నేటి కవిత్వం - బతుకు బండి .. రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ బతుకు జీవుడా అంటూ మురికి కుప్పళ్ళ వద్ద ఉంటే మహమ్మారి పురుగు కాటేసి గుక్కతిప్పనీయక చేసే చీకట్ల భయాన్ని లెక్క చేయక జీవితము సాగుతుంటే వేకువ అభయాలు ఇచ్చే వారు కొంత ఊరట చూపే స్వచ్ఛత కోసం వెంపర్లాడే కర్మ విరులుగా మేము ఉంటే నిత్యం సమాజ శ్వాసలు అదిగో ఇదుగో అని ఆశ చూపే స్వచ్ఛంద కిరణాలు మమ్ము చేరి హాయిని గొల్పు తుంటే మీవిధిని మారుస్తా మంటూ మమ్మే ఖాళీ చేయింప చూసే చదివే విజ్ఞానులు మారాతలను చూసి, నవ్వుతు ఉంటే నగర పౌరులు సుందర మంటూ బతుకు మార్చాలని చూసే మేము సైతం సంస్కరణ బాసట యందే బతుకు తుంటే శోభలంటూ భ్రమలు కల్పించి జీవనానికి ఎసరు పెట్టే పరిశ్రమ కాంతి పుంజ కవచాలుగా అర్ధం పర్ధం లేకుండా ఉంటే ఏవగింపులేని పారిశుద్ధ పథికులు నమ్మకంతో మాయలు చేసే ఇంటింటా చెత్తను మోసి, కొండల్ని పిండే చేసి గంజి కోసం ఉంటే తడి పొడి వేరుచేసి మిషను అంటూ మా బతుకు కడుపులు కొట్టే...
Posts
Showing posts from April, 2020
- Get link
- X
- Other Apps
నమస్కారం గురువుగారు ఇప్పుడే వ్రాస్తున్న పద్యాలు పెడుతున్నను, తప్పులు నాకు తెలవవు సహృదయులు సరిచేసి మరలా పెట్టగలరు ఇది ఆ అమ్మ దయతో మందారదామము ర/ర – ర/గగ UIU UIU – UIU UU శ్రీధరా చిన్మయా – సిద్ధ సంకల్పా మాధవా కేశవా – మాకు సర్వమ్మై రాధికాలోల చే-రంగ రా రంగా సాధుసంపూజితా – స్వాక్షి శ్రీదేవీ స్వాగతము ర/న – భ/గగ UIUIII – UII UU రాగరంజితము – రాసపు లీలల్ భోగరంజితము – మోహన గీతుల్ త్యాగరంజితము – ధన్యుల చేఁతల్ యోగరంజితము – యోగ్యులు దేవీ ఇంద్రవజ్ర త/త/జ/గగ UUI UU – IIUI UU ఆనంద రూపా – అవినాశ తేజా గానస్వరూపా – కరుణాంతరంగా నీనామమేగా – నిఖిలమ్ము మాకున్ శ్రీఘ్రమ్ము రావా – చిఱునవ్వు దేవీ స్రగ్ధరా – మ/ర/భ/న/య/య/య UUU UIUU – IIII IIU – UIU UIUU సేవాభాగ్యమ్ము గానే .. సమయపు సహనం -సాధుతత్త్వమ్ముగానే ప్రావీన్యమ్మోను ధర్మం - పలుకుల విదిత౦ - ప్రాసమార్గమ్ముగానే నైవేద్యమ్మోను కర్మం - నటనల చరితం - నైమిశారణ్యమౌనే నీవేదిక్కౌ ను మాకే - నిజమగు సమయం - నిర్మలంమౌను దేవీ సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణ...
ఆంజనేయ సుప్రభాతము🚩
- Get link
- X
- Other Apps

శ్రీ గణేశాష్టకం శ్రీ గణేశ అష్టకము ప్రతిరోజు పటించడం వలన అన్ని పనులలోను విజయము కలిగి ఆటంకములు అన్ని తొలగిపోతాయి. సర్వే ఉచుః :– 1) యతోఽనంత శక్తేరనంతాశ్చ లోకా యతో నిర్గుణాద ప్రమేయా గుణాస్తే | యతో భాతి సర్వం త్రిధా భేదభిన్నం సదా తం గణేశం నమామో భజామః || 2) యతశ్చా విరాసీజ్జగత్సర్వమేత- త్తథాఽబ్జాసనో విశ్వగో విశ్వగోప్తా | తథేంద్రాదయో దేవసంఘా మనుష్యాః సదా తం గణేశం నమామో భజామః || 3) యతో వహ్నిభానూ భవో భూర్జలం చ యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః | యతః స్థావరా జంగమా వృక్షసంఘాః సదా తం గణేశం నమామో భజామః || 4) యతో దానవాః కిన్నరా యక్షసంఘా యతశ్చారణా వారణాః శ్వాపదాశ్చ | యతః పక్షికీటా యతో వీరూధశ్చ సదా తం గణేశం నమామో భజామః || 5) యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోః యతః సంపదో భక్త సంతోషదాః స్యుః | యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః సదా తం గణేశం నమామో భజామః || 6) యతః పుత్రసంపద్యతో వాంఛితార్థో యతో భక్తివిఘ్నాస్తథాఽనేకరూపాః | యతః శోకమోహౌ యతః కామ ఏవం సదా తం గణేశం నమామో భజామః || *7) యతోఽనంతశక్తిః స శేషో బభూవ ధరాధారణేఽనేకరూపే చ శక్తః |* యతోఽనేకధా స్వర్గలోకా హి నానా సదా తం గణేశం నమామో భజామః ...
🪔మరణంలో స్మరణ 🪔
- Get link
- X
- Other Apps

॥ శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకమ్ ॥ 1) కదాచిత్కాలిన్దీ తటవిపిన సఙ్గీతకవరో ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః రమాశమ్భుబ్రహ్మామరపతిగణేశార్చితపదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ ఒకొక్కప్పుడు కాళిందీనది ఒడ్డునందలి వనములలో వేణుగానం చేయుచూ సంతోషముతో గోపికల ముఖ పద్మములలోని మధురిమను ఆస్వాదించువాడు, లక్ష్మి - ఈశ్వరుడు - బ్రహ్మ - దేవేంద్రుడు - వినాయకుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు అగు శ్రీ జగన్నాథ స్వామి నాకళ్ళకు కనబడుగాక. 2) భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిఞ్ఛం కటితటే దుకూలం నేత్రాన్తే సహచరకటాక్షం విదధత్ । సదా శ్రీమద్బృన్దావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ ఎడమచేతిలో వేణువును , తలపై నెమలిపింఛమును , నడుము నందు పట్టువస్త్రమును , కళ్ళచివర మిత్రులపై కటాక్షమును కలిగి ఉండి ఎల్లప్పుడు అందమైన బృందావనము నందు ఆటలాడు శ్రీ జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక. 3) మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాన్తస్సహజబలభద్రేణ బలినా । సుభద్రామధ్యస్థస్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ సముద్రతీరంలో , బంగారు కాంతి - నల్లని శిఖరం కల భవనంలో , సోదరులైన సుభద్రా బల...