: జ్ఞానయోగం (1)
:భగవద్గీత మనోమయమ్ముకళబంధుత్వమ్ము సేవార్దిగన్
భగవద్గీతయె సంఘతృప్తిగను బ్రహ్మారణ్య సర్వార్ధమున్
భగవద్గీతయె భానుమంతుడుగ బ్రాహ్మణ్యమ్ము భాగ్యమ్ముగన్
భగవద్గీతయెభూతయజ్ఞమగు బ్రహ్మాండమ్ము కృష్ణమ్ముగన్
మ.జగమంతాభగవాన్ కళేయగుట చాపళ్యమ్ము రక్షాకృతీ
యగుటేసూర్యునిగా సశక్తిగను యాద్యన్తమ్ము సేవాశృతీ
భగవాన్ భోదలుబాధ్యతేయగుట బంధుత్యమ్ము భావాదృతీ
యుగమేవర్షముగాను జీవమగు యత్సాహమ్ము యేగీతగన్
004.ఉ.గీత కవిత్వచాతురులు నీదగు నవ్య రసజ్ఞభావనల్
నీదగు హాస్యవల్లరులు నీదు కథాకథ నంపు సోయగాల్
నీదగు వర్ణనాపఠిమ నీదగు పాత్రల చిత్రణమ్ములున్
నీదుకలమ్ము నాబలము నీదయ తృప్తియు గీత భావమున్
005.ఉ.ఈవిధ యోగమేతెలప ఇచ్ఛగ రాజులు తెల్ప సత్యమున్
భావితరమ్ముగానుకళ ప్రాప్తిని పొందుట భవ్య మార్పుగన్
పావన లక్ష్యమే యగుట భావపు బంధము నిత్య నేర్పుగన్
కావగ జ్ణానమే యిదియు కాలము ధర్మము యోగ వాణిగన్
006.మ. కో.కారణమ్మగు దేహభావము బాహ్యలోకము తొంగిచూ
చే రణమ్మగు తొల్తతగ్గుయు జేత్ర యాత్రల జ్ఞానమే
ధారణామది సూక్ష్మ దేహము దాస్యముక్తియు పొందుటే
ప్రేరణాజవ సత్వమేయిది ప్రేమ తత్త్వపు యోగమే
జ్ఞానయోగం (1)
001.ఉ.కర్మలకర్తగావిలువ కార్యసహాయము కాలనీతిగన్
ధర్మముతెల్పసూర్యకళ దారియు చూపుట వృత్తినీతిగన్
మర్మము లన్నియే మనువు మానస బోధలె సవ్యసాచిగన్
శర్మగ దైవభాష్యమును శాంతిగ రాజుకు తెల్పరీతిగన్
002.ఉ.ధర్మమెరింగిసాగు వసుధాప్రియ పుత్రున కెల్ల వేళలన్
ధర్మనిబధ్ధ జీవనము దక్కును ధర్మ విహీను కైనచో
కర్మము కట్టుదప్పిచెడుకాలము తిప్పలు పెట్టు గాన నీ
మర్మమెరుంగువారు ఋజుమార్గము సాగెద దైవ గీతగన్
003..యోగము యుత్తమమ్మగు సయోగ్యత నున్నచొ సర్వ ధర్మమున్
మూగ యనేదివి ద్యయగు ముఖ్యరహస్య వచించగల్గగన్
త్యాగమనేది భక్తపర తత్త్వ మనస్సగు గ్రంథ పాఠ్యమున్
సాగసమోన్నతేకళలు సాధన దేహము ప్రశ్నగాయగున్
004.జన్మము యీయుగమ్ముయగు జాతక మేయిది పార్ధు వాక్కుగా
జన్మము సూర్యు నే విధము జాడయె లేదును బోధయేలనో
తన్మయ బోధలైనవిధి తప్పక తెల్పుము యోగధర్మమున్
మన్నన పొందుటేనిజము మార్గము నేస్తము విన్న వించుమున్
శ్రీయోగేశ్వర వాణి
005.నాకును నీకునూ గడిచె నమ్మక జన్మలు కర్మ మూలమున్
నేకము జన్మయే లెరుగ నేరవు నీవును తెల్పలేకయున్
నాకును జన్మలే తెలియు నాస్థితి నాకును ఎల్లవేళలన్
నీకునుబేధమేయిదియు నిత్యమనస్సగు యర్జునాగతీ
006.నేనేశాశ్వితసత్యదివ్య పురుషా నీడల్లె వెంటేనులే
నేనేసర్వముపంచశక్తిసకలమ్ నేస్తమ్ము విశ్వమ్ముగన్
నేనే నాశనమేది లేనిప్రకృతీ స్వాధీన మాయేయగున్
నేనే ధీనులచేకొనేయధిపతీ నిర్మాణ హృద్యమ్ముగన్
007.శా.ఏనాడైనను ధర్మనాశనమయ్యేవేళ నే సేవగా
ఏనాడైన యదర్మవృద్ది కథలయ్యే వేళ నే శిక్షయే
ఆనాడే మనసౌనునేనుగను జన్మించ ధర్మమ్ముగన్
కానాడే సకలం రమించపరమే కావంగనేనిచ్చె దన్
008.సాధుజనమ్ముతప్పక దుసాద్యము యైనను రక్షచేయగన్
కాదుయనేటిదుష్టమది నాశనచావు యదర్మమైననున్
చేదు హరించతీపిగను చేయుత లక్ష్యము శాంతివైనమున్
పాదుగ నర్ధమే జనులపాశము రక్షణ దుష్టశిక్షనే
009..రాగభయమ్మునిన్నుగ స్థిరమ్ముగ నున్నను సౌఖ్య మిధ్యయే
వేగమనేటి బుద్ధికళ విక్షణ పృథ్వినపార లజ్జయే
నాగృహమేనుచేరుమది నాదిగ దృష్టియు ఎల్లవేళలన్
యోగులు నాదుచిత్తమని నుత్తమ భక్తియు కృష్ణ నాదమే
010.నన్నే భక్తిగనేసహాయగుణమే నాధ్యాసగా నున్ననూ
మూన్నాళ్లు స్వయమై భజించువిధమే ముఖ్యమ్ము నాకేనులే
అన్నీనేనుగపంచి సుఖమ్ము కలిగే మార్గమ్ము నావంతుగన్
అన్నీవేళలునా పథంబుతలపే ఆత్రంబు నేచేరదన్
011..రాగభయమ్మునిన్నుగ స్థిరమ్ముగ నున్నను సౌఖ్య మిధ్యయే
వేగమనేటి బుద్ధికళ విక్షణ పృథ్వినపార లజ్జయే
నాగృహమేనుచేరుమది నాదిగ దృష్టియు ఎల్లవేళలన్
యోగులు నాదుచిత్తమని నుత్తమ భక్తియు కృష్ణ నాదమే
012.నన్నే భక్తిగనేసహాయగుణమే నాధ్యాసగా నున్ననూ
మూన్నాళ్లు స్వయమై భజించువిధమే ముఖ్యమ్ము నాకేనులే
అన్నీనేనుగపంచి సుఖమ్ము కలిగే మార్గమ్ము నావంతుగన్
అన్నీవేళలునా పథంబుతలపే ఆత్రంబు నేచేరదన్
013.ఫలమాశించెడిపూర్ష పుంగవులు పుణ్యమ్మేను కోరేవిదీ
యిలపూజింతరు యిచ్ఛపూరమగు యిప్సీతమ్ము గానేమదీ
సులభమ్మేయగుదేవతాకొలువు సూక్ష్మమ్మైన ఆరాధ్యమే
ఫలపూజింపమనస్సుగానువిధి ప్రాధాన్యమ్ము పూజేనులే
014.నేనేచేసినవాడనై జనులలోనీడల్లె దేహాలుగన్
నానాకర్మలుగాగుణమ్ములగు నాల్గేను వర్ణాలుగన్
యీనాకర్మలకర్తనేనగుటే యి చ్ఛాను సారమ్ముగన్
నేనే సేవఅకర్తగాను అయినా నేస్తమ్ము నేనౌనుగన్
015.నాకింతలేదు ఫలమందే కోరిక పార్ధ!అంతయు కాదుయుసుమా
ఏకొంత వల్ల మనసిచ్చేమార్గము పార్ధ! పంతము లేదుయు సుమా
మైకపు మత్తు కదలికలు, యేకామ పరమ్ము పట్టకే కర్మ ఫలమ్
తాకవు కర్మ ఫలితములు, యేకర్త యెరుంగు నంటదే కర్మ ఫలమ్
016.మునుపటిసాధనేయిది సమూహపుశక్తిగ యుక్తి తోడుగన్
కనుము యి తత్త్వమేఇపుడుకర్మలు పాఠ్యము గాను నీడగన్
స్వనియమమేను నన్నుగని శాంతిని పొందియు నన్ను జేరిరీ
కనుకమనస్సు నన్నుగని కర్మలు చేయుము ధర్మ మేయగన్
017. కర్మలనంగనేమన అకర్మల నేవియు తెల్పుమా మదిన్
ధర్మము యెంతయేల కన దారులు యెన్నియు యేల తెల్పుమున్
మర్మము తెల్పెదా మనసు మాయకు లొంగును కర్మ వల్లనన్
కర్మగురించి నీవుకన కాలము నేనుగ తెల్పగల్గగన్
018.శా.జ్ఞానమ్మేనుసహాయనేస్తమగుటే జా డ్జ్యమ్ము కర్మౌనులే
జ్ఞానమ్మేనుసమర్ధతేసహనమైకాలమ్ము కర్మౌ ను అ
జ్ఞానంతో కదిలేనుదుఃఖభవమే ప్రారబ్ద కర్మౌనులే
జ్ఞానంతోకదిలేటికర్మలుగా జాతస్య బంధమ్ము యే
019.కర్మలయందునేకళ అకర్మలు చేయుట సర్వకాలమై
మర్మముతెల్యకే సమయ మార్గఅ కర్మలు కర్మలేయగున్
ధర్మము కర్మగాంచువిధి కర్మలెరింగిన జ్ఞానియేయగున్
కర్మసమమ్ముగా జరుపు కాలము శ్రేష్ఠము కర్మయాచరన్
020.ఎవ్వరి కర్మలో విహితమో బయటౌనులె ఎంచ లేరుగన్
ఎవ్వరు భక్తితత్త్వమున ఎంచిన దైవము హృద్యమందునన్
ఎవ్వరు కర్మలంటక ప్రయాణము చేసిన జ్ఞానిగాయగున్
నెవ్విధ మైసహాయములు చేసిన కర్మలు శోభలే యగున్
021. ఫలమందాశను లేకయుండుగతి ప్రాధాన్యమ్ము జీవమ్ముగన్
ఇలసౌఖ్యంబును పొందగల్గుట యిచ్ఛాప్రేమ నేస్తమ్ముగన్
చలనమ్మేయగుతృప్తిగానుసహ సాధ్యమ్మేను నిత్యమ్ముగన్
పలుకామ్యమ్మున పాఠ్యమవ్వుటయు ప్రవీణ్యమ్ము కాలమ్ముగన్
021.మమతయులేని బుద్ధిగను పాస శరీరము వాంఛలేకయే
సమతయు వృత్తిలోగుణముసాధ్యమునెంచనిజము మాటయే
సముచితకర్మజేయుటయు సామము దానము వల్ల శాంతియే
సమసుఖధర్మమేమనసు సాధ్యము పాపము పోయి శోభగన్
022.ఏదిలభించినా మనసు కేసుఖ శాంతియు పొందు తృప్తియే
వేదిక దోషమే యనక విద్యలు ద్వందము కాక జీవమై
నాదము సిద్ధిపొందిగుణ భావపు కర్మలు బంధ ముండకే
వాది యసూయలేనితన వాక్కుసమత్వము చూపు కాలమే
023.మ.మనసందాసలులేక సర్వమయ ప్రాధాన్యమ్ము లేకుండుటే
తణువంతాస్థితి తత్త్వభావమున తాత్పర్యమ్ము లేకుండుటే
కొనసాగించెడి యజ్ఞకర్తగను తోడుండేను ధర్మమ్ముగా
కనునాకర్మల త్యాగబుద్ధిగను కాలంబౌనశించేనులే
024.ఉ.బ్రహ్మము యజ్ఞమై సమిధు లాభగ యగ్నియు బ్రహ్మమేయగున్
బ్రహ్మము గాఘ్రుతంబుయగు బ్రాహ్మనిలమ్మున మంత్రమేయగున్
బ్రహ్మము కర్తయే యగును బ్రహ్మము సర్వము నిశ్చ యమ్ముగన్
బ్రహ్మము భావమే ఫలము బ్రహ్మము జ్ఞానిగ సర్వమందునన్
025.దైవారాధన మెల్లనూ సలిపే ధైర్యమ్ము జీవమ్ముగన్
భావమ్మౌనులెయజ్ఞమేను సకల భక్తీవరేన్యుల్లుగన్
భావించేనులెరగ్నియజ్ఞమగుటే బ్రాహ్మణ్య బావమ్ముగన్
సేవాభావముగానుయజ్ఞమనుచూ ద్వీపమ్ము జ్ఞానగ్నిగన్
026.యోగముగాను నిగ్రహము యోగ్యత వల్లన దైవ సంపదే
యోగులు చేయుచుందురు ను త్సాహతగానులె యెల్లమేలుగన్
యోగఫలంబుపొందగ సయోధ్యత కల్గియు సర్వ వేళగన్
