Posts

Showing posts from February, 2020

భావ రస మంజరి స్వేదం

Image
డిసెంబర్  ఇరువది ఐదు పశువుల పాకలో జన్మించాడు బాలుడు కుసుమ పువ్వుల వికసిస్తూ పసిబాలుడు కెవ్వు మని ఏడవక నవ్వినాడు కన్య మరియ గర్భమున జన్మించాడు జగతిని ఏలే లోక రక్షకుడు మన్య వెలుగు దివిటీలాగా మాన్యుడు శ్రీ ఏసు రాజు మహిలో పుట్టెన్ ఎన్ని యుగాల పున్యఫలమో కలియుగంలో అవతరించిన మూర్తి ఏసు దయామయుడుగా మానవులు మొయుపాప భారము సిలువలొ మోసే నాకోసం దుఖిమ్చవద్దు మీకుటుంబాల గురించి ఆలోచించండి ఓర్పు, దయ, కరుణ రసంతో మానవులందరికీ ప్రేమను పంచండి తానే మార్గము, తానే సత్యము తానే జీవంబుననుచూ తరగని ప్రేమతో మానవరక్షణ కొరకై , లోకాలను రక్షించు తున్న పూజ్యుడు క్రీస్తు ఏసు ఎనలేని ప్రేమను పంచి కనలేని లోకాల్లో ఉండి  దీవిస్తున్నాడు నా నీ భేదము లేకుండా అందరియందు ప్రేమను పంచమని చెప్పే  క్రీస్తు ఏసు సమస్త లోక జీవులందరూ సద్గునముతో, సత్పవర్తనతో, సౌసీల్య వికాసముతో క్రిస్మస్ పండుగ పుట్టిన రోజు ఘనంగా చేస్తారు  దాన ధర్మాలు, ప్రార్ధనలు  చేస్తారు ఇది ప్రపంచ పండుగగా గుర్తించారు భాస్కర్ కె. ( కవి) కవిసంగమం నుండినాకునచ్చి సంగ్రహించినది.. // లలిత గీతం // రచన .దాశరధి ఆ చంద మామలో.. ఆకాశ వీధిలో వొదిగిపోతున్నాను.కదిలిపోతున్నాను ఈ మలయ పవనులో