నేటి కవిత-89
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రామకృష్ణ మల్లాప్రగడ
ఉషోదయ ఉషస్సు ఉపయోగించుకోరా
యువతకు చేయూతగా అందరూ నిళ్వాలిరా
మృగాల్ళవంటి వారివద్ద దూరముగా ఉండాలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
తల్లి తండ్రులకు సేవలు చేస్తూ జీవిమ్చాలిరా
మనుషులను చైతన్య వంతులు చెయాలిరా
బాసటగా నేనున్నానని ధైర్యము చెప్పలిరా

శీలం అనేది పవిత్రమైనది అని భావించాలిరా
ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులను వదలకూరా
కుటుంబ కలహాలను నిగ్రహశక్తితోతొలగించాలిరా

గమ్యం చేరాలంటే న్యాయం, ధర్మం వదలకూరా
ఆందోళం కలిగించే ఆలోచనలు రానీయకురా
విశ్రాంతి, సుఖనిద్ర అందరికి కలిగించుమురా

మానసిక వికలాంగులను ఆదుకోవాలిరా
నిద్ర ఆహారము అధికముగా తీసుకోకురా
అనాధలను ఆదుకోని ఆనందం అనుభవమిచాలిరా

ఒంటరివాడవని ఏనాడూ అనుకోకురా
అందరూ మెచ్చుకోనే జీవితం గడపాలిరా
తప్పును నిర్బయముగా ఒప్పుకోవాలిరా

వైద్యులు భగవమ్తునితొ సమానమని భావించలిరా
అనారోగ్యులను ఆదుకోని మరోజన్మ ఇస్తారురా
ఆశలతోవైద్యవృత్తినిఅభాశుపాలుచెయకురా

వికసిత పుష్పాలుగా,నిత్య నూతనంగా ఉండాలిరా
జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ కొత్తవి భోధించాలిరా
పెద్దలు చెప్పిన మాటల అర్ధాన్ని గ్రహ్మిచాలిరా

ధనమే శాశ్వితమని పరుగులు తీయకురా
ఆడది ఆట బొమ్మని ఎప్పుడూ తలచుకూరా
కామానికిలొంగి స్త్రీకిబానిసగా మారకూరా

దిక్కులేనివారికి నీవే దిక్సుచిగా ఉండాలిరా
దినదినగండంఅనేది మనసులోకి రానీయకురా
దివ్యత్వం పొందే మార్గం అందరికి చుపాలిరా

--((*))--

Comments
Post a Comment