సాగి వినంగలేక మనసు శబ్దము లైనను ఇంద్రియాలగన్
028..ముందు తపస్సు యజ్ఞములు మూడువిధాలగ చేయుచుండిరే
కొందరు ద్రవ్యయజ్ఞముగను కోరిక నెంచియు చేయు చుండిరే
కొందరు యోగయజ్ఞములు పున్నమి కాంతులు కోరి చేసెరే
కొందరు జ్ఞానయజ్ఞమును ఓర్పుగచేసిరి యుత్తమొత్తమున్
029.ఉన్న యపానవాయువుయు ఉత్తమ మేయగు శ్వాసయోగమున్
ఉన్నత నిర్ణయమ్మగుట ఉజ్వల నాడికి సంధికేయగున్
ఉన్నత ప్రాణయోగమగు యుచ్ఛర ణేను రపానమంతమున్
ఉన్నత యజ్ఞమే మనసు ప్రాణయపానము యేక విద్యగన్
030.పరిమితభుక్తియేగలిగి పాఠము మొందక నున్న బుద్దిగన్
పరిమితశక్తియేమనసుపాశము నిష్టగ నుండి యోగమున్
సరియగువిద్యయజ్ఞమగుసాధ్యముగజేయు ప్రాణమే యగున్
పరిపరివిద్యవిజ్ఞతయు పాఠ్యము సంపద గాను ధర్మమున్
031.యజ్ఞశిష్టముభుక్తిగాసమయమ్ముతృప్తిగ నుండినో
యజ్ఞమేజప హోమమైవిధి యైననిత్యము శోభయే
యజ్ఞమన్నది బ్రహ్మసృష్టియు యంత సౌఖ్యము పొందుటే
యజ్ఞమన్నది లేకయున్నను పొందలేరును దేవుడున్
32.కర్మ వల్లజనించుచున్నవి కాశరీరము బ్రహ్మగన్
కర్మయజ్ఞము బ్రహ్మమౌక్యము కాల ధర్మము సత్యమున్
మర్మ యిoద్రియ వేదభూమిన మార్గ నిగ్రహ మేయగున్
ధర్మవాక్కులు ముక్తిమార్గము ధ్యానయజ్ఞము సంపదన్
33.లాటీవిట..స స స స మ త య.. యతి 12
ధనయజ్ఞముకన్నసమోన్నతధా మమ్మే సాంబ్రాజ్యమ్ము గపార్ధా
గొనుటేవిధిగాసహనమ్ముయు గొప్పౌనే విద్యార్ధీ సుమపార్ధా
తనకర్మలుయెల్లను సేవలు తానే బాంధవ్యమ్మే సహ పార్ధా
కనుజ్ఞానమునే మహిమాన్విత కాలమ్మే మార్గమ్మును చూపే
034.శా.ఆత్మజ్ఞానమనస్సుగాను గురువే ఆత్మాను శాస్త్రజ్ఞతే
ఆత్మానందముగాను సేవసమయం ఆదర్శ భావమ్ముయే
ఆత్మబ్రహ్మగురూపదేశముగనే ఆద్యంత విజ్ఞానమే
ఆత్మజ్ఞానముగానువిశ్వగురువే అత్మార్పణమ్మేసుధీ
35.అరయగ జ్ఞానమే కలుగఆశలు గాను సమర్ధతే యగున్
మురిపము గాను మోహమగు ముఖ్యము ముందుగ నీదు నాదుగన్
పరిపరిశీలనా వివిధ పాఠము జీవులు గాను మోహమున్
మరియికనాలొ గమ్యమగు మానస మేనులె మర్మమే యగున్
O36. నీవింకామనలక్ష్యమేసమయం నేస్తమ్ము పాపమ్ముగా
భావించే మనజ్ఞానమేపడవై సాగేటి సంద్రమ్ముగన్
నీవీపాపపుసంద్రమేకదలే నీడల్లె జ్ఞానమ్ముగన్
నీవే యెoతటిపాపమైన వదిలేసేవిద్య జ్ఞానమ్ముగన్
037.సమిధలుబూడిదేయగునులగ్ని సమాయుధ మేనులేకయున్
విమలమనేది జ్ఞానమనువిద్యయు కర్మ నశించి ధన్యతన్
సమయముశిల్పివోర్పుగనుసాధన సుందర రూప శిల్పమున్
సముఖతవల్ల ఎల్లరును సాధు తనమ్ముయు పూజ కర్మగన్
038.లేదేజ్ఞానమనేటివిద్య సమమై లీలౌ ను సర్వార్థిగా
ఏదైనా దయ దీర్ఘకాల మదిగా మిచ్ఛా సమాశ్రద్ధగా
