నిత్య సత్యాలు
ఇష్ట మున్నది ఎదుటివా రిని
నిత్య సత్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
1 ) ఇష్టంతో ముందుకు వెళ్ళితే
కష్టాలు కానరావు
గెలుపు, ఓటమిలే ఉండవు
మహిత వినయశీలి మల్లాప్రగడ
2 ) అల్పబుధ్ధిని చేరదీస్తే
కష్టాలు కొని తెచ్చుకుంటావు
పస్తులున్న శాంతిదూతవైతావు
మహిత వినయశీలి మల్లాప్రగడ
3 ) వేదాలనే ప్రజలకు వివరిస్తే
మన:శాంతితో మెరుస్తావు
లేదా చినుకురాల్చని మబ్బు వైతావు
మహిత వినయశీలి మల్లాప్రగడ
4 ) ధనం తో సహాయ సహకారం అందిస్తే
అందరికీ మహాత్ము డవుతావు
ధనంపోతే దరిద్రుడికన్నా దిగజారిపోతావు
మహిత వినయశీలి మల్లాప్రగడ
5 ) రైతు కష్టంతో పంట పండిస్తే
కవి విద్యతో మనస్సు శాంతపరిస్తే
జీవుల జీవితం సుఖమయం
మహిత వినయశీలి మల్లాప్రగడ
6) పాపం చేస్తే - మనశాంతే ఉండదులే
కోపం చూప్తే - సమయానందం కరువే
ప్రేమే పంచూ - కలలే తీర్చీ బ్రతికై
మహిత వినయశీలి మల్లాప్రగడ
7) మౌనం వీడూ - మదిలో మాయా తరిమే
ద్వేషం వీడూ - వినయంతో నీ బతుకే
తత్త్వం చెప్పూ - సమయంపా టించుటయే
మహిత వినయశీలి మల్లాప్రగడ
8) కాలం నీదే - సహనం తో నీ ప్రతిభే
భావావేశం - పరువంతో వచ్చునదే
భోగానందం - క్షణికం దాంతో ప్రణయం
పాప భీతి మాని చూడు - మార్పు తెచ్చి కలవురా
సేవ చేసి కూర్పు చేయి - తీర్పు చెప్పి కలువరా
అంద మైన చంద మామ - యాక సాన వెలుగురా
అంద మైన సూర్య మామ - నింగి లోన వెలుగురా
సంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా
భార్య మాట వెన్న ముద్ద - భాధ నుండి తొలగురా
32. ఎలుగెత్తి నావాణి వినిపించ లేను
పరుగెత్తి కోపాలు విడిపించ లేను
తపియించి తాపాలు తొలగించ లేను
మహిత వినయశీలి మల్లాప్రగడ
33. మౌనంలో మాటలే కలిసి పోయాయి ||
చీకట్లో వెల్గులే కలిసి పోయాయి
నిద్రల్లో కష్టమే కరిగి పోతుంది
మహిత వినయశీలి మల్లాప్రగడ
--((**))--
నిత్య సత్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
1 ) ఇష్టంతో ముందుకు వెళ్ళితే
కష్టాలు కానరావు
గెలుపు, ఓటమిలే ఉండవు
మహిత వినయశీలి మల్లాప్రగడ
2 ) అల్పబుధ్ధిని చేరదీస్తే
కష్టాలు కొని తెచ్చుకుంటావు
పస్తులున్న శాంతిదూతవైతావు
మహిత వినయశీలి మల్లాప్రగడ
3 ) వేదాలనే ప్రజలకు వివరిస్తే
మన:శాంతితో మెరుస్తావు
లేదా చినుకురాల్చని మబ్బు వైతావు
మహిత వినయశీలి మల్లాప్రగడ
4 ) ధనం తో సహాయ సహకారం అందిస్తే
అందరికీ మహాత్ము డవుతావు
ధనంపోతే దరిద్రుడికన్నా దిగజారిపోతావు
మహిత వినయశీలి మల్లాప్రగడ
5 ) రైతు కష్టంతో పంట పండిస్తే
కవి విద్యతో మనస్సు శాంతపరిస్తే
జీవుల జీవితం సుఖమయం
మహిత వినయశీలి మల్లాప్రగడ
6) పాపం చేస్తే - మనశాంతే ఉండదులే
కోపం చూప్తే - సమయానందం కరువే
ప్రేమే పంచూ - కలలే తీర్చీ బ్రతికై
మహిత వినయశీలి మల్లాప్రగడ
7) మౌనం వీడూ - మదిలో మాయా తరిమే
ద్వేషం వీడూ - వినయంతో నీ బతుకే
తత్త్వం చెప్పూ - సమయంపా టించుటయే
మహిత వినయశీలి మల్లాప్రగడ
8) కాలం నీదే - సహనం తో నీ ప్రతిభే
భావావేశం - పరువంతో వచ్చునదే
భోగానందం - క్షణికం దాంతో ప్రణయం
మహిత వినయశీలి మల్లాప్రగడ
9) కాల మాయ వేచి చూడు - దీప వెల్గు అవునురా పాప భీతి మాని చూడు - మార్పు తెచ్చి కలవురా
సేవ చేసి కూర్పు చేయి - తీర్పు చెప్పి కలువరా
మహిత వినయశీలి మల్లాప్రగడ
10) మిన్ను మన్ను నమ్మి చేయి - కల్సి ఉంచు మనసురాఅంద మైన చంద మామ - యాక సాన వెలుగురా
అంద మైన సూర్య మామ - నింగి లోన వెలుగురా
మహిత వినయశీలి మల్లాప్రగడ
11) పిల్ల పాప లందు మామ - తల్లి తండ్రి వెలుగురాసంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా
భార్య మాట వెన్న ముద్ద - భాధ నుండి తొలగురా
మహిత వినయశీలి మల్లాప్రగడ
12) మనిషిగా నేను నడిచి - నిజం తెలిసి కదులుతామమతనే పంచి మనసు - మతం తెలిపి కదులుతా
వయసునే లెక్క చెయక - మనం కలసి కదులుదాం
మహిత వినయశీలి మల్లాప్రగడ
13) గమ్యం మేదో తెలుసుకొని - కాలాన్ని బట్టి సాగిపోతా
ధర్మం ఏదో తెలుసుకొని - దానాన్ని చేసి సాగిపోతా
సత్యం పల్కి సహనముతొ - వేదాన్ని తెల్పి సాగిపోతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
14) తల్లిమాటే మరువ కుండా - తండ్రి మాట అనుకరించే
మార కుండా, మరవ కుండా - పాడ కుండా, చెరప కుండా
తాక కుండా, తడవ కుండా - ఆగ కుండా కదలి పోతా
12) మనిషిగా నేను నడిచి - నిజం తెలిసి కదులుతామమతనే పంచి మనసు - మతం తెలిపి కదులుతా
వయసునే లెక్క చెయక - మనం కలసి కదులుదాం
మహిత వినయశీలి మల్లాప్రగడ
13) గమ్యం మేదో తెలుసుకొని - కాలాన్ని బట్టి సాగిపోతా
ధర్మం ఏదో తెలుసుకొని - దానాన్ని చేసి సాగిపోతా
సత్యం పల్కి సహనముతొ - వేదాన్ని తెల్పి సాగిపోతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
14) తల్లిమాటే మరువ కుండా - తండ్రి మాట అనుకరించే
మార కుండా, మరవ కుండా - పాడ కుండా, చెరప కుండా
తాక కుండా, తడవ కుండా - ఆగ కుండా కదలి పోతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
15) మంచి చెడ్డ చూసు కుంటూ - పాత కొత్తా తెల్సు కుంటూ
చేత నౌనే నాకు అంటూ - అడ్డు లన్నీ దాటు కుంటా
మేము మీరు ఏక మంటూ - కల్సి ఉండీ పంచు కుందాం
మహిత వినయశీలి మల్లాప్రగడ
16) కలలు కోర్కలు ఒకటిగా - మనసు మార్పులు కధలుగా సెగలు చేష్టలు కలిసితే - పొగరు పోతులు కలిపితే
ఎదురు దెబ్బలు తగిలితే - కుదురు మాటలు పలుకుతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
17) కథ మల్పులు కలిగితే - విధి చేష్టలు మరిగితే
పది ఒంపులు తిరిగితే - ఎది రింపులు కలిగితే
బెది రింపులు కలిగితే - మది సొంపులు చిలుకుతా
18) కలంతో ఆగక -నయనాన్ని చూపక
భయంతో ఆగక - పయనాన్ని చేసియు
గళంతో ఆగక - కర్తవ్యాన్ని చెప్పియు
19) మన్ను తిన్న చోటే చూసి - మట్టుపెట్టి పారి పోక
పన్ను పోటు ఉంది చూసి - కన్ను కొట్టి మారి పోక
వెన్ను చూపి పారి బోక - నన్ను నేను మర్చి పోయె
20) పరు వాన్ని ఆప బోక - మరణాన్ని చూడబోక
పయ నాన్ని ఆప బోక - సమయాన్ని నష్ట బోకా
విన యాన్ని చూపి నేను - మరణాన్ని ఆపి చూప్తా
21) ఎదురు నిలుచి సాగుతా - మరులు గొలిపి సాగుతా
కధలు తెలిపి సాగుతా - కళలు చూపియు సాగుతా
మనసు తెలిసి ఆడుతా - మమతా చూపియు సాగుతా
27. బాటంత కన్నీళ్ళు ఒలికి పోయాయి ||
మేలంత మబ్బుళ్ళ మెరిసిపోయాయి
ప్రేమంత కౌగిళ్ళ తడిసి పోయాయి .
మహిత వినయశీలి మల్లాప్రగడ
28. హాసాల అందాలు హత్తు కోనీయవా
పాదాల పద్మాలు ఒత్తు కోనియావా
వేదాలు పద్యాలు చదువు కోనియావా
మహిత వినయశీలి మల్లాప్రగడ
29. అనుభూతి కాలాలు చెరిగి పోయాయి ||
మమతాను రాగాలు కరిగి పోయాయి
చిరునామ భావాలు నలిగి పోయాయి
మహిత వినయశీలి మల్లాప్రగడ
30. రెప్పలే దాచాయి కలత తడులెన్నో
రెక్కలే దోచాయి మమత బడులెన్నో
చుక్కలే వెల్గాయి కణత గదులెన్నో
మహిత వినయశీలి మల్లాప్రగడ
31. స్నప్నాలు మెలుకువగ మిగిలి పోయాయి ||
.సాక్షాలు ములుకులుగ పగిలి పోయాయి
దేహాలు పదిలముగఁ నలిగి పోయాయి
15) మంచి చెడ్డ చూసు కుంటూ - పాత కొత్తా తెల్సు కుంటూ
చేత నౌనే నాకు అంటూ - అడ్డు లన్నీ దాటు కుంటా
మేము మీరు ఏక మంటూ - కల్సి ఉండీ పంచు కుందాం
మహిత వినయశీలి మల్లాప్రగడ
16) కలలు కోర్కలు ఒకటిగా - మనసు మార్పులు కధలుగా సెగలు చేష్టలు కలిసితే - పొగరు పోతులు కలిపితే
ఎదురు దెబ్బలు తగిలితే - కుదురు మాటలు పలుకుతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
17) కథ మల్పులు కలిగితే - విధి చేష్టలు మరిగితే
పది ఒంపులు తిరిగితే - ఎది రింపులు కలిగితే
బెది రింపులు కలిగితే - మది సొంపులు చిలుకుతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
భయంతో ఆగక - పయనాన్ని చేసియు
గళంతో ఆగక - కర్తవ్యాన్ని చెప్పియు
మహిత వినయశీలి మల్లాప్రగడ
పన్ను పోటు ఉంది చూసి - కన్ను కొట్టి మారి పోక
వెన్ను చూపి పారి బోక - నన్ను నేను మర్చి పోయె
మహిత వినయశీలి మల్లాప్రగడ
పయ నాన్ని ఆప బోక - సమయాన్ని నష్ట బోకా
విన యాన్ని చూపి నేను - మరణాన్ని ఆపి చూప్తా
మహిత వినయశీలి మల్లాప్రగడ
కధలు తెలిపి సాగుతా - కళలు చూపియు సాగుతా
మనసు తెలిసి ఆడుతా - మమతా చూపియు సాగుతా
మహిత వినయశీలి మల్లాప్రగడ
22) చిరునవ్వు దొంతరలు చెదిరి పోతాయి ||
మనసంత బాధలతొ కదలి పోతుంది
వయసంత వేదనతొ శుభము ఉంటుంది
23) చీకటులె చిత్రంగ మురిసి పోతుంది ||
వెన్నెలలె చల్లాగ కలసి పోతుంది
మబ్బులలొ శభ్దాలు కలసి ఉంటాయి
24) నిశలెన్నొ కమ్మాయి తొలగించు కోవా
కథలెన్నొ మారాయి మమతుంచుకోవా
శివమెత్తి ఆడాక మనసుంచు కోవా
మహిత వినయశీలి మల్లాప్రగడ
25) వెనుకనే వెన్నెలలు అలిసి పోయాయి ||
తడికలా వెల్గులను కలిపి చూపాయి
మనసులా మెర్పులను మెరిసి చూపాయి .
మహిత వినయశీలి మల్లాప్రగడ
26) దూరంగ మిణుకుల్ని చూస్తూనె వున్నా
కోపంగ వణుకుల్ని మోస్తూనే వున్నా
తాపంగా చినుకుల్ని కారుస్తూ వున్నా
మనసంత బాధలతొ కదలి పోతుంది
వయసంత వేదనతొ శుభము ఉంటుంది
మహిత వినయశీలి మల్లాప్రగడ
23) చీకటులె చిత్రంగ మురిసి పోతుంది ||
వెన్నెలలె చల్లాగ కలసి పోతుంది
మబ్బులలొ శభ్దాలు కలసి ఉంటాయి
మహిత వినయశీలి మల్లాప్రగడ
24) నిశలెన్నొ కమ్మాయి తొలగించు కోవా
కథలెన్నొ మారాయి మమతుంచుకోవా
శివమెత్తి ఆడాక మనసుంచు కోవా
మహిత వినయశీలి మల్లాప్రగడ
25) వెనుకనే వెన్నెలలు అలిసి పోయాయి ||
తడికలా వెల్గులను కలిపి చూపాయి
మనసులా మెర్పులను మెరిసి చూపాయి .
మహిత వినయశీలి మల్లాప్రగడ
26) దూరంగ మిణుకుల్ని చూస్తూనె వున్నా
కోపంగ వణుకుల్ని మోస్తూనే వున్నా
తాపంగా చినుకుల్ని కారుస్తూ వున్నా
మహిత వినయశీలి మల్లాప్రగడ
27. బాటంత కన్నీళ్ళు ఒలికి పోయాయి ||
మేలంత మబ్బుళ్ళ మెరిసిపోయాయి
ప్రేమంత కౌగిళ్ళ తడిసి పోయాయి .
మహిత వినయశీలి మల్లాప్రగడ
28. హాసాల అందాలు హత్తు కోనీయవా
పాదాల పద్మాలు ఒత్తు కోనియావా
వేదాలు పద్యాలు చదువు కోనియావా
మహిత వినయశీలి మల్లాప్రగడ
29. అనుభూతి కాలాలు చెరిగి పోయాయి ||
మమతాను రాగాలు కరిగి పోయాయి
చిరునామ భావాలు నలిగి పోయాయి
మహిత వినయశీలి మల్లాప్రగడ
30. రెప్పలే దాచాయి కలత తడులెన్నో
రెక్కలే దోచాయి మమత బడులెన్నో
చుక్కలే వెల్గాయి కణత గదులెన్నో
మహిత వినయశీలి మల్లాప్రగడ
31. స్నప్నాలు మెలుకువగ మిగిలి పోయాయి ||
.సాక్షాలు ములుకులుగ పగిలి పోయాయి
దేహాలు పదిలముగఁ నలిగి పోయాయి
మహిత వినయశీలి మల్లాప్రగడ
32. ఎలుగెత్తి నావాణి వినిపించ లేను
పరుగెత్తి కోపాలు విడిపించ లేను
తపియించి తాపాలు తొలగించ లేను
మహిత వినయశీలి మల్లాప్రగడ
33. మౌనంలో మాటలే కలిసి పోయాయి ||
చీకట్లో వెల్గులే కలిసి పోయాయి
నిద్రల్లో కష్టమే కరిగి పోతుంది
మహిత వినయశీలి మల్లాప్రగడ
--((**))--
Comments
Post a Comment