ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన పత్రిక ..... 26/1 మన ప్రాచీన సంపదదీనికి వారసులం అవుదాం! ప్రాచీనులు అందించిన అద్భుత విజ్ఞాన భాండాగారం. ఖగోళ విషయాలు సూర్య మండలము లోనున్న ఎన్నో ఎన్నో అద్భుతాల సమాహారమే మయూరుని సూర్యశతకము. ఊహకి అందని అద్భుత రహస్య విషయాలను చక్కని శతకంగా అందించినారు. ఇది మామూలు శతకము కాదు. దీని నిండా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఎన్నో అద్భుత విషయాలు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇంక విజ్ఞానంగా చూస్తే ఈ అద్భుత విషయాల పక్క మన దృష్టి మరలి వానిలోని ఖగోళ రహస్యాలను అర్థం చేసుకుంటూ వారు అందిం చిన జ్ఞాన సంపదను అందుకునే దిశగా పయనిద్దాం. ॥ప్రభావర్ణనమ్॥ జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్రసిందూరరేణుం రక్తాః సిక్తా ఇవౌఘైరుదయగిరితటీధాతుధారాద్రవస్య ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యై భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః ॥ 1 భక్తిప్రహ్వాయ దాతుం ముకులపుటకుటీకోటరక్రోడలీనాం లక్ష్మీ మాక్రష్టుకామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే యే కాలాకారాంధకారానన పతితజగత్సాధ్వసధ్వంసకల్యాః కల్యాణం వః క్రియాసుః కిసలయరుచయస్తే కరా భాస్కరస్య ॥ 2 గర్భేష్వంభోరుహాణాం శిఖరిషు చ శితాగ్రే...
Posts
Showing posts from January, 2020
- Get link
- X
- Other Apps
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ చికుచికు బం బం చికుచికు బం బం బం ల లల లలా లలా...ల లల లలా లలా చికుచికు బం బం చికుచికు బం బం బం ల లల లలా లలా ల లల లలా లలా చరణం 1 : ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం చిరుచిరు నవ్వుల దీపం ఉంటె చిక్కుల చీకటి మటుమాయం దిక్కులన్ని దాటుకు పోవాలి చుక్కలున్న మజిలి చేరాలి బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి కరక్ట్...సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం డెఫెనేట్లీ...దూసుకుపోయే ధైర్యం ఉంటే... ఓడక తప్పదు కాలం ల లల లలా లాల లా...దు దుదు తర తరా రా చరణం 2 : కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి ఆ.... ఆహా...ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం నేలను విడిచిన...
- Get link
- X
- Other Apps
నారాయణ స్తోత్రం. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ విశ్వామిత్రమఖత్ర వివిధవరాసుచరిత్ర నారాయణ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ వాలివిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ శ్రీ మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ సం...
సోమవారం భక్తి భావం లో శ్లోకాలు
- Get link
- X
- Other Apps
సోమవారం భక్తి భావం లో శ్లోకాలు (1) అపరాధ క్షమాపణ స్తోత్రం (2) ‘శ్రీలక్ష్మీ హృదయం’ (3) పాట: సాగర కన్నెకా! శ్రీమహాలక్ష్మీ! (4) శ్రీ సూక్తము (5) నారాయణ స్తోత్రం. - అపరాధ క్షమాపణ స్తోత్రం.. రచన: ఋషి మార్కండేయ అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్| యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ||1|| సాపరాధోஉస్మి శరణాం ప్రాప్తస్త్వాం జగదంబికే| ఇదానీమనుకంప్యోஉహం యథేచ్ఛసి తథా కురు ||2|| అఙ్ఞానాద్విస్మృతేభ్రాంత్యా యన్న్యూనమధికం కృతం| తత్సర్వ క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ||3|| కామేశ్వరీ జగన్మాతాః సచ్చిదానందవిగ్రహే| గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరీ ||4|| సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్| అతోஉహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం ||5|| పూర్ణం భవతు తత్ సర్వం త్వత్ప్రసాదాన్మహేశ్వరీ యదత్ర పాఠే జగదంబికే మయా విసర్గబింద్వక్షరహీనమీరితమ్| ||6|| తదస్తు సంపూర్ణతం ప్రసాదతః సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం ||7|| భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమంబ ||8|| తత్ సర్వం సాంగమాస్తాం భగవతి త్వత్ప్రసాదాత్ ప్రసీద ||9|| ప్రసాదం కురు మే దేవి దుర్గేదేవి నమోஉస్తుతే ||10|| ...