కవిత


నేటి కావిత - అర్ధం 
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


భార్యాభర్తల బంధం ...*
*👌Dont miss climax*

🎲బాత్రూమ్ లో నుండి " ఏమండి"
అని పిలిచిందంటే
బొద్దింకని కొట్టాలని అర్ధం..
🎲రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ"
అని పిలిచిందంటే
బిల్లు కట్టమని అర్ధం..
🎲కళ్యాణమండపంలో " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలిసినవారొచ్చారని అర్ధం..
🎲బట్టల షాపులో " ఏమండీ"
అని పిలిచిందంటే
వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..
🎲బండిలో వెళ్ళేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
పూలు కొనాలని అర్ధం..
🎲హాస్పిటల్ కి వెళ్ళినపుడు " ఏమండీ "
అని పిలిచిందంటే
డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం
🎲వాకిట్లోకి వచ్చి బయట చూసి " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలియనివారెవరో వచ్చారని అర్ధం..
🎲బీరువా ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
డబ్బు కావాలని అర్ధం..
🎲డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి " ఏమండీ "
అని పిలిచిందంటే
భోజనానికి రమ్మని అర్ధం..
🎲భోజనం చేసేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్ధం
🎲అద్ధం ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
ఈ చీరలో తనెలా ఉందో చెప్పమని అర్ధం..
🎲నడిచేటపుడు " ఏమండి "
అని పిలిచిందంటే
వేలు పట్టుకుని నడవమని అర్ధం
🎲నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం...

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు