Posts

Showing posts from September, 2026

దత్తపది

 ప్రాంజలి ప్రభ  దత్తపది.. రామ, నామ, సోమ, ధీమ రామ నామము ధ్యానము రమ్య చరిత సోమ గమన శాంతి సుధగ సొమ్ము చరిత ధీమ మనసుగా ధర్మము దివ్య చరిత నామ రాముని తలచుటే రసమయమగు