240
ఆది గుణములు
UIII - UIII -UIII
బుధ గణములు - 7 - UU, UI, UII, IU, III, IIU, IIII
ఆశయము - ఆముడము
UU, UI, UII, IU,
UIII - UIII -UIII
బుధ గణములు - 7 - UU, UI, UII, IU, III, IIU, IIII
ఆశయము - ఆముడము
UU, UI, UII, IU,
III, IIU, IIII UU
విశాల ప్రాణ కోటికి ఉత్తేజ పరిచే
సుఖాల విశ్వమయంచె ఆరాట మనసే
వికాస తేజమిచ్చుట ఉత్తేజ పరిచే
శుభాల కోప తాపము తప్పించు మనసే
అకాల మృత్య దారికి ఉత్తేజ పరిచే
మనో వికాస ఆశకు ఊహించు తరుణం
సకాల ఊహ కోరిక ఉత్తేజ పరిచే
వినోద భావ వేడుక ఊరించు తరుణం
హనుమా హనుమా హనుమా
హనుమా హనుమా హనుమా
మల్లే పువ్వును నేను
మంచు వలే తెల్లనైనాను
మంచి వాసను పంచుతాను
మనస్సునే మత్తులో ముంచేస్తాను
నీ పాదాల చెంత చేరినాను
నాకు మోక్షమార్గం తెలపవా రామా
దీ
శ్రీ రామ రామా........ రమా వల్లభా
నేటి కవిత
ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
తరుణం
ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
తరుణం
సమస్త జీవకోటిని ఉత్తేజ పరచే
అనంత సౌఖ్యమిచ్చుట కాలాల మనసే
అనూష్య ప్రేమ తాపసి ఉత్తేజ పరిచే
విశేష లోకమాయని తప్పించు మనసే
విశాల ప్రాణ కోటికి ఉత్తేజ పరిచే
సుఖాల విశ్వమయంచె ఆరాట మనసే
వికాస తేజమిచ్చుట ఉత్తేజ పరిచే
శుభాల కోప తాపము తప్పించు మనసే
అకాల మృత్య దారికి ఉత్తేజ పరిచే
మనో వికాస ఆశకు ఊహించు తరుణం
సకాల ఊహ కోరిక ఉత్తేజ పరిచే
వినోద భావ వేడుక ఊరించు తరుణం
హనుమా హనుమా హనుమా
రామ నామము నీకు తోడు నాకు నీవు తోడు
వేద పాఠము నీకు తోడు నాకు నీవు తోడు
ప్రేమ పంచుట నీకు తోడు నాకు నీవు తోడు
ప్రాణ మిచ్చుట నీకు తోడు నాకు నీవు తోడు
హనుమా హనుమా హనుమా
రామ నామము నీకు తోడు నాకు నీవు తోడు
వేద పాఠము నీకు తోడు నాకు నీవు తోడు
ప్రేమ పంచుట నీకు తోడు నాకు నీవు తోడు
ప్రాణ మిచ్చుట నీకు తోడు నాకు నీవు తోడు
హనుమా హనుమా హనుమా
జయము నీకు....
---------------------------
---------------------------
గేయము - ( 20 మాత్రలు )
6 సూర్య గణములు, గురువు
కోకిలమ్మ కోకిలమ్మ గొంతు విప్పవే
మధురమైన స్వరముతోడఁ బాటఁ బాడవే
శ్రీ విళంబి విషయమేమొ వేగఁ దెలుపవే
మంచి చెడులఁ గూర్చి నాల్గు మాటలాడవే
మధురమైన స్వరముతోడఁ బాటఁ బాడవే
శ్రీ విళంబి విషయమేమొ వేగఁ దెలుపవే
మంచి చెడులఁ గూర్చి నాల్గు మాటలాడవే
మారఁ గలర ధాత్రి జనులు మంచిఁ బెంచఁగా
చేయగలర సాయమదియు స్నేహమొప్పఁగా
ప్రేమ సతముఁ బంచఁగలర పేద కైననున్
నేలతల్లి కలఁగకుండ నడచుకొందురా
చేయగలర సాయమదియు స్నేహమొప్పఁగా
ప్రేమ సతముఁ బంచఁగలర పేద కైననున్
నేలతల్లి కలఁగకుండ నడచుకొందురా
విలువ లెఱిఁగి మసలఁగలర విబుధులెంచఁగా
గారవించి స్త్రీలఁ గూడ ఘనత నుందురా
మాపఁగలర జరుగుచున్న పాపకృత్యముల్
వెలుఁగు దిశగ నడువఁగలర పేరు గాంచఁగా
గారవించి స్త్రీలఁ గూడ ఘనత నుందురా
మాపఁగలర జరుగుచున్న పాపకృత్యముల్
వెలుఁగు దిశగ నడువఁగలర పేరు గాంచఁగా
చెప్పవమ్మ కోయిలమ్మ చెప్పు సత్యమే
నిష్ఠురమగునట్టిదైన నేమి యననులే
మెప్పుఁ గోరి మాత్రమీవు మృషను నాడకే
కష్టపడును మనము నాది కల్లలాడుచో
నిష్ఠురమగునట్టిదైన నేమి యననులే
మెప్పుఁ గోరి మాత్రమీవు మృషను నాడకే
కష్టపడును మనము నాది కల్లలాడుచో
మంచిమార్పు గోరుకొనుట మహిని సహజమే
వ్రాయఁబడఁగ చరిత లోనఁ బ్రథయుఁ జిరముగాఁ
జేయఁగలదొ శ్రీ విళంబి శ్రియము దిటవుగా
జారుకొనునొ యేమి యిడక పేరు మాయఁగా
వ్రాయఁబడఁగ చరిత లోనఁ బ్రథయుఁ జిరముగాఁ
జేయఁగలదొ శ్రీ విళంబి శ్రియము దిటవుగా
జారుకొనునొ యేమి యిడక పేరు మాయఁగా
శక్తి లేదు తెలుప నంచు మౌనమూనకే
మాధవుడినిఁ గొలిచి నీవు మధురగీతితో
విషయమేమొ యెఱిఁగి రమ్ము వేగవేగమే
వేచియుందు నిచట నేను గదలకుండఁగా
మాధవుడినిఁ గొలిచి నీవు మధురగీతితో
విషయమేమొ యెఱిఁగి రమ్ము వేగవేగమే
వేచియుందు నిచట నేను గదలకుండఁగా
భారమేదొ పెట్టితంచు వగవఁ బోకుమా
చేయఁ గలుగుపనులఁ జేయ శుభము గాదటే
పోయి రమ్ము చింతలేక తీపి కోయిలా
కాచులెమ్మ దైవమదియ వేయి కండ్లతో
చేయఁ గలుగుపనులఁ జేయ శుభము గాదటే
పోయి రమ్ము చింతలేక తీపి కోయిలా
కాచులెమ్మ దైవమదియ వేయి కండ్లతో
నీకు, మాకు మేలుగూరు నిజము కోకిలా
మ్రాకులకును మోదమగును రసములూరఁగా
వాకొనకిక మారుమాట వడిగ సాగవే
శ్రీకరునిది యభయవాక్కు చెవిని వేయవే
మ్రాకులకును మోదమగును రసములూరఁగా
వాకొనకిక మారుమాట వడిగ సాగవే
శ్రీకరునిది యభయవాక్కు చెవిని వేయవే
జయము నీకుఁ గలుగుఁగాక స్వాదు గానమున్
నయమయినది మార్గమందు నడపు వాఁడుగా
భయము వాపు దీవనిచ్చి పరమ కరుణతోఁ
బ్రియము మనకుఁ గూర్చు గాత విశ్వనేతయున్
నయమయినది మార్గమందు నడపు వాఁడుగా
భయము వాపు దీవనిచ్చి పరమ కరుణతోఁ
బ్రియము మనకుఁ గూర్చు గాత విశ్వనేతయున్
సుప్రభ
11:21 AM
03-22-2018
11:21 AM
03-22-2018
సంస్కృతసుధాసింధు కూటమిలో కోకిలను గూర్చిన దొక చిన్ని సందేశమును చూడగానే పొంగించినది.
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ప్రమద్వర - త/ర/త/ర UUI UIU - UUI UIU
12 జగతి 1301
ఈ పూట నీవు నా - కేమేమి పెడ్తావూ
ఈ రాత్రి చల్లనీ - వెన్నెలె సుమాలి
నవ్వు లె పువ్వులై - కవ్వింపు రాత్రులన్
నావెల్గు నీవెగా - నాతృప్తి నీ వేగా
ఏకాల మొప్పునో - ఏ వేష మెచ్చునో
ఏ మాట పల్కునో - ఏ తీర్పు చెప్పునో
ఏ ఆశ తీరునో - ఏ మాయ కల్గునో
ఏ బొమ్మ ఆడునో - ఏ బొమ్మ ఏడ్చునో
నవ్వాడు తావవే - యీసంధ్య వెల్గులో
మన్నించు తావవే - యీసృష్టి వెల్గులో
మాట్లాడు తావవే - ఈ మంచి వెల్గులో
ప్రేమంత చూపవే - ఈ ప్రేమ వెల్గులో
ప్రాణమ్ము నీదియే - ప్రాణమ్ము లీలయే
ప్రాణమ్ము మాయయే - ప్రాణమ్ము బ్రహ్మమే
ప్రాణమ్ము శక్తియే - ప్రాణమ్ము ధైర్యమే
ప్రాణమ్ము మోక్షమే - ప్రాణమ్ము దేహమే
రావే సుదామయి - రావే సునందని
రావే సుశోభిత - రావే సుమాలిని
రావే సునాలిక - రావే సుహాసిని
రావే సుఘందిక - రావే సుసేవిక
--((*))--
మల్లే పువ్వును నేను
మంచు వలే తెల్లనైనాను
మంచి వాసను పంచుతాను
మనస్సునే మత్తులో ముంచేస్తాను
నీ పాదాల చెంత చేరినాను
నాకు మోక్షమార్గం తెలపవా రామా
దీ
శ్రీ రామ రామా........ రమా వల్లభా
Comments
Post a Comment