Posts

 ఉ.నేనను నమ్మకమ్ముగను నిర్మల మౌనము దేహతత్వమున్  ధ్యానము సాధ్యమేమనసు దారిగనే కదిలేటి కాంతిగన్  ప్రాణము యిచ్చిపుచ్చునది పాఠ్య మనోబలమౌను జీవిగన్  దానము ధర్మమే మనిషి దాతగ మారుట లోకవిద్యగన్     001 భావం..నిశ్శబ్దం యొక్క ప్రశాంతతలో, వాస్తవికత యొక్క అంతర్గత స్వభావం బహిర్గతమవుతుంది మరియు ధ్యానం అందుబాటులోకి వస్తుంది కాబట్టి, నాపై విశ్వాసం ఉంచమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మనస్సు, ఒక నదిలాగా, మెల్లగా ప్రవహిస్తుంది, అవగాహన యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తుంది. ప్రాణశక్తి మనస్సు యొక్క బలంతో పుష్కలంగా ఉంటుంది మరియు పరోపకార దానం అత్యున్నత ధర్మం, ఒక వ్యక్తిని దయగల వ్యక్తిగా మారుస్తుంది, ప్రపంచం యొక్క అంతర్దృష్టి ద్వారా విద్యావంతులుగా మారుతుంది. ఉ.రంగులులేని పువ్వు మధురమ్మగుటే విధి వాంఛ తీర్చగన్  హంగులు లేనిసంద్రము సహాయము నిత్యశుభోదయమ్ముగన్  పొంగులులేనిజీవితము సోకుల నీడన శాంతిపొందగన్  జంగమ దేవరే జగతి జాడ్యము మార్చును ఎల్ల వేళలన్   002 భావము..రంగులేని పువ్వులు సువాసనతో వర్ధిల్లుతాయి, విధి యొక్క ఆకాంక్షలను సంతృప్తిపరుస్తాయి. ఉప్పెనలు లేని ప్ర...

