199-మనోవాంఛ
నేటి కవిత ప్రాంజలి ప్రభ రచయత :మల్లాప్రగడ రామకృష్ణ శ్రీ గోపాల రాధా లోలా శ్రీ యదుపాల రాజా లోలా శ్రీ ప్రేమ పాల సేవా లోలా శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా శ్రీ వెన్నులు దాచి వెన్నలు దోచి శ్రీ మంతులు కాచి కోర్కలు తీర్చి శ్రీ కన్నెల మనస్సులు వెన్నెలచేసి శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా శ్రీ వెన్నల దొంగ మాతో ఏలా శ్రీ కన్నెల దొంగ మాతో ఏలా శ్రీ కన్నుల దొంగ మాయ ఎలా శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా శ్రీ ఆశ పెంచె ఈ మాయ జగతి శ్రీ ప్రేమ పంచె ఈ లోక ప్రకృతి శ్రీ శోభ ఇచ్చె ఈ జీవ జాగృతి శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా శ్రీ భాగ్యము మా యందు నీ లీలా శ్రీ తత్వము మాయందు నీ లీలా శ్రీ భావము మాయందు నీ లీలా శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా నేటి కవిత ప్రాంజలి ప్రభ రచయత : మల్లప్రగడ రామకృష్ణ ఎవరి కెవరు ఈ లోకంలో ఏడుస్తూ పుడతారు ఏ...