Posts

ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన  పత్రిక ..... 26/1 మన ప్రాచీన సంపదదీనికి వారసులం అవుదాం! ప్రాచీనులు అందించిన అద్భుత విజ్ఞాన భాండాగారం. ఖగోళ విషయాలు సూర్య మండలము లోనున్న ఎన్నో ఎన్నో అద్భుతాల సమాహారమే మయూరుని సూర్యశతకము. ఊహకి అందని అద్భుత రహస్య విషయాలను చక్కని శతకంగా అందించినారు. ఇది మామూలు శతకము కాదు. దీని నిండా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఎన్నో అద్భుత విషయాలు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇంక విజ్ఞానంగా చూస్తే ఈ అద్భుత విషయాల పక్క మన దృష్టి మరలి వానిలోని ఖగోళ రహస్యాలను అర్థం చేసుకుంటూ వారు అందిం చిన జ్ఞాన సంపదను అందుకునే దిశగా పయనిద్దాం. ॥ప్రభావర్ణనమ్‌॥ జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్రసిందూరరేణుం రక్తాః సిక్తా ఇవౌఘైరుదయగిరితటీధాతుధారాద్రవస్య ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యై భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః ॥ 1 భక్తిప్రహ్వాయ దాతుం ముకులపుటకుటీకోటరక్రోడలీనాం లక్ష్మీ మాక్రష్టుకామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే యే కాలాకారాంధకారానన పతితజగత్సాధ్వసధ్వంసకల్యాః కల్యాణం వః క్రియాసుః కిసలయరుచయస్తే కరా భాస్కరస్య ॥ 2 గర్భేష్వంభోరుహాణాం శిఖరిషు చ శితాగ్రే...
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ చికుచికు బం బం చికుచికు బం బం బం ల లల లలా లలా...ల లల లలా లలా చికుచికు బం బం చికుచికు బం బం బం ల లల లలా లలా ల లల లలా లలా చరణం 1 : ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం చిరుచిరు నవ్వుల దీపం ఉంటె చిక్కుల చీకటి మటుమాయం దిక్కులన్ని దాటుకు పోవాలి చుక్కలున్న మజిలి చేరాలి బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి కరక్ట్...సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం డెఫెనేట్లీ...దూసుకుపోయే ధైర్యం ఉంటే... ఓడక తప్పదు కాలం ల లల లలా లాల లా...దు దుదు తర తరా రా చరణం 2 : కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి ఆ.... ఆహా...ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం నేలను విడిచిన...
Image
నారాయణ స్తోత్రం. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ సరయుతీరవిహార సజ్జన‌ఋషిమందార నారాయణ విశ్వామిత్రమఖత్ర వివిధవరాసుచరిత్ర నారాయణ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ వాలివిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ శ్రీ మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ సం...

సోమవారం భక్తి భావం లో శ్లోకాలు

Image
సోమవారం భక్తి భావం లో శ్లోకాలు   (1) అపరాధ క్షమాపణ స్తోత్రం (2) ‘శ్రీలక్ష్మీ హృదయం’ (3) పాట: సాగర కన్నెకా! శ్రీమహాలక్ష్మీ! (4) శ్రీ సూక్తము (5) నారాయణ స్తోత్రం. - అపరాధ క్షమాపణ స్తోత్రం.. రచన: ఋషి మార్కండేయ అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్| యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ||1|| సాపరాధో‌உస్మి శరణాం ప్రాప్తస్త్వాం జగదంబికే| ఇదానీమనుకంప్యో‌உహం యథేచ్ఛసి తథా కురు ||2|| అఙ్ఞానాద్విస్మృతేభ్రాంత్యా యన్న్యూనమధికం కృతం| తత్సర్వ క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ||3|| కామేశ్వరీ జగన్మాతాః సచ్చిదానందవిగ్రహే| గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరీ ||4|| సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్| అతో‌உహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం ||5|| పూర్ణం భవతు తత్ సర్వం త్వత్ప్రసాదాన్మహేశ్వరీ యదత్ర పాఠే జగదంబికే మయా విసర్గబింద్వక్షరహీనమీరితమ్| ||6|| తదస్తు సంపూర్ణతం ప్రసాదతః సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం ||7|| భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమంబ ||8|| తత్ సర్వం సాంగమాస్తాం భగవతి త్వత్ప్రసాదాత్ ప్రసీద ||9|| ప్రసాదం కురు మే దేవి దుర్గేదేవి నమో‌உస్తుతే ||10|| ...

శ్రీ ఆంజనేయం

Image
ప్రాంజలి ప్రభ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ శ్రీ ఆంజనేయం 1 .     అమ్మ నాన్న గురువు నీవె ఆంజనేయ          అంతరాత్మా ప్రమధాధిపతివి ఆంజనేయ          అఖిలకోటికి ఆధారము చూపావు ఆంజనేయ          నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ     2 .     అందరి మనసులో దాగి ఉన్నావు ఆంజనేయ          ఆత్మ భంధువై ఐక్యము నేర్పినావు ఆంజనేయ          ఆరాధించినవారికి సుఖాల్నిచ్చావు ఆంజనేయ          నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ 3 .    అనంత వెలుగుని పంచావు ఆంజనేయ         అనంత శక్తిని మాకు పెంచావు ఆంజనేయ         అనంత కీర్తిని మాకు కల్గిమ్చావు ఆంజనేయ         నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ    ...

అయోధ్య దేవాలయానికి రామనామ

ప్రాంజలి ప్రభ అయోధ్య దేవాలయానికి రామనామ భజన కీర్తనా పుష్పాలు (1)   రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ        అను భవమే తెలుపు గుణపాఠాలు రామ గుణ ధనమే తెలుపు మనభావాలు  రామ అను కరణే తెలుపు నిజపాఠాలు రామ నిజ గుణమే తెలుపు మనజీతాలు రామ మన పదమే తెలుపు నిధివాటాలు రామ విధి మనసే తెలుపు  ధన కాటాలు  రామ కధ మలుపే తెలుపు జత గీతాలు రామ ఒక పలుకే తెలుపు తిధి వేదాలు రామ మది సుఖమే తెలుపు కసి వేషాలు  రామ మది కళయే   తెలుపు బతికే పాలు రామ మది వలపే తెలుపు సుఖ భావాలు  రామ మది మలుపే తెలుపు పతి వేషాలు  రామ రమ తలపే తెలుపు  పతి రాగాలు రామ ఉమ తలపే తెలుపు గతి ధర్మాలు రామ రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ --(())-- ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (2)    రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ రామ రామ అనుట మా విధి రామ రామ బంటు మాకు పెన్నిధి రామ రామ రామ అనుట రాజకీయమా రామ రమ రామ అనుట తప్పుకాదు కదా రామ పాలల్లో నీటిని వేరు...
Image
ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ: సర్వేజనా సుఖినోభవంతు  చిత్తశుద్ధితో  చేసిన పుణ్యము  - ఆత్మశుద్ధితో చేసిన దానము  భాండశుద్ధితో చేసిన పాకము  - కర్మశుద్ధితో చేసిన పని శుభము  గాడిదపాలుకన్నా, ఆవుపాలకన్నా,  తల్లి పాలు మిన్నా  తిట్టి కొట్టి పెట్టె అన్నం కన్నా,  ప్రేమతో పెట్టె చద్ది మిన్నా    కులములో ఒక్కడు గుణవంతుడున్నా  కులములో ఉన్నవారు సూర్య చంద్రులన్నా  వనములో గంధపు చెట్లు ఉన్నా  వనమంతా గంధపు వాసనతో మిన్నా  మిరప గింజ నల్లగా ఉండు  - నోటితో నమిలిన మండు చుండు  మంచిమాటలు తిక్కగా ఉండు  - ఆచరణలో సుఖము ఉండు  మేడిపండు చూడు బంగారమై ఉండు  - పొట్టవిప్పిచూడు పురుగులుండు  చెడ్డవాడు చూచుటకు అందంగాఉండు  - గుణము మాత్రము కుశ్చితంగా ఉండు  నల్లగనుండు మృగమదంబు  - గొప్పదిగావుండు పరిమళంబు గురువు గుణము అందరిపై సబబు  - ఆశతో నేర్చిన విద్య నాశనంబు అన్నీతెల...