అయోధ్య దేవాలయానికి రామనామ
ప్రాంజలి ప్రభ అయోధ్య దేవాలయానికి రామనామ భజన కీర్తనా పుష్పాలు (1) రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ అను భవమే తెలుపు గుణపాఠాలు రామ గుణ ధనమే తెలుపు మనభావాలు రామ అను కరణే తెలుపు నిజపాఠాలు రామ నిజ గుణమే తెలుపు మనజీతాలు రామ మన పదమే తెలుపు నిధివాటాలు రామ విధి మనసే తెలుపు ధన కాటాలు రామ కధ మలుపే తెలుపు జత గీతాలు రామ ఒక పలుకే తెలుపు తిధి వేదాలు రామ మది సుఖమే తెలుపు కసి వేషాలు రామ మది కళయే తెలుపు బతికే పాలు రామ మది వలపే తెలుపు సుఖ భావాలు రామ మది మలుపే తెలుపు పతి వేషాలు రామ రమ తలపే తెలుపు పతి రాగాలు రామ ఉమ తలపే తెలుపు గతి ధర్మాలు రామ రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ --(())-- ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (2) రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ రామ రామ అనుట మా విధి రామ రామ బంటు మాకు పెన్నిధి రామ రామ రామ అనుట రాజకీయమా రామ రమ రామ అనుట తప్పుకాదు కదా రామ పాలల్లో నీటిని వేరు...