శ్రీమద్ భగవద్గీత... తొమ్మిదవ అధ్యాయo.. రాజ విద్యా రాజ గుహ్య యోగం
శ్రీమద్ భగవద్గీత... తొమ్మిదవ అధ్యాయo.. రాజ విద్యా రాజ గుహ్య యోగం
ఉ. అర్హత జ్ఞాన, విజ్ఞతలు, ఆశయ సాధన సత్యవాక్కుగన్,
అర్హత భంధమున్ విలువ నాసర సత్యము నిత్య విజ్ఞతే
అర్హత నిఛ్ఛమూలమగు, ఆశ్రిత జ్ఞానము మోక్ష విద్యగన్
అర్హత, కార్య రూపముననాశుభ కర్మలసూయఁజూపకన్ (01)
ఉ. ఉత్తమ రాజవిద్యయగు నున్నతి లక్ష్యము సర్వ వేళలన్
ఉత్తమ బ్రహ్మవిద్యయగు బుద్దికి శాంతియు శాశ్వ తమ్ముగన్
ఉత్తమ రాజగుహ్యకళ ముఖ్యమసూయలు లేని వానికిన్
ఉత్తమ ధన్యతన్ సతత మూహల భావము ధర్మమేయగున్ (02)
మ.కో. ధర్మ మార్గము, సేవ సాధన దాన కర్మలుఁ జేయగన్
ధర్మ తత్త్వము లేని జీవులు ధాత్రి నందునఁ గష్టముల్,
కర్మ లీగతి ముక్తి సాధ్యము కాల మందున వీలుగన్
మర్మమంతయు నాదులోపల మాన్య భక్తివిభావముల్ (03)
ఉ. రూపములేనివాని పరరూపము నంతయునావరించగన్
రూపము లేని శక్తి గతి ప్రాణుల రక్షణ నెల్ల నెంచగన్
దీపము కాంతు లీన తన తీక్షణ తేజము నందు దీక్షగన్
పాపముపుణ్యముల్ పరమపాశపు బంధము సర్వమాయగన్ (04)
ఉ. నీవిధి యైన దంతయు సనాతన ధర్మము సత్య వాదముల్
జీవుల యోగ పుణ్య ఫల జీవన మయ్యది కర్మ శక్తిగన్
నీవెరుగన్ వినిశ్చల పునీతపు యోగుల పుణ్య బంధముల్
జీవుల లక్ష్య నిర్ణయము గీత యదార్ధపు ధర్మ సారముల్ (05)
శా. నాకాశంబున వాయువేస్థితముగా నాణ్యత్వ యుత్పన్నమున్
స్వీకా*రం*బున జీవులే ప్రకృతి లో *శీ*ఘ్రoబు నాయందుగన్
*ప్రా* కారంబున సంత సమ్ము గనుటే ప్రావీణ్య సంకల్పమున్
*ప్రా* కారం పరమాత్మ లో జగతిగా ప్రాధాన్య పూర్ణత్వమే (06)
ఉ. తానుగ చెప్పదల్చినది తత్త్వపు గాధగ ప్రాణులన్ని*టన్
మేనును వంచి చేసెడి విమోచన లక్ష్యము తెల్ప*గల్గి నన్*
మానుగ జీవమేయిదియు మానస సృష్టిసృజిం*చు చుండగన్*
నేను సమానమ*న్న తిరు* నేత్రము మాటలు నొప్పుకూడికన్ (07)
ఉ. జీవుల భావతత్త్వము*న* జీవిత కర్మలు తెల్ప*గల్గినన్*
కైవడి పారవశ్యమగు కాల చ*రమ్మున* సంభవమ్ముగన్
సేవప*రార్థ* కర్మలగు *శీ ఘ్రపు* మాయల వృద్ది మార్పుగన్
భావముతోను నా సహజ బంధ గుణమ్మగు జన్మమందునన్ (08)
శా. నీ యాజ్ఞన్ శిరసావహించి నడచున్ నీ సృష్టి సర్వంబు, నీ
మాయన్ బాపుట నీకు లెక్కయగునా? మాకర్మలే నంటి నన్
మాయాబంధముశక్తి *నిర్గమమునన్ * మాయన్ జయించేవిధీ
మాయాలోకపు కర్మలన్ని మనసై మమ్మేను బందించవున్ (09)
శా. .నాయధ్యక్షతసృష్టిగా ప్రకృ*తి ప్రాణాధ్యాన* చైతన్యమున్
నా యధ్యక్షత కార్య భారమనుటన్ *న్యాయమ్ము* స్థానమ్ముగన్
నా యధ్యక్షత ధర్మ మే*యవనిలో* నాలో*క్య* సంసారమున్
నాయద్యక్షత సర్వ రక్షితగ నే*నాంక్షల్ ఫలించన్ సుధీ* (10)
ఉ. .ఈశ్వరుడౌను సర్వవిధి నీరుగ, గాలిగ, సూర్యచంద్ర*ముల్*
ఈశ్వర పృద్వి భర్తగను నిత్యము యగ్నియు *నంబ**రమ్ము లన్*
ఈశ్వరు*డే నతీoద్రియవిశి*ష్ఠత శిక్షణ శ్రేష్ఠతత్త్వమున్
ఈశ్వర లీల*లార్తులుగణించెడి* తత్త్వము నెంచ లేకయున్ (11)
ఉ. ఆశలతోనుదూషణలు రాక్షస హింసలుఁ జేయు చుందురున్
పాశపు కర్మకాండలను ప్రాణము యున్నను చేయు బుద్ధిగన్
*మోసము మోహినీ వశము మోక్ష మయోగ్యత నంధకారముల్*
*ఆశలు వ్యర్థమైనకళ నార్తులుఁ దీరక దైవ నిందనన్* (12)
శా..ఆద్యంతం భవ బంధ ముక్తిఁ *గలుగన్నా*రాధ్య సర్వోన్నతీ,
*ఆద్యంతం* రమ రామ భక్తి *వచనా యాదర్శ* జీవన్ముఖీ
*సాధ్యాలే * సతతం *సహాయ* చరితం సామర్ధ్య సద్భోధినీ
*ఆద్యంతం*సమతుల్యమే స్వరమయం తన్మాయ సంధాయినీ 13)
.శా. ఏ సంకల్ప బలం సునంద భరిత*మ్మీప్సిత్వ* సంభాషిణీ
యే సామర్ధ్య జపం మరంద విదితమ్మైశ్వర్య సంధాయినీ
యే సామ్రాజ్య *తపో* విధాత విన*యమ్మీతత్వ* సంభోధినీ
యే సాత్వీక గుణం సమర్ధ *చరితమ్మీ*మాయ విద్వంసినీ (14)
శా. ఏ సంకల్ప బలం సునంద భరిత*మ్మీప్సిత్వ* సంభాషిణీ
యే సామర్ధ్య జపం మరంద విదితమ్మైశ్వర్య సంధాయినీ
యే సామ్రాజ్య *తపో* విధాత విన*యమ్మీతత్వ* సంభోధినీ
యే సాత్వీక గుణం సమర్ధ *చరితమ్మీ*మాయ విద్వంసినీ (15)
శా. ఆత్మానాత్మ వివేచనంక్రతువు*గా నారాధ్య* యజ్ఞమ్ముగన్
ఆత్మానం స్వదయం *విముక్తి* కలి*గే నారాధ్య* మంత్రమ్ముగన్
ఆత్మా*యౌ*షధమేను యగ్ని చరిత*మ్మానంద* సంభాషిణీ
*ఆత్మే*హోమముగానురూప క్రియ*లే నాద్యం*త రూపమ్ముగన్ (16)
.కంll జననీ జనకుం*డును, ధా*తను *వేద్యుండను* పవిత్ర *తకునిలయంబున్*
వినెడి ప్రణవస్వరంబు*న**ననువగు* వేదము లుమూడు *యవనిని* నేనే
మన క్రతువును నేనే *యని *మనయజ్ఞము మంత్రమేను *మనసున్* నేనే
మన కర్మ ఫలము నేనే *మనసై*న జగతికి*మురియు* మాయను నేనే (17)
చం. పరమ పదంబుగాప్రభువు పాఠముగాను*శుభమ్ము* హేతువై
నరయగుసాక్షి రక్షకమనస్సు నివాస హితమ్ము కోరుటన్
స్వర పరమాత్మయేయగుట సాధ్య సమర్ధ*విధాన విద్యగన్*
కరుడను శాశ్వతమ్మగుట కాలపుబీజమ్ము మక్షరుండు*గన్* (18)
మ. రవి తేజంబగు సర్వ ప్రాణిగనుటన్ రక్షామనస్సే వి*ధిన్*
భవ సంద్రమ్ము*వ*హించుకర్తగనునేభాగ్యమ్ము వర్షమ్ముగన్
నవరంధ్రాల*కు* పోషణే యగుట *దా* *నంతమ్ము* నేనే సుధీ
భవసత్తమ్ముగ నశ్వరమ్మగుటగన్ బంధమ్ము నేనేగతిన్ (19)
ఉ. వేదహితమ్ము*కర్మలకు* వేద్యము కర్తలు గాను కొంద*రున్*
మోదము *సామ్య వాదముగ* ముందుగ *సాధనఁ జేయుచుండ గన్
* నాదగు *స్వర్గసౌఖ్యముల* *నారయు* పుణ్య*విశేష మందునన్*
కాదన *దివ్య సాధనలు* కాలము నందు *న పొంద వీ*లుగన్ (20)
ఉత్సా. పుణ్య ఫలము పొందగలుగు పూజ్య భావ సౌఖ్యమున్
పుణ్య ఫలము తీరి తిరుగు పుడమి జన్మ నందునన్
స్తన్య *దివ్య* తృప్తి కలిగి సహజ సౌఖ్య మొందియున్
మాన్య మోహ మొదలు తిరిగి మనిషి కర్మ జన్మగన్ (21)
మll పరమాత్మన్ గని భక్తిసుద్ధియగుటన్ పాఠ్యమ్ము సేవాత్మగన్
నిరతమ్మున్ మన*సైన* పూజ లరయన్ నిర్ణీత లక్ష్యమ్ముగన్
తరుణానందము శోభభోగము*గనన్* తత్త్వమ్ము భాగ్యమ్ముగన్
ధరణీ తత్త్వము యోగ రక్షణ *గనన్* ధాత్రుత్వ సంకల్పమున్ (22)
ఉ. భక్తిగ *నన్య* దేవతల ప్రార్థన జేయగ వారి నందరు*న్*
యుక్తిగ *నుం* డలేకమది యున్నతి సైగలు వ్యర్థ పూజల*న్*
శక్తిని జూపియేకొలుచు సాధన ప్రేమ*ను* నేను పంచెదన్
భక్తియు రక్తి ముక్తియును పాయ మనస్సును నుంచ ప్రేమతో (23)
శా. నేనే యజ్ఞపు భోక్తగన్ సకలమై *నిర్వాణ* విద్యాధిగన్
నేనే స్వామి*యు* శక్తి యుక్తి విధిగన్ నేస్తమ్ము గమ్యమ్ముగన్
నానా యీశ్వర తత్త్వమున్నెరుగకన్ నాయందు యన్యంబుగన్
*నేనీ*జన్మము పొంది *నిన్ను* గొలిచే నీమమ్ము జ్ఞానంబుగన్ (24)
సీ. *సత్వ గుణమ్మున సత్యవాక్కు గనుట
దేవతారాధన దివ్య రీతి
పితృదేవతాపూజ పిదప విముక్తి కిన్
సత్వ గుణము నీకు సాధ్య పడును
క్షుద్రతమోగుణ జులుములెల్ల గలుగున్
విధివినోదాంతర విస్తృతములు
నిర్గుణమ్మున నన్ను నిష్టగా వేడగన్
పరమాత్మ జేరగా ప్రాప్తి కలుగు
అన్య దేవతా రాధన యాశ లేల
ఈఫలా పేక్ష కర్మలు యిచ్ఛలేల
శ్రద్ధ యదిలేని భక్తికి సాకు లేల
