ప్రాంజలి ప్రభ- ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
స్వప్నమా ఎందుకు కోపము
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే
విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున రోజున గాయత్రి దెవి గా దర్శనము ఇస్తుంది.....ఒకే దేవి కి ఇన్ని రూపాలు.....ఇన్ని రూపాలు ఆ జగదంబవే,,,,,అనే భావన కలగడానికి ఎర్పాటు చేసిన విధానం ఈ దేవి నవరాత్రులు...
సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! భారత దేశములో వేద కాలం నుండి ఆసేతు హిమాచల పర్యంతం, ఉపాశ్యా దైవం శ్రీ గాయత్రి పరదేవతా.అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు.
ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంతుంది.
ఈమే వేదాలకు తల్లి కనుక వేదమాత అని, జగదంబికా అని, సర్వజనులకు సృష్టి, స్తిథి, సమ్హార కర్తలైన బ్రహ్మ, విష్ణ్వు, మహేశ్వరులను గాయత్రి పరదేవతకు అవయవాలుగా వర్ణించారు. సృతి గాయత్రి స్వరూపాన్ని " అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరః, విష్ణు హృదయం, రుద్రశికః" అని చిత్రించింది. ముఖం లో అగ్ని, శిరశ్శు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇట్టి మహిమాన్వితమైన , సర్వొత్కృష్టమైన దైవతమును బ్రహ్మాది దేవతా శృఏష్ఠులు, వేదాధిష్ఠాన దేవతలైన పురుషులను, ఈ అమ్మను త్రికాల సంధ్యలలో భక్తి తో ఉపాసిస్తు ఉంటారు అని చెప్తోంది దేవి భాగవతం.
గాయత్రి...అంటే ....ప్రాణ శక్తిని రక్షించేది...
లలిత సహశ్రనామం లో.."గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా..."
గాయత్రి అనగానే అందరు గాయత్రి మంత్రము అని అనుకుంటారు కాని అది శాస్త్రము పైన ఎక్కువ అవగాహన లేని వారి మాట...
అస్సలు గాయత్రి అంటే...సంధ్యా సమయములో ఆరధించే శక్తి పేరు గాయత్రి.....శాస్త్రం ప్రకారం సంధ్యా సమయములో మనము ఆరాధించే శక్తి పేరు గాయత్రి..ఇది ఇక్కడ ప్రధానము...శాస్త్రము ప్రతిపాదించిన జగదంబ శక్తిని త్రిసంధ్యలలో ఉపాసన చేస్తే అదే గాయత్రి !
అస్సలు మనము సంధ్యా సమయములో ఏ మంత్రము పఠిస్తే అదే గాయత్రి అవుతుంది...మంత్రోపదేశం జరిగిన వారు సంధ్యవేళలో ఆ మంత్రాన్ని జపిస్తే అదే గాయత్రి...మంత్రోపదేశం జరగని వారు....ఎదైన స్తొత్రము..లలితా సహ్స్రనామము..అలాంటివి చదివినా గాయత్రి అవుతుంది..అలాగ త్రిసంధ్యలలో చెయ్యాలి...అలాగే ఉపనయనం అయిన వారు తప్పనసరిగా గాయత్రి జపం త్రిసంధ్యలలో చేసి తీరాలి...
ప్రతి నిత్యము ఓంకారం స్మరించటము వలన , కీర్తించడం వలన, ఆలకించడం వలన, జపించడం వలన జనులు పరబ్రహ్మమును పొందుతున్నారు
ఓం అనే శబ్దానికి అక్షర రూపం 'అ కార +' ఉ కార + 'ం కారము .
ఓo అనే అక్షరం త్రిమూర్త్యతమకం. సృష్టి, స్తిథి , లయలకు సంకేతం ఓంకారంలోని మూడు అక్షరాలతో సరిసమానమైనది గాయత్రి మంత్రము.
ఈ గాయత్రి మంత్రము మూడుపాదాలకు కలదై , ఇరవై నాలుగు అక్షరాలతో, ఇరవై నాలుగు తత్వాలకు సంకేతముగా భాసిస్తు జపధ్యానాదులతో తనని స్మరించే వారిని రక్షిస్తోంది.
గాయత్రి మంత్రంలోని మొదటి పాదం ఋగ్వేదం నుండి, రెండో పాదం యజుఋవేదం నుండి, మూడవ పాదం సామవేదం నుండి గ్రహించబడి ' ఓం ' కారంలోని అకార, ఉకార, మకారములకు ప్రతిరూపముగా భాసిస్తున్నాయి.
గాయత్రి అంటే ఙ్ఞానస్వరూపిణి....ఆవిడ వేద మాత.......విద్ అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము వచ్చింది...అంటే ఙ్ఞానరూపిణి అయిన అమ్మవారిని ఆరధన చేస్తాము..గాయత్రి ఉపాసన లో ...మన శ్వాస తో ఆ మంత్రాన్ని ఉపాసించడం...అంటే మనలోని ప్రాణ శక్తిని ఉపాసన చెయ్యడము...సూర్యుడి మండలం లో శక్తిని ధ్యానిస్తు సాధన చెయ్యాలి..అదే గాయత్రి అవుతుంది..మౌనముగా జపించుకోవాలి ఇలాంటి మంత్రాలు...సబ్ద మంత్రాన్ని మౌనముగా జపిస్తేనె దాని ఫలితము...
ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది . సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజొవంతం అవుతుంది.
గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారయణ ఫలితాన్ని ఇస్తుంది.
అమ్మవారికి అల్లపు గారెలు నివెదన చేస్తారు. గాయత్రి స్వరూపముగా వేదం చదువుకున్న బ్ర్హామణులకు అర్చన చెయ్యాలి.

సేకరణ
గ్రహాలు - మన మీద వాటి ప్రభావాలు
గ్రహాలు - మన మీద వాటి ప్రభావాలు
తృటి - సెకనులో 362వ భాగం
30 తృటులు ఒక లవం
30 లవములు - ఒక యవం
30 యవములు - ఒక సూక్షం
30 సూక్షములు - కాష్ఠం
15 కాష్ఠములు - ఒక నిమేషం
15 నిమేషములు - ఒక విఘడియ
30 తృటులు ఒక లవం
30 లవములు - ఒక యవం
30 యవములు - ఒక సూక్షం
30 సూక్షములు - కాష్ఠం
15 కాష్ఠములు - ఒక నిమేషం
15 నిమేషములు - ఒక విఘడియ
60 విఘడియలు - ఒక ఘడియ
రెండున్నర ఘడియలు - ఒక గంట
పన్నెండు గంటలు - ఒక పూట
రెండు పూటలు - ఒక రోజు
ఏడు రోజులు - ఒక సప్తాహం
రెండు సప్తాహములు -ఒక పక్షం
రెండు పక్షాలు - ఒక మాసం
రెండు మాసములు - ఒక ఋతువు
మూడు ఋతువులు - ఒక అయనం
రెండు అయనాలు - ఒక సంవత్సరం
తృటి నుంచి సంవత్సరం వరకూ 60 భాగాలు
రెండున్నర ఘడియలు - ఒక గంట
పన్నెండు గంటలు - ఒక పూట
రెండు పూటలు - ఒక రోజు
ఏడు రోజులు - ఒక సప్తాహం
రెండు సప్తాహములు -ఒక పక్షం
రెండు పక్షాలు - ఒక మాసం
రెండు మాసములు - ఒక ఋతువు
మూడు ఋతువులు - ఒక అయనం
రెండు అయనాలు - ఒక సంవత్సరం
తృటి నుంచి సంవత్సరం వరకూ 60 భాగాలు
అరిషడ్వర్గాన్ని జయించాలంటే ఐదింటిని జయించాలి - అవి పంచభూతాలు
ఆ ఐదిటినీ జయించాలంటే పన్నెండుని ఆశ్రయించాలి - పంచ జ్ఞ్యానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు బుధ్ధి
ఈ పన్నెండుతో ఐదిటిని గెలిస్తే 12*5 = 60
ఆరు ఋతువులు - ఒక్కొక్క ఋతువుకీ రెండు మాసాలు అలాగే మనకి ఉండేవి ప్రవృత్తి నివృత్తి. అలాంటివి మూడు ఋతువులు ఒక ఆయనంలో. సత్వ రజ తమో గుణాలు.
3 గుణాలతో ప్రవృత్తి నివృత్తులని అనుసరిస్తే ఆరు అవుతాయి. ఆరు పదులు (పది ఇంద్రియాలతో హెచ్చవేస్తే ) అరవై. ఈ విధానంలో రాశులు పన్నెండు, మాసాలు పన్నెండు. సౌర చాంద్ర మానాల్లో 12 మాసాలు. సూర్యుడు బుధ్ధి స్థానం (గాయత్రీ మంత్రంలో అందుకే బుధ్ధిని ప్రచోదనం చేయమని అడుగుతాము) చంద్రుడు మన: కారకుడు. ఈ రెండే ప్రధాన గ్రహాలు. పంది ఇంద్రియాలు మనసుతో నియమించి బుధ్ధితో ప్రవర్తింపచేస్తే సంవత్స్రం హాయిగా గడుస్తుంది. కాని బుధ్ధినే మనసుతో నియమించి ఆ మనసుని ఇంద్రియాలతో వశం చేసుకుంటే సంవత్సరంలో అన్నీ కష్టాలే.
ఇలా వచ్చే కష్ట సుఖాలకు ప్రతీక గ్రహములు. గ్రహం అంటే పట్టుకు పీడించేది గ్రహం.
ఒక్కో గ్రహం ఒక్కో స్థానాన్ని చెబుతుంది
సూర్యుడు - బుద్ధి,
చంద్రుడు -మనసు
కుజుడు - నేత్రాలు
బుధుడు - కర్ణములను
బృహస్పతి - మేధస్సును
శుక్రుడు - అంత:కరణమును
శని - శరీరాన్ని
మిగతా గ్రహాలు చాయా గ్రహాలు.

శంకరుడు కాలుడు తపస్సు చేస్తే ఆయన మహాకాలుడు అవుతాడని స్కాంధం చెబుతుంది.
పన్నెండు రాశులు పన్నెండు మాసాలు మనలో ఉన్న పన్నెండుని చెప్పేవే -
జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుధ్ధి.
అందులో
చైత్రం - బుధ్ధికి
వైశాఖం - మనసు
జ్యేష్టం - వాక్కు
ఆషాడ - హస్తము (పాణి)
శ్రావణ మాసం - శ్రవణ ఇంద్రియం
భాద్రపదములు - పాదములు
ఆశ్వయుజం - అశ్వనీ దేవతలు - ఘ్రానేంద్రియము
కార్తీకం - కృత్రిక (అగ్ని) - చక్షు ఇంద్రియం
మార్గ శిరం - మృగేన శీర్షతి- మృగానికుండెది రసనేంద్రియం
పుష్యం - త్వగ్ ఇంద్రియం (పోషించేది)
మాఘం - అఘం చేయకుండా ఉండెది. ఉపస్థ
ఫాల్గుణం - పాయు
ఉపస్థకు రెండు పేర్లు ఉన్నాయి 1. ఆనందం అని 2. అఘం అని.

సంతానం కోసం మాత్రమే ప్రవర్తిస్తే అది పుణ్యం. లేకపోతే పాపం.
ఇలా పన్నెండు ఇంద్రియాలకు పన్నెండు మాసాలు.
కేశవాది ద్వాదశ నామాలు పన్నెండు మాసాలు అని అంటారు. చైత్రే కేశవం అర్చయేత్.
60 సంవత్సరాలని 5 భాగాలు చేసి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇంద్రుడు యముడిగా విభజించి ఒక్కరికీ పన్నెండు సంవత్సరాలు. ఒక్కో సంవత్సరంలో ఒక్కో స్వామిని స్మరించాలి.
ప్రతీ కర్తవ్యాన్ని 33 మంది దేవతలకూ నవ గ్రహాలకు పంచాడు.
సంవత్సరాది నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సారనికి అధిపతి
మేష సంక్రమణం నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సరాని మంత్రి
కర్కాటక సంక్రమణం నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సరాని సేనాధిపతి
ఉత్తరాయణ కాలంలో ఉత్తరాయణ ప్రవేశం ఏ వారంలో అవుతుందో ఆ అధిపతి వర్షాధిపతి
దక్షినాయన ప్రవేశంలో అధిపతి అర్ఘాధిపతి (ధరలు)
బుద్దిస్థానీయుడు సూర్యుడు. మనకి బుద్ధి వల్ల కలిగే వికారం, చిత్తం అంటాం. అది పాద స్థానీయం. శని పాదాలకి అధిపతి. శూర్యపుత్రుడు శని. శని పంగువు (కుంటివాడు). మనం కూడా చిత్తం సరిగా లేనప్పుడు కాలికి సంబంధించిన సమస్య వస్తుంది.
శుక్రుడు స్తెరెలోలుడు. శుక్రబలం బాగున్నా బాగాలేకున్నా స్త్రీలౌల్యం కలుగుతుంది స్త్రీల వలన అపవాదు కలుగుతుంది. బుధుడు కోమటివాడని శాస్త్రం. లాభనష్టాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. శాస్త్రాము జ్ఞ్యానము విద్యా బృహస్పతి అధీనం.
ఈ గ్రహాలను ఈ రకంగా గుర్తించి, ఇవన్నీ పరమాత్మ వశంలొ ఉన్నాయి అని గుర్తించాలి.
ఈ తొమ్మిదినీ 12 మాసాలు కాబట్టి 12*9 = 108. ఈ పన్నెండు రాశులను 27 గా విభజించాడు. మాసాన్ని 27గా చెప్పారు. 2+7 = 9. ఒక్కొక్కటీ నాలుగు భాగాలు అన్నారు 27*4 = 108. 12*9 = 108.
మనకు పన్నెండు రాశులంటే మనం పుట్టిన సమయంలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో సూర్యుడు ఉన్నాడొ చంద్రుడు ఉన్నాడో అది కలుపుకుంటే మన రాశి మన లగ్నం వచ్చెస్తుంది. సూర్యుడు ఉన్నది లగ్నం చంద్రుడు ఉన్నది రాశి.
మన నక్ష్త్రం రాశిని చెబుతుంది. అది ఏ నక్షత్రంలో ఏ భాగమో అనుకుంటే 9 కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం - ఈ తొమ్మిది కలిపి మేష రాశి.
ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా విభజించుకుంటే 12*9 =108. మొత్తం కాలమానం తొమ్మిదితో ముడిపడి ఉన్నది.
అందుకే మనం వసంతం లోనూ శరదృతువులోనూ నవ రాత్రం చేస్తాం. ఈ నవ ఎమిటి మన శరీరం జాగ్రత్

త గా ఉండటానికి కవల్సినవి తొమ్మిదే. ఆత్మ పరమాత్మ దగ్గరకి చేరడానికి
కావలసినవి తొమ్మిదే. శరీరం బాగుండాలంటే నవరంధ్రాలు బాగుండాలి. ఆత్మ
బాగుండాలంటే నవవిధ భక్తులు బాగుండాలి. వీటిలో ఎది పొయిన ఆత్మ/శరీరం
పతనమవుతుంది. అందుకే ఆ తొమ్మిదీ పన్నెండు ఈ తొమ్మిదీ పన్నెండు ఆ పన్నెండూ
తొమ్మిదీ అంతా కలిపి 108.
అందుకే మనకి తెలియకపోయినా
అష్టోత్తరశతనామం అందుకు చేస్తాం - మా శరీరం బాగుండాలి మనసు బాగుడాలి బుధ్ధి
బాగుండాలి ఇంద్రియాలు బాగుండాలి భక్తి బాగుండాలి. ఇందుకు అష్టోత్తరం.
దీనికి చిత్తం అంత: కరణం కలిపి ఆ పది పది ఇరవై కాబట్టి నూటా ఇర్వై ఎనిమిది
చేస్తారు. అష్టావింశతి ఉత్తర శతం.
15 తిథులు - పంచ భూతములు పంచ
తన్మాత్రలు పంచ ఇంద్రియములు. మొత్తం కాలంలో ప్రతీ అవయవం మన శరీరంలో అవయముల
యొక్క ఇంద్రియముల యొక్క ప్రవృత్తితో సంబంధించబడి ఉంది. ఈ శరీరంలో నే
తొమ్మిది గ్రహాలు ఉన్నాయి.
సూక్ష్మత పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. ఒక పర్వతాన్ని చేదిస్తే వచ్చే శక్తి కన్నా ఒక అణువుని విచ్చేదిస్తే వచ్చే శక్తి ఎక్కువ. గ్రహాలు దూరంగా పెరుగుతున్న కొద్దీ, సూక్షమత పెరుగుతున్న కొద్దీ ఆకరం తగ్గుతున్న కొద్దీ వాటి ప్రభావం మన మీద పెరుగుతూ ఉంటుంది (గోడ గడియారం కన్నా చేతి గడియారం ఖరీదు ఎక్కువ అయినట్లు ). మనలో ప్రతీ చిన్న కదలిక వాటితోటే జరిగి తీరుతుంది. శని బాగాలేకపోతే కుంటుట గురువు బాలేకపోతే చేయి మెలకపడుతుంది అంగారకుడు బాలేకపోతే రక్తం కళ్ళ జూస్తాడు ఎందుకంటే కుజుడు రక్తానికి బుదుడు లెక్కలకి గురువు శాస్త్రానికి సూర్యుడు శిరస్సుకు చంద్రుడు మనసుకు అధిపతి. ఆ సమయము ఆ గ్రహమూ అస్తిథి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీరందరికీ అధిత్పతో వారిని పట్టుకోవాల

Comments
Post a Comment