198-నేటి నాపాట
గూగుల్ వారు, ఫేస్ బుక్ వారు నాకు ఇంట అన్యాయం చేస్తారని కోలేదు, నా బ్లాగులను పబ్లిక్ పంచుకొనుటకు ఈరోజువరకు అనుమతి లేదు కనుక నేను రోజు వ్రాసే కవితలు మీకు అందాకా పోవచ్చు @ ప్రాంజలి ప్రభ గా మీ అభిమానం పొంది 5000 సభ్యులు ఉండి, ఏమి కవితలను అందించలేని అసమర్థుడను నన్ను మన్నించగలరు. సముద్రములో ఉండే ఒక పడవను నేను నెమ్మదిగా సాహిత్యాన్ని అందించుదామని అనుకున్నాను 6 సంవత్సరములనుండి ఏమి అనకుండా ఒక్కసారి ఈ విధముగా అనుతాము న్యాయమా అని అడుగు తున్నాను.
రేపటి నుంచి నాకవితాలు, భగవద్ గీత సూక్తులు, చదవాలనుకున్నవారు ప్రాంజలి ప్రభ .కం తేడా ప్రజలు ప్రభ మూవీస్ గూగుల్ చదవండి .
మీ సందేశం పంపబడలేదు ఎందుకంటే ఇది ఫేస్బుక్లోని ఇతర వ్యక్తులు అసంబద్ధం అని నివేదించిన కంటెంట్ను కలిగి ఉంది.
Warning: This Message Contains Blocked Content
Your message couldn't be sent because it includes content that other people on Facebook have reported as abusive.
అందరికి మరొక్కసారి ధన్యవాదములు ఇంతకన్నా నేను ఏమి చేయలేను ఒక రచయితగా, అకౌం ట్సు ఆఫీసర్ గా మన్నించమని కోరుతున్నాను.
ఇక నుంచి ఫేస్ బుక్ లో అనుమతిస్తేనే పోస్టు చేస్తాను

Comments
Post a Comment