Posts

Showing posts from July, 2017

★స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి.★

అంగన తెలిపే అలకల ఆట విలువ అంచయాన పలుకు నిత్య ఆశ తలపు అంబుజాలోచన లు కష్ట యాస పలుకు అంబు జవదన ప్రేమయు ఆత్రమేను  స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!! 1. అంగన 2. అంచయాన 3. అంబుజాలోచన 4. అంబుజవదన 5. అంబుజాక్షి 6. అంబుజనయన 7. అంబురుహాక్షి 8. అక్క 9. అతివ 10. అన్ను 11. అన్నువ 12. అన్నువు 13. అబల 14. అబ్జనయన 15. అబ్జముఖి 16. అలరుబోడి 17. అలివేణి 18. అవ్వ 19. ఆటది 20. ఆడది 21. ఆడగూతూరు 22. ఆడుబుట్టువు 23. ఇంచుబోడి 24. ఇంతి 25. ఇదీవరాక్షి 26. ఇందునిభాష్య 27. ఇందుముఖి 28. ఇందువదన 29. ఇగురాకుబోణి 30. ఇగురాకుబోడి 31. ఇభయాన 32. ఉగ్మలి 33. ఉజ్జ్వలాంగి 34. ఉవిధ 35. ఎలతీగబోడి 36. ఎలనాగ 37. ఏతుల 38. కంజముఖి 39. కంబుకంఠ 40. కంబుగ్రీవ 41. కనకాంగి 42. కన్నులకలికి 43. కప్పురగంధి 44. కమలాక్షి 45. కరబోరువు 46. కర్పూరగంది 47. కలకంఠి 48. కలశస్తిని 49. కలికి 50. కలువకంటి 51. కళింగ 52. కాంత 53. కించిద్విలగ్న 54. కిన్నెరకంఠి 55. కురంగానయన 56. కురంగాక్షి 57. కువలయాక్షి 58....

రామకృష్ణ గీత.. 01-12

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (1) సమస్త దేవతలు మానవులు ఏదేవునికి మొదట నమస్కరించి, తమతమ పనుల యందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమ గల విఘేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరించెదను శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్ధించుకుందాం కృష్ణం కలయ సఖిముఖారి రాగం తాళం: ఆది ... నారాయణ తీర్ధ పల్లవి కృష్ణం కలయ సఖి సుందరం బాల (కృష్ణం) చరణం 1 కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల (కృష్ణం) చరణం 2 నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల (కృష్ణం) చరణం 3 ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల (కృష్ణం) చరణం 4 శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల (కృష్ణం) చరణం 5 రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల (కృష్ణం) చరణం 6 దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల (కృష్ణం) చరణం 7 రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల (కృష్ణం) చరణం 8 అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల (కృష్ణం) ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడ...