ఓం శ్రీ రామ్ (ఛందస్సు ) ధర్మ సూత్రాలు
ప్రాంజలి ప్రభ - నేటి కవిత
ఓం శ్రీ రామ్ (ఛందస్సు )
ధర్మ సూత్రాలు

విజ్ఞానాన్ని దాచకుండా
విజ్ఞతను ప్రదర్శించు, వినయంతో
అజ్ఞానాన్ని తొలగించి
విజ్ఞానాన్ని భోదిన్చుటే గురు ధర్మం
భయం చెందక ని
ర్భయం గా గురుసేవ చేసి, విద్యే అ
భయం గా మారాలంటే
స్వయంగా విద్య నేర్చుకోవడం శిష్య ధర్మం
మాత, పితలకు దూరంగా
శతృవులు దేశంలో చొరబడ కుండా
పతాకమును,ఆయుధమును
చేత పట్టి మాతృ దేశరక్షణే సైనిక ధర్మం
వృద్ధ తల్లి తండ్రులను
శ్రద్ధ గా ఆదరించటం, పోషించడం, అ
శ్రద్ధ చూపక మందు లిచ్చి
యుద్ధ ప్రాతిపతికగా రక్షించుటే పుత్ర ధర్మం
బిడ్డలకు మంచి చెప్పి
బిడ్డల విద్యాభివృద్దికి సహకరించున్
అడ్డగోలుగా తిరుగ కుండా
బిడ్డలకు అండగా ఉండుటే తండ్రి ధర్మం
భర్త సంపాదన, ఖర్చుకు
కర్తగా ఉండి, సమర్దవంతంగా, సత్ ప్ర
వర్తనగా, పిల్లల కండగా
భర్తని గౌరవిస్తూ కష్టపడుటే ఇల్లాలి ధర్మం
సోమరి తనం లేకుండా
విమర్సించక ధర్మాన్ని తెలుసుకొనీ
మమకారం, మనోధైర్యం
సమపాల్లలో నడుచుటే పురుష ధర్మం
నమ్ముకున్న మితృనికి
కమ్ముకున్న చీకట్లును తొలగించీ,
సొమ్ములతో, ఆదరించి,
వమ్ము కాకుండా నిలిపేదే మిత్ర ధర్మం
ధర్మ సాక్షిగా పెళ్ళాడి
కర్మల విధిగా, సంసారం నిర్వహించీ,
మర్మము తెలిసిన భర్త
కూర్మం లా భార్యకు రక్షే వివాహ ధర్మం
--((*))--
ఓం శ్రీ రామ్ (ఛందస్సు )
ధర్మ సూత్రాలు
విజ్ఞానాన్ని దాచకుండా
విజ్ఞతను ప్రదర్శించు, వినయంతో
అజ్ఞానాన్ని తొలగించి
విజ్ఞానాన్ని భోదిన్చుటే గురు ధర్మం
భయం చెందక ని
ర్భయం గా గురుసేవ చేసి, విద్యే అ
భయం గా మారాలంటే
స్వయంగా విద్య నేర్చుకోవడం శిష్య ధర్మం
మాత, పితలకు దూరంగా
శతృవులు దేశంలో చొరబడ కుండా
పతాకమును,ఆయుధమును
చేత పట్టి మాతృ దేశరక్షణే సైనిక ధర్మం
వృద్ధ తల్లి తండ్రులను
శ్రద్ధ గా ఆదరించటం, పోషించడం, అ
శ్రద్ధ చూపక మందు లిచ్చి
యుద్ధ ప్రాతిపతికగా రక్షించుటే పుత్ర ధర్మం
బిడ్డలకు మంచి చెప్పి
బిడ్డల విద్యాభివృద్దికి సహకరించున్
అడ్డగోలుగా తిరుగ కుండా
బిడ్డలకు అండగా ఉండుటే తండ్రి ధర్మం
భర్త సంపాదన, ఖర్చుకు
కర్తగా ఉండి, సమర్దవంతంగా, సత్ ప్ర
వర్తనగా, పిల్లల కండగా
భర్తని గౌరవిస్తూ కష్టపడుటే ఇల్లాలి ధర్మం
సోమరి తనం లేకుండా
విమర్సించక ధర్మాన్ని తెలుసుకొనీ
మమకారం, మనోధైర్యం
సమపాల్లలో నడుచుటే పురుష ధర్మం
నమ్ముకున్న మితృనికి
కమ్ముకున్న చీకట్లును తొలగించీ,
సొమ్ములతో, ఆదరించి,
వమ్ము కాకుండా నిలిపేదే మిత్ర ధర్మం
ధర్మ సాక్షిగా పెళ్ళాడి
కర్మల విధిగా, సంసారం నిర్వహించీ,
మర్మము తెలిసిన భర్త
కూర్మం లా భార్యకు రక్షే వివాహ ధర్మం
--((*))--
Comments
Post a Comment