దత్తపది Get link Facebook X Pinterest Email Other Apps September 07, 2026 ప్రాంజలి ప్రభ దత్తపది.. రామ, నామ, సోమ, ధీమరామ నామము ధ్యానము రమ్య చరితసోమ గమన శాంతి సుధగ సొమ్ము చరితధీమ మనసుగా ధర్మము దివ్య చరితనామ రాముని తలచుటే రసమయమగు Get link Facebook X Pinterest Email Other Apps Comments
లలిత శృంగారం July 14, 2019 నేటి కవిత - ప్రాంజలి ప్రభ (లలిత శృంగారం) సిగ్గు ఎగ్గూ లేక ఆగ్గి బొగ్గని తెలి సి తగ్గీ తగ్గక ముగ్గు లోకి లాగి ఒగ్గు, పొంగులు ఎగచూపి నుగ్గు నుగ్గు చేయకు బుగ్గా బుగ్గా కలిపి సొంగా సొంగా చూపి కంగా రలా లంగా ఊపి నంగనాచి పంగలెత్తి దగ్గి దగ్గక దగ్గుతో పిలిచి సిగ్గు ఎగ్గూ లేక మంచు చేరే తగ్గు తగ్గు అంటూ తగ్గక ఒగ్గు ఒగ్గు అంతా నీదే ముగ్గు ఈ సిగ్గు ముగ్గు నీ సొంత మగు చెంగు చెంగున దూకి మగ్గం తిప్పి అగ్గిని చల్లార్చు ప్రాంజలి ప్రభ లలిత శృంగారం (8 ) కళ్ళల్లో కళ్లెట్టి కళలన్ని పసికట్టి కనుపాపలు చూపెట్టి కలలు తీర్చే చదువును కనిపెట్టె పై యదపై గురిపెట్టి పైట చాటు పరువాలు పసికట్టి చిరునగవును చూపెట్టి తులతూగె కన్నె సొగసును కనిపెట్టె ఓరకంటగా పసికట్టి గుండెలోని విషయాన్ని గుర్తుపట్టి ఆకర్షించే నెరజానిని చేపట్టి కిర్రెక్కించే మనిషి వయసు కనిపెట్టె చిత్ర విచిత్రాలు కనిపెట్టి కులుకుల సొబగును పసికట్టి వణికే పెదవులను అదిమి పెట్టి దొరికిన చోట ముద్దు... Read more
శార్దూల పద్యాలు July 14, 2019 ప్రస్థానం (పదాల కవిత ) ఉ. చెక్కిటఁ బత్త్రవల్లరి సృజింపఁగఁబూని మనోజకేళి నా యక్కఱ దీర్పవేయనుచు నక్షరపంక్తి లిఖింపఁగాఁ దద న్యక్కృతకైతవంబు హృదయంబున నారసి ప్రాణనాథుతో నొక్క పిసాళినవ్వు ననలొత్తఁగనవ్వెడువాణిఁ గొల్చెదన్ బ్రహ్మ తనచెక్కిలియందు మకరికపత్త్రముల వ్రాయుచు రతికేళియందు నాకోరిక దీర్పుమను నక్షరములను వ్రాయగా నది కనుగొని యందులకు సమ్మతించినభవముతో నేదియో యొక నెపమున దన చెక్కిటగల మకరికాపత్రములు ముడుచుకొనునట్టు నవ్వుచున్న సరస్వతీదేవిని సేవించెదను. కందుకూరి రుద్రకవి "నిరంకుశోపాఖ్యానము" నుండి కష్టం అనుకుంటే జీవితంలో పొందలేవు సుఖం దినం చేయుట హిందువుల ముఖ్యం ధర్మం కూరోజు సూర్యుడు తూర్పున ఉదయించుట తద్యం కూలి ని గౌరవించటంలో ఉంది నేర్పరి తనం Friendship day సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తప్పేరా తనయుల్లు ఉన్న పొషణా భారంగ ఉండేటి ర క్తా సంభంధములే సమాన ప్రతిభా చూపించి ప్రోత్సాహ మే ప్రాణాన్నీ బ్రతికించి రెక్కలకు శక్తీ ఇచ్చె ప్రేమాభిమా నంగానే బతికే సుఖాన్ని తెలిపే పెద్దల్ని పోషించుటే బిడ్డలు పెద్దలను చూడకపోతే తప్పే --((***))-- . ప్రాంజలి ప్రభ రచన మల్లాప్రగడ... Read more
kavitalu అముద్రిత కవితలు September 24, 2019 ప్రాంజలి ప్రభ - rachayata Mallapragada ramakrishna శివశివా… నీలీలలు తెలపవా శివా ఇసుక రేణువులోన దూరియుందువు శివా బ్రహ్మాండమంతయును నిండియుందువు శివా చివురాకులాడించు గాలిదేవర శివా ఘన కానలను గాల్చు కారుచిచ్చువు శివా క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు శివా కాలయమునిబట్టి కాలదన్ను శివా పెండ్లి జేయరాగ మరుని మండించావు శివా పెండ్లియాడి సతికి సగమిచ్చినావు శివా దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి నావు శివా వికటాట్టహాసమున భయపెట్టినావు శివా కడలి చిలుకు వేళ కాలకూటము మింగినావు శివా తపస్సుతో అడిగిన వెంటనే ప్రత్యక్షమై వరములిచ్చే శివా శివశివా… నీలీలలు తెలపవా శివా --((*))-- నేటి కవిత (ప్రాంజలి ప్రభ ) రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ చిరునగవుల చిందులు చూపి చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే పరువు పోతుందని వంకచూపి పరుల మాటవిని నన్ను మరచి పోయావెందుకే చరితను వేలెత్తి చూపి దారియేదో తెల్పి మనసు మార్చుట ఎందుకే బరిలో దిగమని ఆశ చూపి వరి కంకులా గాలికి ఉగమన్నావు ఎందుకే చిన్నదానా వలపును చూ... Read more
Comments
Post a Comment