వేదోక్తస్మరణంసకామ్యమగుటే విద్యాలయమ్మేనులే
భోధించే సమయమ్ముబుద్ధిగనుటే భోజ్యమ్ము సత్కర్మగన్
39.శ్రద్దగ యిoద్రియాలుగను సాధక భక్తియు శాంతినిష్ఠగన్
బుద్దితదేకనిష్టగను భుక్తియు శీఘ్రముగాను పొందగన్
విద్దెల జ్ఞానమేమనసు నిగ్రహభావము నిశ్చమేయగున్
పధ్ధతి యంతరంగమగు ప్రాభవ లబ్దిగ సేవయేయగున్
40.స్పష్టతలేని జ్ఞానముయె శ్రద్ధయు లేకసుఖమ్ము లేకయున్
ఇష్టము లేనిసంపదయు యిచ్ఛయి హమ్ముయు తారు మారుగన్
నష్టము సంశయాత్మయగు నాశపరమ్మగు జీవితమ్మునన్
పుష్టిగ యున్న కాలమును పూజ్య పరమ్మగు చెప్పలేకయున్
భావం..స్పష్టత లేని జ్ఞానం పనికిరానిది మరియు అభిరుచి లేని సంపద వ్యర్థం. అనిశ్చితితో కప్పబడిన లాభాలు నష్టానికి దారితీస్తాయి మరియు సందేహంతో బాధపడే జీవితం స్వీయ-విధ్వంసకరం. క్షణికావేశానికి లోనైనప్పటికీ అమూల్యమైన జీవితాన్ని ఒక వ్యక్తి ఎలా విలువైనదిగా పరిగణించగలడు?
జ్ఞాంలేనివాడు, శ్రద్ధలేనివాడు, సంసయాత్ముడు నశించిపోతాడు అన్నింటిని సందేహించేవానికి ఇహము లేదు, పరములేదు, సుఖమూలేదు
41.ఆత్మజ్ఞానముగానుచిత్తముగనే యాద్యంత కర్మయోగమే
ఆత్మానందముగారమిస్తుయు కళా నాకర్ష విద్యయోగమే
ఆత్మావంతునికీసహాయ మలుపే యాశ్చర్య బంధ సన్యసిమ్
ఆత్మాకర్మలుచేరనీయవులే యారోగ్య జ్ఞానంసుధీ
భావం. స్వీయ-అవగాహన యొక్క అన్వేషణ చాలా ముఖ్యమైనది మరియు కర్మ యోగం ద్వారా దానిని సాధించడానికి మనస్సు సాధనం, ఫలితంగా ప్రగాఢమైన ఆనందం కలుగుతుంది. ఆకర్షణ యొక్క కళ ఈ ఆనందాన్ని అనుభవించడానికి దారియే, మరియు ఇతరులకు మద్దతు ఇవ్వడం స్వీయ-అవగాహన కలిగిన వ్యక్తి యొక్క బాధ్యత. బానిసత్వం యొక్క రహస్యం స్వేచ్ఛకు మార్గం, మరియు ఆరోగ్యకరమైన అవగాహన అంతిమ లక్ష్యం.
నిష్కామకర్మయోగంచేత కర్మఫలాలు సన్యసించి జ్ఞానం చేత సంసయాలు తొలగించుకున్న ఆత్మవంతుని కర్మలు బంధించవు
42..హే పార్థా ప్రకృతీపరమ్ము గనుమా హీనమ్ము సత్కర్మగన్
నీ పాపమ్మును సంశయమ్ముయు కదా యీజ్ఞాన సంతృస్టిగన్
చేపట్టాలి రణమ్ము నీవు సమయం మే ధర్మ చిత్తమ్ముగన్
ఉపేక్షావలదే జయంబు మదిగా ఉత్సాహయుద్ధంబుగన్
42. పార్థ, అంతర్లీనంగా ధర్మాన్ని ఆశ్రయించిన వ్యక్తిగా, నీ దుర్మార్గాన్ని మరియు సందేహాన్ని విడిచిపెట్టు. మీ నైతిక సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ యుద్ధాన్ని మీ విధిగా చేపట్టండి. ఉదాసీనత నుండి ఫలితాల పట్ల విజయం ఏర్పడుతుంది మరియు ఈ న్యాయమైన పోరాటంలో ఉత్సాహం కీలకం.
****
Comments
Post a Comment