Posts

ఓషధ విజ్ఞానము

Image
ప్రాంజలి  ప్రభ.. అంతర్జాల పత్రిక - ఆరోగ్య ప్రభ ఓషధ విజ్ఞానము .. తేటగీత పద్యాలు రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 1 ) దాల్చీ చెట్టు ముక్క మెత్తగా నూరియు నుదుట పైన పూత పూసి నంత లేపన ప్రభా వము తీవ్ర మైన బాధ,  తల నెప్పి తగ్గి హాయి ఇచ్చు    ....1 2) శొంఠి జీలకర్ర సయింధవ లవణ వాము నూరి వస్త్ర గాళ బట్టి ముద్ద చేసి చెప్ప రించిగా త్రేల్పులు తగ్గి జీర్ణమగుట హాయి గొలుపు ....... .. 2 కొద్ధి ఆవాల చూర్ణము  పగలు రాత్రి  నీళ్ల  లోపొడిని కలిపి రెండు మాత్ర  లల్లె ఇస్తే పక్క తడిపే పిల్ల  లలకు  కొన్ని రోజులు ఇస్తేను తగ్గి హాయి ...... ...  3           మూత్ర పిండపు నెప్పికి కంది  గింజ  అంత  ముసాంబరము గింజ, మరియు  ఎండు  ద్రాక్ష  కలివి మెత్తగా నూరియు  దాన్ని మింగి తేను నెప్పి తగ్గు     .....  4  జీల కర్ర నమిలి మింగితెను హాయి జీర్ణమగుఁ ను తిన్న ఆ హార మంత ఉదర సంబంధ రోగము తగ్గు చుండు తేపు లన్ని...

నేటి పాటలు

Image
దయచేసి ఎవరైనా ఈ పాటను నచ్చి  పాడి నట్లైతే నాకు తెలపగలరు ప్రాంజలి ప్రభ నేను వ్రాసుకున్న  నేటి పాట (1)   ఈ పూట నీ మాట వినాలి కనక    నీ తోటలో నవ్వు రావాలి చిలక  మాట మాటకు ఎదురు చెప్పక  మమతలను అందించు చిలక  మనసునే నాకు అర్పించు ఇక  బంగారు బాట చూపుతా చిలక కళ్ళ వెంబడి  కన్నీరు కార్చక  నాపై కనికరము చూపవా చిలక    నా మాటకు కోపము తోచ్చుకొనక  మనసును శాంతపరచవా  చిలక       ఫై పై మెరుగులకు ఆశపడక  కష్టాన్ని  నమ్ముకుందాము చిలక  ఇద్దరం కలసి  ఉందాము ఇక ప్రశ్నకు ప్రశ్న అనక రావా  చిలక ఈ పువ్వులు ఆ నవ్వులు నాకు ఇక  అందించగ రావా చిలక  అదృష్టము కొద్ది కలిసాము ఇక  ఏకమై సృష్టికి సహకరిద్దాం చిలక      ఈ పూట నీ మాట వినాలి కనక    నీ తోటలో నవ్వు రావాలి చిలక     --(())--
Image
There was a problem while sharing this post. Please try again later.  why ? U-III U-III - U-III UIU నిశిపాల నేటి కవిత్వం : నిశిపాల రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  ధర్మములు  ఆచరణ కష్టములు రావులే  కర్మలను చేయుటయు నష్టములు రావులే  మర్మమును తెల్పుటయు చేష్టతలు కావులే శర్మలను గొరవము చూపుటయు  ధర్మమే  సత్వరము సత్యమునె చెప్పవలె దీక్షగా    కత్సతను చూపకయు తెల్పవలె  లాలినీ సత్యమును తెల్పుటయు భక్తి వలె భామినీ  నిత్యమును సేవితగ ఉండుటయె  కామినీ     విస్మయము చూపకయె దక్షతను చూపవే ఆస్మయని తక్షణము  భాదలను  పెట్టకే  ప్రస్తుతము పూజలకె  పర్మితము  తప్పదే  యశస్సును పెంచుటయు  బుధితుని మార్గమే  లౌక్యముగ పల్కులలొ తెల్పుటయు  కాంతిగా   సౌఖ్యముగ  పంచుటలొ  సేవితగ  ధర్మమే  ముఖ్యముగ  మొనమును వీడుటయు కాలమే  సఖ్యతగ  బత్కులను  చూచుటయె  సత్యమే  --(())-- U-I-U U-I-U - U-I-U UIU స్రగ్విణి నేటి కవిత్వం : స్రగ్విణి...

!@#$

Image
  స    జ   స  స  స  జ   గ .... కంఠభూషణ -8  IIU  IUI  IIU IIU IIU IUIU  ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  నేటికవిత్వం - కంఠభూషణం   చిరకాల వాంఛను చిదగ్నిల, వేదనలే మనల్ని వె  ల్తురు లేక చీకటి లకారముగా కలసీ, మనో మయం  మరు మల్లిగా సమము నే తలచే మనిషీ, లెనందు వ  ల్ల ఋణాను బంధములు బాధలుగా, మనవెంట ఉండుటే అరుణోదయం సమయ పాలనలుగా, విధి సేవగా, తరిం ప రమా సహాయ సహనం సమ పోషణయే, మనో మయం  చిరుహాసమే తలచి ఉండుటకే మది మాయను తుంచుటే   నిరుపద్రవం మనని కాలము నుండి మనో మయమ్ముగా  కరుణించుటే కమల కళ్లు, కళవైభవముగా, మనస్సునే  మరగించుటే మగువ వొళ్ళు, మనో తరుణా  విలాసమ మ్మె, రతీ రమమ్ము సమ సేవలుగా, మది ఉల్లమే సుధా  విర జాజిగా కలల పంటలుగా, సమ పోషణాలయం. రసికరాజ రసమంజరి (గద్య, పద్య...  శృంగార కావ్యం ) రచయిత:: మల్లాప్రగడ రామకృష్ణ అన్నింటికీ మూలం అదిదంపతుల (లీలామానుష శృంగారచరితం (నా కల్పితం)      ప్రకృతి ప్రభావము జీవి తానికి నిత్యము తోడుగా కుటుంబ సహాయము అ...
Image
ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ: శ్రీ వేంకటేశ్వర ప్రభ -(4  ) రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  ధర్మ దేశం సమా శక్తి వైనం  హరిం  కర్మబంధం మనస్సే సరాగం విభుమ్  స్నేహయుక్తం  వినోదం  సరై: :శోభితం  శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!" కాల ధర్మం సమాచార యుక్తం హరిం  ధర్మప్రాయం వయస్సే విశేషం విభుమ్  ప్రేమలగ్నం  వివాహం  సరై: :జీవితం  శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!" ప్రేమ పాశం మనోవిశ్వ  భుక్తం హరిం  నిర్మలత్వం మనోమాయతాక్షం విభుమ్  బ్రహ్మలగ్నం  సహాయం సరై: నిర్మితం  శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!" వేంకటేశం మహీభర్తృదేవం హరిం , పద్మనాథం సరోజాయతాక్షం విభుమ్ ! సంకటఘ్నం మురారిం సురైఃపూజితం , శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!" --(())-- ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ: శ్రీవేంకటేశ్వర ప్రభ - 5   రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    ......      స్థూల దేహము కన్నా జ్ఞానేంద్రియములు అధికమని .  జ్ఞానేంద్రియముల కన్నా మనస్సు అధికమని .  మనస్సు కంటే బుద్ధి బలశాలి అని .  బుద...