జ్ఞానయోగం - నాలుగువాధ్యాయం

 జ్ఞానయోగం - నాలుగువాధ్యాయం  ఉ.  కర్మలకర్తగావిలువ కార్యసహాయము కాలనీతిగన్  ధర్మముతెల్పసూర్యకళ దారియు చూపుట వృత్తినీతిగన్  మర్మము లన్నియే మనువు మానస బోధలె సవ్యసాచిగన్  శర్మగ దైవభాష్యమును శాంతిగ రాజుకు తెల్పరీతిగన్             (01)           ఉ. ధర్మమెరింగిసాగు వసుధాప్రియ పుత్రున కెల్ల వేళలన్  ధర్మనిబధ్ధ జీవనము దక్కును ధర్మ విహీను కైనచో  కర్మము కట్టుదప్పిచెడుకాలము తిప్పలు పెట్టు గాన నీ మర్మమెరుంగువారు ఋజుమార్గము సాగెద దైవ గీతగన్                   (02) ఉ.. యోగము యుత్తమమ్మగు సయోగ్యత నున్నచొ సర్వ ధర్మమున్  మూగ యనేదివి ద్యయగు ముఖ్యరహస్య వచించగల్గగన్  త్యాగమనేది భక్తపర తత్త్వ మనస్సగు గ్రంథ పాఠ్యమున్  సాగసమోన్నతేకళలు సాధన దేహము ప్రశ్నగాయగున్     03                  ఉ. జన్మము యీయుగమ్ముయగు జాతక మేయిది పార్ధు వాక్కుగా  జన్మము సూర్యు నే విధము జాడయె లేదును బోధయేలనో ...
 నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ ) రచన మల్లాప్రగడ రామకృష్ణ (1 ) ప్రాంజలి ప్రభ   అప్పుడే శర్మగారు శర్మగారు అని బయటనుండి పిలుపు  నెమ్మదిగా కళ్ళజోడు సద్దుకుంటూ చేతికర్రా చేతబూని అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీశారు  ఎవరు కావాలి  మేము వినాయక చందాకోసం వచ్చాము  పర్వాలేదు అల్లా కూర్చోండి  నేను చెక్ వ్రాసి యిస్తాను, ఎవరి పేరుతొ వ్రాయాలి, శ్రీ శ్రీ శ్రీ గం గం గం గణపతి ట్రస్ట్ అని వ్రాయండి చాలు అన్నారు వచ్చినవారు       ఓ అట్లాగా  మీకు కొన్ని సలహాలు చెప్పుదామని నా అభిప్రాయం  తప్పకుండా చెప్పండి  మీరు ఉత్త్సవాల లో ఊరేగింపులు, మేళ తాళాలు, అన్న సంతర్పణలు ఉంటాయి కదా తప్పకుండా  అయితే మెరుగమనించాలి, విదాయ్రులు చాలామంది ఉన్నారు, లొక్మ్మతిరు గమనించండి        విషమ పరిస్థితులు వెంబడించిన, మనోనిగ్రహ శక్తి మరచి ప్రవర్తించరాదు ఎండలవల్ల పంటకు పురుగు పట్టిన, నిగ్రహం కోల్పోయి బాధ వ్యక్తపరచరాదు అల్పవ్రృష్టి, అనావ్రృష్టి సంభవించిన, ఓర్పు వహించుటేతప్ప యెదిరించిరాదు ఆహారధాన్యాలు విపరీతంగా పెరిగిన, సహనంతో ...
 ప్రాంజలి ప్రభ.. శ్లోక.. తాత్పర్య.. పద్యాలు  చెలిమి జేరుత సులభము చెరిత తెలప నిలకడ కనరాదు చెలిమి కలలు మల్లె మనసు తీర్పు బట్టి పలుకు మారు చుండు చిన్న మాటకు చెలిమియే చెడుట యేల తెలపలేని స్థితియనినా, తేరు కొనక మధుర పలుకులు లేకనో మనసు కొరత గుణము గుర్తింపు నుండదో గురువు కొరత స్థలప్రభావాలు జూపిన స్థిరము లేదు  తే..నవ్య భావాలు తెలిపేటి నమ్మ బలుకు కవి హృదయము ప్రజ్ఞా శక్తి కలము తెల్పు ప్రతిభ విషయాలు వర్ణించ ప్రగతి జూప జీవ సంఘటనలు తెల్ప జేష్ట కవియె  తేటగీతి: ముందుగ నధర్మముగ వృద్ధి చెందువాడు పలు సుఖములను తానుగ బడయవచ్చు పలు శత్రువులన్ గెల్వ వచ్చు కాని తథ్యము సమూల నాశము తనకు తుదకు. *** ఆ.. వృద్ధియే యధర్మ వృక్షమై యున్నాను పలుసుఖములు పొందు బడయ వచ్చు గెల్వ వచ్చు కాని స్వేచ్ఛ శత్రువు తోడు  తాధ్యము మది చెడుట తనకు తుదకు  కం.. ఒప్పు కల లగుట కధలగు  కప్పురము వెల్గియు యారియు వాసనలే ముప్పను మార్చ గలవిధే  చెప్పు పలుకులౌను మంచి తలపే కళగన్  తేటగీతి: కప్పురము వెల్గి యారినా గాని మనకు తత్ సువాసనల్ యింకను తనరునట్లు మంచి వారి యొడలు నాశనమైనగాని వారి కీర్తి సదా నిల్చు వసుధపైన. ఆ...
 ప్రాంజలి ప్రభ (జనవరి రెండవ వారం ) సుభాషితాలు 1035 1038..న స్నానమాచరేద్భుత్త్వా నాతురోన మహానిశి ౹      న వాసోభిః సహాజస్రం నా విజ్ఞాతే జలాశయే ౹౹         భోజనం తరువాత స్నానం చెయ్యరాదు.రోగి అయినవాడు స్నానం చెయ్యరాదు.అర్ధరాత్రి వేళ స్నానం చెయ్యరాదు.కట్టిన బట్టలపైన స్నానం చెయ్యరాదు.అలాగే,ఎలా ఉందో చూడకుండా కళ్యాణికట్టలో,బావిలో కూడా స్నానం చెయ్యరాదు. 1039..షడ్దోషాః పురుషణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ౹ నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్గసూత్రతా ౹౹ యశస్సు,అభివృద్ధిని ఇష్టం పడే పురుషుడు నిద్ర, మగతతో తూగేది, భయం, కోపం, సోమారితనం, ఆలస్యం ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి. 1040..మూలచ్చేదం రిపో:, కుర్యాదథవాన ప్రకోపయేత్ ౹ అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹           శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు. 1041..అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹    నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹       ...

అనుష్టన్.. 1to

Image
  శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్! ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!                                             ..001 సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం. శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా..                                                    ..002 ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు...