
శార్దూల పద్యాలు
ప్రస్థానం (పదాల కవిత ) ఉ. చెక్కిటఁ బత్త్రవల్లరి సృజింపఁగఁబూని మనోజకేళి నా యక్కఱ దీర్పవేయనుచు నక్షరపంక్తి లిఖింపఁగాఁ దద న్యక్కృతకైతవంబు హృదయంబున నారసి ప్రాణనాథుతో నొక్క పిసాళినవ్వు ననలొత్తఁగనవ్వెడువాణిఁ గొల్చెదన్ బ్రహ్మ తనచెక్కిలియందు మకరికపత్త్రముల వ్రాయుచు రతికేళియందు నాకోరిక దీర్పుమను నక్షరములను వ్రాయగా నది కనుగొని యందులకు సమ్మతించినభవముతో నేదియో యొక నెపమున దన చెక్కిటగల మకరికాపత్రములు ముడుచుకొనునట్టు నవ్వుచున్న సరస్వతీదేవిని సేవించెదను. కందుకూరి రుద్రకవి "నిరంకుశోపాఖ్యానము" నుండి కష్టం అనుకుంటే జీవితంలో పొందలేవు సుఖం దినం చేయుట హిందువుల ముఖ్యం ధర్మం కూరోజు సూర్యుడు తూర్పున ఉదయించుట తద్యం కూలి ని గౌరవించటంలో ఉంది నేర్పరి తనం Friendship day సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తప్పేరా తనయుల్లు ఉన్న పొషణా భారంగ ఉండేటి ర క్తా సంభంధములే సమాన ప్రతిభా చూపించి ప్రోత్సాహ మే ప్రాణాన్నీ బ్రతికించి రెక్కలకు శక్తీ ఇచ్చె ప్రేమాభిమా నంగానే బతికే సుఖాన్ని తెలిపే పెద్దల్ని పోషించుటే బిడ్డలు పెద్దలను చూడకపోతే తప్పే --((***))-- . ప్రాంజలి ప్రభ రచన మల్లాప్రగడ...
Comments
Post a Comment