Posts

అయోధ్య దేవాలయానికి రామనామ

ప్రాంజలి ప్రభ అయోధ్య దేవాలయానికి రామనామ భజన కీర్తనా పుష్పాలు (1)   రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ        అను భవమే తెలుపు గుణపాఠాలు రామ గుణ ధనమే తెలుపు మనభావాలు  రామ అను కరణే తెలుపు నిజపాఠాలు రామ నిజ గుణమే తెలుపు మనజీతాలు రామ మన పదమే తెలుపు నిధివాటాలు రామ విధి మనసే తెలుపు  ధన కాటాలు  రామ కధ మలుపే తెలుపు జత గీతాలు రామ ఒక పలుకే తెలుపు తిధి వేదాలు రామ మది సుఖమే తెలుపు కసి వేషాలు  రామ మది కళయే   తెలుపు బతికే పాలు రామ మది వలపే తెలుపు సుఖ భావాలు  రామ మది మలుపే తెలుపు పతి వేషాలు  రామ రమ తలపే తెలుపు  పతి రాగాలు రామ ఉమ తలపే తెలుపు గతి ధర్మాలు రామ రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ --(())-- ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (2)    రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ రామ రామ అనుట మా విధి రామ రామ బంటు మాకు పెన్నిధి రామ రామ రామ అనుట రాజకీయమా రామ రమ రామ అనుట తప్పుకాదు కదా రామ పాలల్లో నీటిని వేరు...
Image
ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ: సర్వేజనా సుఖినోభవంతు  చిత్తశుద్ధితో  చేసిన పుణ్యము  - ఆత్మశుద్ధితో చేసిన దానము  భాండశుద్ధితో చేసిన పాకము  - కర్మశుద్ధితో చేసిన పని శుభము  గాడిదపాలుకన్నా, ఆవుపాలకన్నా,  తల్లి పాలు మిన్నా  తిట్టి కొట్టి పెట్టె అన్నం కన్నా,  ప్రేమతో పెట్టె చద్ది మిన్నా    కులములో ఒక్కడు గుణవంతుడున్నా  కులములో ఉన్నవారు సూర్య చంద్రులన్నా  వనములో గంధపు చెట్లు ఉన్నా  వనమంతా గంధపు వాసనతో మిన్నా  మిరప గింజ నల్లగా ఉండు  - నోటితో నమిలిన మండు చుండు  మంచిమాటలు తిక్కగా ఉండు  - ఆచరణలో సుఖము ఉండు  మేడిపండు చూడు బంగారమై ఉండు  - పొట్టవిప్పిచూడు పురుగులుండు  చెడ్డవాడు చూచుటకు అందంగాఉండు  - గుణము మాత్రము కుశ్చితంగా ఉండు  నల్లగనుండు మృగమదంబు  - గొప్పదిగావుండు పరిమళంబు గురువు గుణము అందరిపై సబబు  - ఆశతో నేర్చిన విద్య నాశనంబు అన్నీతెల...
బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము లోని ౪ వ గీత  గీ === నా తావతా ధమ్మ ధరో యావతా బహు భాసతి, యోచ అప్పం పిసుత్వాన ధమ్మ కాయేన పస్సతి; సేవ్ ధమ్మ ధరో హో తియోధంమం నప్పమజ్జతి. భావము === పెక్కు మాటలాడువాడు ధర్మ పోషకుడు కాదు మిత భాషి అయ్యుధర్మ స్వరూపము నెరిగి స్వయముగా దానిని ఆ చరించి తద్వామఖుడు కానివాడు ధర్మ పోషకుడు. బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము నుండి ౨ వ గీత  గీ == అసాహసేన దమ్మెన సమేన నయతి సరే, ధమ్మస్సా గుత్తో మేధావి ధమ్మట్తో తిపవుచ్చతి, భావము === ధర్మ నిశ్చయము చేయునపుడు త్వరపడక ధర్మముపై ప్రధానముగా దృష్టి యుంచి మేధావి యీ పరులకు ధర్మోపదేశము చేయువాడుత్తముడు. --((**))-- బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మటవగ్గో ౧౯ వ అధ్యాయము లోని ౧ వ గీత  గీ === నా తేన హొతి దమ్మటో ఎనత్దిం సహసానయే,  యోచ అత్ధం అనట్ధం చ ఉభో నిచ్చేయ్య పన్దితో. భావము === మంచి చెడ్డల నాలోచింపక త్వరపడి తనకు తోచిన రీతిగా కార్యనిశ్చయము జేయువాడు న్యాయ శీలుడు కాజాలడు. మంచి చెడ్డలను తుచినట్లు పరిశీలించి చక్కగా కార్య నిశ్చయము చేయువాడుత్తమ న్యాయ శీలుడు. --((**))-- బుద్ధ గీత - ధమ్మ పదము - ద...
Image
ప్రాంజలి ప్రభ రచయిత :మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  సమాజంలో సాహిత్యం రసజ్ఞుల ఆలోచనలు అభిరుచులుపై, ఆభరణాలపై సంస్కారం, ఔనత్యం, అడ్డులేకుండా గుండెలోని తపన తీర్చుకొ సూక్తులు ఆచరించక కుయుక్తి గా మారి ఏడిపించు మాయలో ఉంచి అందరిని దోచు సిరితో తపనలు తగ్గించు వైద్యులున్నారు త్రాగి తిరిగు దుర్మార్గానికి అడ్డు ఉండదు అడ్డు చెప్పేవారు అసలుండరు  మొండి పట్టుతో బ్రతుకు ఉన్నవారిని పట్టించుకో మంచి మనుషులతో స్నేహం చేయకు విషం కక్కే వారిని చెరదీసి బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరించు పాపమని తెలిసినా అదే చేయి జిహ్వ చాపల్యాన్ని వదలుకో అద్దంలో మోఖమే చూడకు నీతులే పెద్దగా చెప్పు అవునంటే కాదను - కాదంటే అవునను ఇదే సమాజంలో సాహిత్యం  --((*))--   తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ కించుకైనను జాలి వహించవేమి? శివయ్యా .  లోలోన ఉన్న చీకటిని తరిమి వెలుగును నింపుటకు రావేమి శివయ్యా  కలుష దుర్గా0త కుహరమున బుట్టి  మదియాశృ మలినధారను చేపట్టి  అర్ధం ఎదో ఆత్మఎదో తెలియనట్టి  నన్ను కాపాడవెందుకయ్యా శివయ్యా  ...

నేటి కవిత

Image
 ప్రాంజలి ప్రభ  నేటి కవిత (ప్రాంజలిప్రభ ) పువ్వు రచయత: మల్లప్రగడ రామకృష్ణ అకుచాటున పిందె అంకురించే   కొమ్మ రెమ్మలకు ప్రేమను పంచే   ప్రకృతి బలంతో పువ్వుగా విరిసే   అతిశయం తోనే  ఆద మరిచే  పువ్వుగా మారి జ్వాలగా వేలిగే   పెనుగాలికి,పెనవేసి ఉండే   మకరందంతంతో మిడిసిపడే  తుమ్మెద కోసం ఎదురు చూస్తుండే  సుతిమెత్తగా ఉండి  తన్మయమే తుమ్మెద మకరందాన్నికి దారే  సూదిలాంటి పెదాలతో హరించే  పువ్వు పరవశించి ఆనందించే    పరమాత్ముని లీలా మాధుర్యమే  పరమపదించుటకు మార్గమే  పెనవేసుకొని ఉండే బంధమే  నూతన తేజస్సే నిదర్శనమే  --((**))-- నేటి కవిత (ప్రాంజలిప్రభ ) కలం  రచయత: మల్లప్రగడ రామకృష్ణ గళంతో వ్రాస్తుంది కలం  కలం వ్రాతలు చూపు గమ్యం  గమ్యంలో కనిపించు కలం అనుభవం  అనుభవంతో వ్రాసే కలం నైపుణ్యం కల్పనా కవితల ప్రావిణ్యం  శాంతికి ఆయుధం కావాలి కలం    ప్రజా చైతన్యం కలంతో తేవాలి  ప్రపంచాన్ని నడిపించేది కలం  అ శాంతి నుండి శాంతిని కల్పించేది    కలాన...