సార్ధూలము

 


సార్ధూలము

సీతా రాముల జంట విశ్వ మయమై సేవించు సంతోషమై

సీతా రాముల లక్ష్యమే సహనమై సేవాభ్యు సాహిత్యమై

సీతారాములుయే వనాల  వనవాసేతృప్తి ప్రేమమ్మువై

సీతారాములు గా సహాయము గనే సేద్యమ్మె సన్మానమై

7

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు