Posts

ప్రేమికుల రోజు 14/2/2019

Image
ప్రణయపు వలపు - పరవశించే  నాలో తన్మయపు తలపు - వికసించే వేళ  వయసులోని ప్రేమ - చిగురించే నాలో  యామినిలో తారలు - మెరిసే వేళ మనసులోని ఆలోచన - వికసిం చే  నాలో  పున్నమి వెన్నెల - విరిసేటి వేళ యదలోని ఆశ - పులకిం చే   నాలో పరువాల సొగసు - పండేటి వేళ వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో నా హృదయానందం - పండించే వేళ సన్నాయి మేళం - సరిగమలు  నాలో తనువుల తపన - మొదలైన వేళ శృంగార సాహిత్యం - శృతి చేసేనే  నాలో  అమృత ఘడియల  - ఆనంద హెళ     ఆనంద ప్రోత్సాహం - జతచేసెనే నాలో   ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ  --((*))-- ప్రేమికుల రోజు  భార్యకు భర్త ఇళ్ళ ఉండాలని ప్రేమిసుంది  మా వారికి  నామీద ప్రేమ ఎక్కువ  ఎందుకంటే కరుణానిధి కదా  అడగ కుండా పెట్టేది ఎక్కువ  ఎందుకంటే ప్రేమపెన్నిధి కదా కోరుకున్న దానికన్నా ఇచ్చింది ఎక్కువ మాతృత్వ సృష్టి కర్త కదా  అడగక పోయినా ఇచ్చేది ఎక్కువ  అందుకే కర్మ సాక్షి కదా     ఇవ్వాల్సి దానికన్నా ఇస్తాడు ఎక్కువ  అందుకే నాకు పరమాత్మ కదా  కుట...

""అన్నమాచార్య సంకీర్తనామృతం"

Image
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం : భావము :సర్వస్వము భగవంతునిది అయినప్పుడు తిరిగి ఆయనకు ఆయన సంపద సమర్పించడం ఏమిటి _____________________________________________ తాళం :గుండక్రియ నీవే సేసిన చేత - నీవే చేకొనుటింతే యీవల నీ సొమ్ము నీకే - యియ్య సిగ్గయ్యీ నయ్యా ఆలుబిడ్డలఁగని - యటు దనమగనికి సీలాన సమర్పణ - నేయవలె నటయ్యా తాలిమి బుణ్యాలు సేసి - దైవమా నే నీకు యే లీల సమర్పించి - నిందుకే నవ్వు వచ్చీనయ్యా! ||నీవే|| అంకెలు గన్నకొడు - కటు దమ తండ్రికిని తెంకి నీ వాఁడనని - తెలుపఁగవలె నటనయ్యా నా లోపల నున్న - లక్ష్మీశ నే నీకు పొంకపు నీ బంటనన్న - బునరు క్తయ్యీ నయ్యా! ||నీవే|| తన నీడ యద్దములోఁ - దానే యటు చూసి పనివడి వూరకే - భ్రమయవలె నటయ్యా అనుగు శ్రీ వేంకటేశ! - ఆతుమలోనున్న నిన్ను గని మని శరణంటిఁ - గడఁ బూజించనేలనయ్యా! ||నీవే|| _____________________________________________ దేవా! నీ ప్రేరణచే నేను చేసే పనులకు ఫలితం ధనం, సంపద, వస్తు రూపం లో నీవే నాకిస్తున్నావు. తిరిగి నీవిచ్చిందే నీకు సమర్పించవలసి వచ్చినందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. ...