శార్దూల పద్యాలు

ప్రస్థానం (పదాల కవిత )


ఉ. చెక్కిటఁ బత్త్రవల్లరి సృజింపఁగఁబూని మనోజకేళి నా
యక్కఱ దీర్పవేయనుచు నక్షరపంక్తి లిఖింపఁగాఁ దద
న్యక్కృతకైతవంబు హృదయంబున నారసి ప్రాణనాథుతో
నొక్క పిసాళినవ్వు ననలొత్తఁగనవ్వెడువాణిఁ గొల్చెదన్

బ్రహ్మ తనచెక్కిలియందు మకరికపత్త్రముల వ్రాయుచు రతికేళియందు నాకోరిక దీర్పుమను నక్షరములను వ్రాయగా నది కనుగొని యందులకు సమ్మతించినభవముతో నేదియో యొక నెపమున దన చెక్కిటగల మకరికాపత్రములు ముడుచుకొనునట్టు నవ్వుచున్న సరస్వతీదేవిని సేవించెదను.

కందుకూరి రుద్రకవి "నిరంకుశోపాఖ్యానము" నుండి


కష్టం అనుకుంటే జీవితంలో పొందలేవు సుఖం
దినం చేయుట హిందువుల ముఖ్యం ధర్మం
కూరోజు సూర్యుడు తూర్పున ఉదయించుట తద్యం 
కూలి ని గౌరవించటంలో ఉంది నేర్పరి తనం



Friendship day సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

తప్పేరా తనయుల్లు ఉన్న పొషణా భారంగ ఉండేటి ర

క్తా సంభంధములే సమాన ప్రతిభా చూపించి ప్రోత్సాహ మే

ప్రాణాన్నీ బ్రతికించి రెక్కలకు శక్తీ ఇచ్చె ప్రేమాభిమా

నంగానే బతికే సుఖాన్ని తెలిపే పెద్దల్ని పోషించుటే


బిడ్డలు పెద్దలను చూడకపోతే తప్పే

--((***))--

 .ప్రాంజలి ప్రభ
రచన మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

వచ్చిందీ కలిమీ మనస్సు కదిలే హీనాతి హీనమ్ముగా

చేసేదీ తెలిపే విశేష పలుకే బంగారు సంపాదనే

పెర్గేనే చెలిమీ ప్రధాన బలిమీ తోడైంది ప్రోత్సాహమే

ఎంతుంన్నా బ్రతుకంత భాధ కలిమీ ఆరోగ్య బాంధవ్వమే

--((*))--

పరమాత్మలీల -పద్యం



--((***))--



శా. భూషామౌక్తికకాంతి దేహరుచితోఁ బోరాటమాడన్ మరు
ద్యోషారత్నకిరీటఝూటసుషమా యోయుజ్యమానాంఘ్రి ని
శ్శేషశ్రీ విరిదమ్మిగద్దియ సమాశ్లేషింపఁ గొల్వుండు నా
భాషాదేవిఁ దలంచెదన్ రసలసద్భాషావిశేషార్థినై

(ఆభరణములయందలి ముత్యములకాంతి శరీరచ్ఛాయతో సాటిరాఁదలఁచుచుండఁగాను, దేవతాస్ర్తీలయొక్క మకుటములయందుఁ గూర్పబడిన వివిధమణులయొక్క కాంతులతోఁ గూడినదై పాదములసంపద పుండరీకాసనమునఁ గలియఁగాను, గొలువుదీరియున్న వాగ్దేవతను నవరసపూరితములై మనోహరములగు వాక్కుల నొసంగుటకు ప్రణుతించెదను) 


 " తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి, జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునన్సంప్రీతిన్ జగన్మోహినీ !
పుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ!పూర్ణేందుబింబాననా! " 

( ఉక్తులు=మాటలు; పుల్ల+అబ్జ+అక్షి= విరిసిన తామరపూలవంటి కన్నులు గలది; భగవతి=మహిమ గలది; పూర్ణ+ఇందు+బింబ+ఆనన= నిండు జాబిల్లి వంటి మోము గలది.)

తల్లీ! మోహనరూపిణీ!విరిసిన తామరలవంటి కనుదోయి గలదానా!మహిమాన్వితా! పున్నమి చందమామ వంటి మోము గలదానా! సరస్వతీ! నిన్ను తలచుకొని ఈ పుస్తకం చేత బట్టాను. నువ్వు నా హృదయంలో కొలువుండి, నా వాక్కులో నిల్చి, సాదు శబ్దంతో మంచి మాటలు పలికించమ్మా!



నేటి పద్యాలు 
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

రాష్ట్రాన్నీ అవినీతి లేని నగరం గామార్చె విద్యా విధా
నం ఏదీ  అధికార మంత్రి సహనం  ప్రత్యక్ష మర్పే లెదే
ఏమాయా చెసిన సహాయ మెదిలేకే శాంతి కోల్పో యనే   
రాజ్యాంగాన్ని ఎలే మనస్సు సమతా దృష్టేది లేదెందుకో 



గాత్రం సంకుచితం గతిర్విగళితా భ్రష్టా చ దన్తావళి
ర్దృష్టిర్నశ్యతి వర్థతే బధిరతా వక్త్రంచ లాలాయతే
వాక్యంనాద్రియతే చ బాన్ధవజనో భార్యా నశుశ్రూషతే
హాకష్టం పురుషస్య జీర్ణవయసఃపుత్రో ప్యమిత్రాయతే

--((***))--

వార్ధక్యము దాపురించినపుడు శరీరము ముడతలు పడిపోవును. పళ్ళు ఊడీపోవును. చూపు మందగించును.చెవుడు అధికమగును.నోటినుండి చొంగకారును. ఇంటివారు, బంధువులు చెప్పిన మాటవినరు.భార్యపరిచర్య చేయదు.స్వంతకుమారుడును తిరగబడును.ఆహా ముసలి వాని పరిస్థితి ఎంత కష్టము.

--((***))--
[8:22 AM, 7/30/2019] PRANJALI PRABHA: ప్రాంజలిప్రభ - నేటిపద్యం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మాణిక్యం ఎరుపే మనోకులమునే సంధించు ప్రోత్సాహ మే

కారుణ్యం తలపే ఇసాక్ కు సహజం సౌలభ్య సంత్రృప్తి యే

సేవాభావముతో సహాయ సహకారం ఇచ్చె ఉత్సాహమే

వాక్ చాతుర్యముగా నిరంతరముగా స్నేహాన్ని అందించెలే

--((***))--

నిప్పుల్లో నడకేల మంచి తనమే జ్ణానాన్ని పెంచేనులే

ఓదార్చే మనసే వరించి మమతే సద్భుద్ధి మార్గమ్ములే

సందేహం దెనికీ విశాల వయణం విశ్వాస సాంస్కృతియే

లోకంలో ప్రతిదీ ప్రేమించు తరుణం తీర్చేటి సౌలభ్యమే

--((***))--

 ఆశల్తో కలలే నిజాలు చెయుటే పిల్లల్ని పెంచేనులే

మాటల్లో మెదిలే భయాలు వదలీ విద్యకె ప్రోత్సాహమే

అర్ధాంగీ పలుకే ఉషస్సు చదువే శ్రేయస్సు సౌభాగ్యమే

తల్లీ తండ్రులకే పరిక్ష తరుణం బిడ్డల్ని పెంచేందుకే

--((*))--


ద్వారమ్మే పిలిచే మనస్సు చెదిరే పల్కేటి వాక్కులలో \

కాలమ్మే కలిపే వయస్సు మనసిచ్చేమాట మాధుర్యమే,

వేదమ్మే కలిపే తెజస్సు బలమే సర్వాధి సాహిత్యమే

మోక్షమ్మే నడిచే యశస్సు పలుకే బంగార భాంధవ్యమే

--((*))--

దీపారాధన యే మహోత్తర శక్తే  పుణ్య సద్భావమే

చిమ్మా చీకటినే ప్రెమించి తొలగించే దీప కాంతేనులే

పూజా కార్యములే విశేష సమదృష్టే శాంతి సౌభాగ్య మే

ఊర్ధ్వదృష్టి కదా తమస్సు తొలగించే శక్తి కాంతేనులే

--((***))--

గౌరీ నాధ మనస్సు నీపై ఫలితం ఆశించ లేనట్టి మేమ్

ఆలుంబిడ్డలు నిండ్లువాకిలులు విద్యాబుధ్ధు లుద్యోగమల్

చాలీ చాలని జీతభత్యములు వాంఛాస్వప్న సంచారమల్

లీలా మానుష రూప కల్పణలునీ సృష్టియె ఆచార్యు డా
--((***))--

ఆచార్య స్సలహా  మనస్సు పలుకే ‌‌‌స్ధిరత్వ ఉద్భోదయే

ఆచార్య ప్రెరణే మనో సుఖమయం సంతృప్తి ఆనందమే

కోపంబుండిన శిక్షవేయు మిక సంకోచంబు లేకుండ మీ

ఆలోచన్లె కదా విశేష మతిగా సంసార సౌఖ్యంబులే
--((***))--

నవ్వేగా నయనాల వెల్గు మనసిచ్చే వాడి ఆకర్షణే

ఆనందంతొ కలే ఫలించి వినయం విద్యుక్త ధర్మాలుగా

సంతోషం సమ ధర్మ మందె సహనం కారుణ్య కార్యార్ధి గా

ప్రోత్సాహం పరివర్తనం సమయ సేవా హాస్య సంభాషణే

--((***))--

నీ నుండే న కలా నిజం సమ పరంగా జర్గె సంతోషమే

నా బావే అనుటే సహాయ సహనం ఓదార్పు వయ్యారమే

నీ వేలే ప్రెళ్ళి కోసమే సహకరించే ఓర్పు  కారుణ్యమే

నువ్వూనేను సరీ గమా పదనిసా పల్కేటి పాఠాలులే


--((***))--




ఆలాగే తల ఊపుటే ప్రతి ఒక్కర్కీ ఇదే ఆశలే

దేవుడ్నే తలచీ ప్రెమించె ఫలితం వచ్చేది ఆనందమే

చావే పుట్టుకలే అనంత వెలుగే ప్రేమార్పి తానందమే

బ్రత్కించే తరుణం మనస్సు తెలిపే ఆసిస్సు కోరేనులే

--((***))--

మాపల్లే ననుకన్న ఊరు చదువే నేర్పేను సంస్కారిగా

మాపల్లే ననునమ్మి ఆదుకొనుటే  ఆనంద సంసారిగా

వర్షంతో వ్యవసాయమే జయముగా సద్బుద్ధి సద్ధావమే

వర్షంతో మనసే ఫలించి మమతే అన్యూన్య దాంపత్య మే

--((***))--

బిడ్డల్లో తెలివీ సమర్ధత మనో వాంఛ్ఛా ఫలించేటులే

తల్లీ తండ్రల కర్త కర్మ తలచీ స్నేహమ్ము పెంచేనులే

పెళ్ళిళ్ళే చెయుటే సుశాంతి కొరకే కర్తవ్య సద్భావమే

సత్యాన్నే పలికీ సహాయ సహనం సంసారి లక్ష్యమ్ము లే

--((***))--





Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు