ప్రాంజలి ప్రభ - శ్రీ క్రిష్ణ లీలlu
నేటినా కీర్తన పంజలి ప్రభ రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ గోపాలా గోపాలా రామ గోపాలా గోపాలా గోపాలా కృష్ణ గోపాలా కాల నిర్ణయం తెలియుట లేదు సేవ తత్పరం కలుగుట లేదు నీపై సమ్మోహం వదులుట లేదు కృష్ణ అమృతం మరచుట లేదు గోపాలా గోపాలా రామ గోపాలా గోపాలా గోపాలా కృష్ణ గోపాలా రాగ కల్పతం చేయుట లేదు భావ అర్పితం కల్గుట లేదు నాద సంకల్పం నచ్చుట లేదు కృష్ణ అమృతం మరచుట లేదు గోపాలా గోపాలా రామ గోపాలా గోపాలా గోపాలా కృష్ణ గోపాలా పాల ప్రీతియే మారుట లేదు జాలి భావమే చేరుట లేదు తాప తీపియే తప్పుట లేదు కృష్ణ అమృతం మరచుట లేదు గోపాలా గోపాలా రామ గోపాలా గోపాలా గోపాలా కృష్ణ గోపాలా ఆధరం మధురం - వదనం మధురం నయనం మధురం - హసితం మధురం హృదయం మధురం- గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోపాలా గోపాలా రామ గోపాలా గోపాలా గోపాలా కృష్ణ గోపాలా --((*))-- నేటి నా కీర్తన -4 ప్రా...