నన్ను గొలవండి మీముక్తి నమ్మి మీరు* (25)
శా. ముక్త్యాకాంక్షయు నిర్మలత్వముగనే ముఖ్యమ్ము నాదున్ జనుల్
రక్త్యాసారఁపు బుద్ది పాత్రముగన్ నీ సేవ పుష్పమ్ముగన్,
ఉక్త్వారూపవరమ్ముగన్ ఫలముగన్ యుత్సాహ ప్రత్యక్షమున్
సూక్త్యామంత్రజలమ్ముగాను సమయా సూత్రమ్ము భక్తిత్వమున్ (26)
. నీవు యాచరణమ్ముల్ గ నిర్ణయమ్ము కదా
నీవు కోరిక భోజన్ వినీల హోమముగన్
నీవు యర్పణ దానమ్ ప్రణీత్రి హావ్యముగన్
నీవు యాచరణమ్మున్ గనీ స భావముగన్
నీవు నాదుగనే భక్తి నిత్యమే యగుటన్
(శ్రీకరము (ర స ర జ లగ ) .. యతి 1 9 ) (27)
నీవు నాకే వేగమై రావేలకో నీదు నమ్మా బుద్ధియే మార్చేనులే
నీవు గీతా లాపమై రావేలకో నీదు పాశం భీతియే మార్చేనులే
నీవుగా యేకాంతమై ధ్యానమ్ముగా నీదు పశ్చా తాపమే భక్తౌను లే
నీవుగానే ప్రార్ధనల్ నిత్యముగా నీదు మాయా మోక్షమై నా యందునన్ (28)
(మేనక.. ర త మ లగ. ర త మ లగ.. యతి 12.)
సీ. చింత నీకెందుకే చిత్తమా చెప్పుమా
అంతగా వేధించు టెంత తప్పు*
*రాగలగిన* వాఁడు రాజులా వచ్చెడున్
స్వీకరించును నిన్ను జేత శ్రీగ
*ఆవిచక్షణలు వైరాగ్యాల హాయిలై
*నీదు ద్రోహముకూడ నెయ్య* మగును
ధ్యాన మార్గము నెంచి ధరణిలో పూజలన్*
*జేయ మానిన ముక్తి జెంద లేవు*
మేను స్పర్శించఁగా బుద్ధి మోక్ష మందు
మాని మరువనేల విభుడు మాధవుండు
దివిని మోక్ష మందు పథమా దివ్య శక్తి
మోహనమ్మయ్యెనీభక్తి ముదము లందు (29)
ఉ. ధర్మము సత్యము నిత్యము నమ్మక ధరణి సమయ నిజము ఘనతగన్
కర్మలు జేయుచు వైశ్యులు సూ ద్రులు కలతలు మరచియె భజనలుగన్
మర్మము తెల్వని పాపపు యోనిల మనసు గనుగొనితి పరమ గతిన్
శర్మగ సర్వము రక్షగ నుంటిని సకల నిగమ విభుత నిజములౌ (30)
(నర్తకి భ భ భ భ న న న న గ 25/13)
మ. ఇక రాజర్షియు నన్నుగాశరణమై యిచ్ఛామనస్సేనిధిన్
ఇక బ్రాహ్మణ్యము భక్తిగాకొలుచుటేయిచ్ఛా సమర్ధత్వమున్
ఇక తాత్కాలిక దేహకోరికలుగానిత్యమ్ము నేనిచ్చెదన్
ఇక నన్నే కొలిచే విధానముగనే విద్యా పరంబుద్ధిగన్ (31)
శా. నాయందే మనసుంచి నన్ను కొలిచే న్యాయమ్ము నీ*దౌనులే
నా యుల్లంబుననుండినామ జపమున్ * నాదమ్ములే నీవిగా*
నాయాత్మీయుడ *నిన్నుగా శరణమున్ నాశక్తి నీదేనులే
నాయందే లయమైన శాంతి సుఖముల్ నమ్మాలి భక్తావరా (32)
*******
Comments
Post a Comment