నేటి కవిత -చెప్పాలని ఉంది

Today's poem
Holi halo
Author: Ramakrishna Mallapragada. com

Includes eyes in eyes
Mind minds
Good words
 To the original love
The definition is to say

The heart within the heart
Silence silence
Harassing cries
Love to offer
The definition is to say

Good luck
The finery is fun
That's right
Love to show
The definition is to say

Like eyelids
Like the poet's heart
Swescha, Swascha Mina
For true love
The definition is to say

Tailor in the head
Bronze in the net
Mindful in mind
Love for loyal love
The definition is to say

Happiness in the eyes
Frosting
Fear of age senses
Love breathing
The definition is to say

Dreams that wave the tide
The lights of gleaming
Facts That Assume Assumptions
Love with pride
The definition is to say

There is not a lot of singles
There is nothing to do with elegant art
There is no question of good deeds
Love to meet the molecule

The definition is to say

Not less for eagles
There is no cold in the cold
There is no happiness
Kind hearted love
The definition is to say

Wealth or not
Not the fruit
Noise is a form of verbal spurge
Love for survival
The definition is to say

There is a strong hope
Though the ambitions do not evaporate
Humor with prudence with prudence
For love to explain
The definition is to say

The elders are listening
Receptor
Sanskrut is known to the roots
Love is to survive
Definition is to say


- ((*)) -


Today's

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత:మల్లాప్రగడ రామకృష్ణ 

కళ్ళల్లో కళ్ళు కలిపి 
మనసుకు మనసు చేర్చి 
మాటలకు వంత పలికి
 అసలు ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది 

గుండె లోపల కావ్యాన్ని 
సిగ్గు పడే మౌనాన్ని 
వేధించే విరహాన్ని 
అందించే ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది 

అధరం మధురంగా 
సొగసు సరసంగా 
వలపే వయ్యారంగా 
చూపించే  ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది 

కనురెప్పలు లాగా 
కవి హృదయం లాగా 
స్వేస్చ, స్వస్చ మైనా 
యదార్ధమైన ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

తలపుల్లో తిమిరం
వలపుల్లో బ్రమరం 
మనస్సులో మధురం 
మమేకమైన  ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

ఎదురు చూపుల్లో ఆనందం 
ఎద పొంగుల్లో  సోయగం 
వయసు భావాల్లో భయం 
శ్వాసను పంచే  ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

అలలు తపించే కలలను 
తళుకుబెళుకుల కాంతులను
ఊహలను నిజంచేసే వాస్తవాలను
పలకరింపులతో ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

సింగారాలకు కొదువ లేదు 
సొంపైన కళలకు కొదువ లేదు 
చక్క దనాలకు ప్రశ్నే లేదు 
అణువణువు కలిసే ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

గంభీరాలకు తక్కువ కాదు 
చల్ల దనానికి లోటే లేదు  
ఆనందానికి కొరతే ఉండదు 
దయతో నిండిన   ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

సంపద ఉన్నా లేకున్నా
ఫలమున్న లేకున్నా 
శబ్ద స్పర్స రూపాలై ఉన్నా 
మనుగడ కోసం   ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

బలవత్తరమైన ఆశ చేరినా
ఆశయాలు ఆవిరై పోయినా  
విజ్ఞతతో వివేకంతో వినయంతో 
వివరించటం కోసం  ప్రేమకు
నిర్వచనం చెప్పాలని ఉంది

పెద్దల వళ్ళ విన్నదే 
గ్రాహక శక్తితో పొందినదే
సంస్కారం వళ్ళ తెలిసినదే    
బ్రతికి బ్రికించటమే  ప్రేమకు
నిర్వచనమని చెప్పాలని ఉంది

--((*))--




Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు