ప్రాంజలి ప్రభ
రచయిత :మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సమాజంలో సాహిత్యం
రసజ్ఞుల ఆలోచనలు
అభిరుచులుపై, ఆభరణాలపై
సంస్కారం, ఔనత్యం, అడ్డులేకుండా
గుండెలోని తపన తీర్చుకొ
సూక్తులు ఆచరించక
కుయుక్తి గా మారి ఏడిపించు
మాయలో ఉంచి అందరిని దోచు
సిరితో తపనలు తగ్గించు
వైద్యులున్నారు త్రాగి తిరిగు
దుర్మార్గానికి అడ్డు ఉండదు
అడ్డు చెప్పేవారు అసలుండరు
మొండి పట్టుతో బ్రతుకు
ఉన్నవారిని పట్టించుకో
మంచి మనుషులతో స్నేహం చేయకు
విషం కక్కే వారిని చెరదీసి
బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరించు
పాపమని తెలిసినా అదే చేయి
జిహ్వ చాపల్యాన్ని వదలుకో
అద్దంలో మోఖమే చూడకు
నీతులే పెద్దగా చెప్పు
అవునంటే కాదను - కాదంటే అవునను
ఇదే సమాజంలో సాహిత్యం
--((*))--
రచయిత :మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సమాజంలో సాహిత్యం
రసజ్ఞుల ఆలోచనలు
అభిరుచులుపై, ఆభరణాలపై
సంస్కారం, ఔనత్యం, అడ్డులేకుండా
గుండెలోని తపన తీర్చుకొ
సూక్తులు ఆచరించక
కుయుక్తి గా మారి ఏడిపించు
మాయలో ఉంచి అందరిని దోచు
సిరితో తపనలు తగ్గించు
వైద్యులున్నారు త్రాగి తిరిగు
దుర్మార్గానికి అడ్డు ఉండదు
అడ్డు చెప్పేవారు అసలుండరు
మొండి పట్టుతో బ్రతుకు
ఉన్నవారిని పట్టించుకో
మంచి మనుషులతో స్నేహం చేయకు
విషం కక్కే వారిని చెరదీసి
బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరించు
పాపమని తెలిసినా అదే చేయి
జిహ్వ చాపల్యాన్ని వదలుకో
అద్దంలో మోఖమే చూడకు
నీతులే పెద్దగా చెప్పు
అవునంటే కాదను - కాదంటే అవునను
ఇదే సమాజంలో సాహిత్యం
--((*))--
తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ కించుకైనను జాలి వహించవేమి? శివయ్యా .
లోలోన ఉన్న చీకటిని తరిమి వెలుగును నింపుటకు రావేమి శివయ్యా
కలుష దుర్గా0త కుహరమున బుట్టి
మదియాశృ మలినధారను చేపట్టి
అర్ధం ఎదో ఆత్మఎదో తెలియనట్టి
నన్ను కాపాడవెందుకయ్యా శివయ్యా
మూగవోయిన నాగళమ్మును
నిదురపోయిన సెలయేరును
ఆగిన సముద్రపు కెరటాలను
మేల్కొల్పవయ్యా శివయ్యా
మృదు మనోహర దళములను
పుడమితల్లి ఆర్తనాదములను
నిత్యం వెదజల్లే లతాకుసుమాలను
పారిష్కారం చూపవయ్యా శివయ్యా
‘శూన్యలోకములో జీవించునట్టి
మదియాశృ మలినధారను చేపట్టి
అర్ధం ఎదో ఆత్మఎదో తెలియనట్టి
నన్ను కాపాడవెందుకయ్యా శివయ్యా
మూగవోయిన నాగళమ్మును
నిదురపోయిన సెలయేరును
ఆగిన సముద్రపు కెరటాలను
మేల్కొల్పవయ్యా శివయ్యా
మృదు మనోహర దళములను
పుడమితల్లి ఆర్తనాదములను
నిత్యం వెదజల్లే లతాకుసుమాలను
పారిష్కారం చూపవయ్యా శివయ్యా
‘శూన్యలోకములో జీవించునట్టి
శుష్క దేహమును భరించునట్టి
మానవ శ్లేష కాంక్షను బిగకొట్టి
ఆదుకోవటం నీధర్మం కదా శివయ్యా
ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
అవును కాదంటే నిజం నీడౌతుంది
అంతం అనుకుంటే సొంతం గల్లంతు
ఆకలి కాదంటే దాహం దారౌతుంది
ఆశలు తీరుతుంటే ఊహ గల్లంతు
ప్రాణం ఉన్నదంటే పోరు తోడౌతుంది
సహజం అనుకుంటే సత్యం గల్లంతు
చిత్రం చూస్తూ ఉంటే మాయ తోడౌతుంది
విచిత్రం జరిగి ఉంటే శక్తే గల్లంతు
శివా అంటూఉంటే జయం తోడౌతుంది
శవంగా మారిఉంటే అందరూ గల్లంతు
నీకు మనస్సు ఉంటే స్నేహం తోడౌతుంది
సత్యం పల్కుతుంటే అబధ్ధం గల్లంతు
కాలం నీదయిఉంటే ఫలితం తోడౌతుంది
కాలం నీదికాకుంటే ఫలితం గల్లంతు
ధైర్యం నీవెంటుంటే విజయం తోడౌతుంది
భయం నీవెంటుంటే ధైర్యం గల్లంతు
ప్రేమ నీయందుంటే సుఖం తోడౌతుంది
ప్రేమే కరువైందంటే సుఖం గల్లంతు
భక్తి నీయందుంటే ప్రేమ తోడౌతుంది
భక్తే నీలో లేకుంటే ప్రేమ గల్లంతు
--(())--
--((***))--
మానవ శ్లేష కాంక్షను బిగకొట్టి
ఆదుకోవటం నీధర్మం కదా శివయ్యా
తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొకించుకైనను జాలి వహించవేమి? శివయ్యా . లోలోన ఉన్న చీకటిని తరిమి
వెలుగును నింపుటకు రావేమి శివయ్యా
ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
అవును కాదంటే నిజం నీడౌతుంది
అంతం అనుకుంటే సొంతం గల్లంతు
ఆకలి కాదంటే దాహం దారౌతుంది
ఆశలు తీరుతుంటే ఊహ గల్లంతు
ప్రాణం ఉన్నదంటే పోరు తోడౌతుంది
సహజం అనుకుంటే సత్యం గల్లంతు
చిత్రం చూస్తూ ఉంటే మాయ తోడౌతుంది
విచిత్రం జరిగి ఉంటే శక్తే గల్లంతు
శివా అంటూఉంటే జయం తోడౌతుంది
శవంగా మారిఉంటే అందరూ గల్లంతు
నీకు మనస్సు ఉంటే స్నేహం తోడౌతుంది
సత్యం పల్కుతుంటే అబధ్ధం గల్లంతు
కాలం నీదయిఉంటే ఫలితం తోడౌతుంది
కాలం నీదికాకుంటే ఫలితం గల్లంతు
ధైర్యం నీవెంటుంటే విజయం తోడౌతుంది
భయం నీవెంటుంటే ధైర్యం గల్లంతు
ప్రేమ నీయందుంటే సుఖం తోడౌతుంది
ప్రేమే కరువైందంటే సుఖం గల్లంతు
భక్తి నీయందుంటే ప్రేమ తోడౌతుంది
భక్తే నీలో లేకుంటే ప్రేమ గల్లంతు
--(())--
గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా
ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా! వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా
రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! నిండైన సందలు నాకియ్యవమ్మా
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! ముత్తైదువతనం నాకియ్యవమ్మా
నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా
అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! ఆయువై దోతనం నాక్య్యవమ్మా
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! యమునిచే బాధలు తప్పించవమ్మా
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా
పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా! పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా
ఎవ్వరు పాడినా ఏకాశి మరణం! పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం
రామతులసీ, లక్ష్మీ తులసీ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా,,
--((***))--
వేదాంతం
కోపమును జయించు మన్నా
- మంచి యన్నది పెరుగురో యన్నా
వట్టి మాటలు వద్దురో యన్నా
- గట్టిమాటలు నుడుమురో యన్నా
ముక్కు మూయుట నీ హక్కురో యన్న
- జపము తపముకు నాందిరో యన్నా
ఆలు బిడ్డలు సంకెళ్ళురో యన్నా
- ముక్తి పొందుట కడ్డురో యన్నా
జగతి యంతయు మాయరో యన్నా
- జీవి పేడలో పురుగురో యన్నా
నా అనుభవం
భయంకర సూన్యంలో
ఆశగా కళ్ళు తెరిచి చూసా
రణగొణ ధ్వను లలో
పెచ్చులూడిన కపాలాలను చూసా
అప్పుడే వేలికొనలు తో
తడిలేని మాటలను చూసా
రాబందులు ఆకలి లాగా
గొంతులో తడి యారిదాకా అరిచా
యంత్రలోక యుగములో
మానవులలో నిరాశ చూసా
తప్పిక తీర్చుకొనుటకు
ఆదారి ఈదారి అంటూ తిరిగా
నేలరాలే కొన ప్రాణంతో
ఎదురు చూపులతో తిరిగా
కమ్ము కోస్తున్న తల తిరుగుడు
తట్టు కొని బ్యాన్క్ లో చేరా
పగటి నక్షత్రాలు చూసా
కడలిని రెక్కల పక్షులను చూసా
గాలి నెవరో బంధించారో
పలు సువాసనల మధ్య నలిగా
--((*))--
*మనసు తాకు
మల్లెల పరిమళం మనసు తాకు
కాగితపు పూలు అందాన్ని తాకు
వెన్నెల చల్లదనం జంటను తాకు
సూర్యుడు వెలుగు జగతిని తాకు
సజ్జనుని సద్గుణం ప్రేమను తాకు
దుర్జనుని సద్గుణం ఆశను తాకు
దీపం క్రిందనే చీకట్లు తాకు
భూమి పొరల్లో జలరాసులు తాకు
దుమ్ము, ధూలి అద్దాన్ని తాకు
మనుషుల జీవితం భ్రమలను తాకు
ఆవేశం, అహంకారం పరగుండెను తాకు
సద్గున శీలునకు జనోద్ధరణ తాకు
నీతి నియమాలకు దుర్వసనమ్ తాకు
జనన మరణాలు ప్రాణులను తాకు
నిశ్చల స్థితునకు చపల చిత్తుడు తాకు
కపట ప్రేమకు ఆశల దొంతరలు తాకు
మేఘాన్ని మెరుపు తాకు
వర్షం పృథ్విని తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు
--((*))--
కవిత : జర జర సాగుజర జర సాగు తాడు మానవుడూ
మమతలతో మునిగిపోతాడు వాడూ
మానవత్వాన్ని బ్రతికించేటి వాడూ
మనుష్యుల బుధ్ధి నోదార్చే వాడూ
అందాల మావ వచ్చినప్పుడూ
పెదాలపై నవ్వులు చూపినపుడూ
కళ్ళు కళ్ళు చూస్తూ కలిపినపుడూ
నాచుట్టూ కందిరీగలా తిరిగి నపుడూ
నా మనస్సు ఏదోలా తయారౌతుంది
అదిరి అదిరి వళ్ళు కదిలినప్పుడూ
బెదిరి బెదిరి కళ్ళు తిప్పి నప్పుడూ
చెదిరి చెదిరి ముళ్ళు గుచ్చినప్పుడూ
కదిలి కదిలి తుళ్ళి పడి నప్పుడూ
నా మనసు ఏదోలా తయారౌతుంది
విప్పారిన పువ్వును చూసినప్పుడూ
తుషారబిందువుల్లో తడిసినప్పుడూ
మోనంతో మధురాన్ని దోచినప్పుడూ
మమతల ఉచ్చులో చిక్కినప్పుడూ
నామనసు ఏదోలా తయారౌతుంది
గులాబి రేకులను తిని నవిలినపుడూ
తామరాకుపై నీటిచుక్క కదిలినపుడూ
రెమ్మ కమ్మ పువ్వుతో ఏకమైనపుడూ
ఆకు,వక్క, సున్నంతో నోరు పండినపుడూ
నా మనసు ఏదోలా తయారవుతుంది
వయసు పొంగుతో ఆవేశమది
వలపు ఆటకు ఆరాట మది
ఆకలి తీర్చు కొనే ఆశ యది
దాహం తీర్చు కొనే దారి అది
మజిలీల మనుగడ జీవిత మది
చావు బతుకుల మధ్య ఉండే ది
మంచీ చెడుల మధ్యలో నలిగేది
ఆశాపాశాలతో ప్రేమపొంది పంచేది
--((***))--
Comments
Post a Comment