పాటలు
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
ఆహ ఏమి సౌందర్యం
నీ నృత్య హావభావాల సౌందర్యం చూడాలని ఉంది
సససస స స స సరిగమలు పలుకుతా
పపపపప ప ప పదనిసలు పలుకుతా
రసిక రాజా, రూప సౌందర్య పిపాసా ,
రమించి రంజిల్లి రమ్య మైన రేయి చూపూతా
ఇది శిల్ప సౌదర్యము కాదు, కానే కాదు
ప్రత్యక్ష సౌందర్య మాకర్షించే రేయి అని చెపుతున్నా
మమమమ మ మ మమతలు పంచుతావా
నననననన న న నటనలు చూపుతావా
రసిక హృదయాలను దోచే కొనింగివి కాదుగా
ప్రకృతి అందాలను కాలిబూసి చూపేరేయి అవునుగా
మంచుతెరలు తొలగిన మెలి ముత్యాన్నివిగా
చందాన పరిమళాలు గుభాళింపును నాకు అందించనా
సససస స స స సరిగమలు పలుకుతా
పపపపప ప ప పదనిసలు పలుకుతా
పుత్తడితో చేసిన పసిడి బొమ్మను కాదు
పరువాన్ని పదిలంగా అర్పణ చేసే కన్య నేను
బాపు బొమ్మవు కాదు, కొండపల్లి బొమ్మవు అసలుకానే కాదు
ఇంద్రియాలను తృప్తి పరచే తొలి వనితను నేను
మమమమ మ మ మమతలు పంచుతావా
నననననన న న నటనలు చూపుతావా
ఓరచూపులతో మనసును దోచే మనస్సాక్షివేనా
మెత్తని స్పర్సతో మనస్సును ఊరడించగలవా
కంటి చూపుతో కన్ను కొట్టి లొంగదీసు కోవుకదా
వింతలోకాలకు మనసును లాగి విహరింప చేస్తావు కదా
సససస స స స సరిగమలు పలుకుతా
పపపపప ప ప పదనిసలు పలుకుతా
ఓ కావ్య నాయకా, ఓహో కావ్య నాయకా
హావ భావాలవిన్యా సంతో రంజిప రంజింప చేస్తాను రారా
రసిక సుందరుడా చాతుర్యంతో నాట్యముతో మెప్పిస్తానురా
నవభావాలు, నవరాగాలతో నవరత్నాల వెలుగు చూపుతానురా ,
ఓ మదనా ఓ మగాడా నీ తెగువు చూపి నన్ను ఆనందపరచురా
రా రా రసిక సౌందర్య పిపాసి, రా రా రసిక సౌందర్య పిపాసి
రా రా రసిక సౌందర్య పిపాసి, రా రా రసిక సౌందర్య పిపాసి
-((*))--

Comments
Post a Comment