Posts

Showing posts from December, 2019

అయోధ్య దేవాలయానికి రామనామ

ప్రాంజలి ప్రభ అయోధ్య దేవాలయానికి రామనామ భజన కీర్తనా పుష్పాలు (1)   రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ        అను భవమే తెలుపు గుణపాఠాలు రామ గుణ ధనమే తెలుపు మనభావాలు  రామ అను కరణే తెలుపు నిజపాఠాలు రామ నిజ గుణమే తెలుపు మనజీతాలు రామ మన పదమే తెలుపు నిధివాటాలు రామ విధి మనసే తెలుపు  ధన కాటాలు  రామ కధ మలుపే తెలుపు జత గీతాలు రామ ఒక పలుకే తెలుపు తిధి వేదాలు రామ మది సుఖమే తెలుపు కసి వేషాలు  రామ మది కళయే   తెలుపు బతికే పాలు రామ మది వలపే తెలుపు సుఖ భావాలు  రామ మది మలుపే తెలుపు పతి వేషాలు  రామ రమ తలపే తెలుపు  పతి రాగాలు రామ ఉమ తలపే తెలుపు గతి ధర్మాలు రామ రామ దాసు మాట రామ రామ దండు మాట రామ రామ రామ దూత మాట రామ రామసేవకుల మాట రామ రామ --(())-- ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (2)    రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ రామ రామ అనుట మా విధి రామ రామ బంటు మాకు పెన్నిధి రామ రామ రామ అనుట రాజకీయమా రామ రమ రామ అనుట తప్పుకాదు కదా రామ పాలల్లో నీటిని వేరుచేయ లేము రామ పాల పొంగును చల్లార్చుట నీ చలవే కదా రామ నాలుక నిజాలు గమ నించలేము రామ పెదాల పల
Image
ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ: సర్వేజనా సుఖినోభవంతు  చిత్తశుద్ధితో  చేసిన పుణ్యము  - ఆత్మశుద్ధితో చేసిన దానము  భాండశుద్ధితో చేసిన పాకము  - కర్మశుద్ధితో చేసిన పని శుభము  గాడిదపాలుకన్నా, ఆవుపాలకన్నా,  తల్లి పాలు మిన్నా  తిట్టి కొట్టి పెట్టె అన్నం కన్నా,  ప్రేమతో పెట్టె చద్ది మిన్నా    కులములో ఒక్కడు గుణవంతుడున్నా  కులములో ఉన్నవారు సూర్య చంద్రులన్నా  వనములో గంధపు చెట్లు ఉన్నా  వనమంతా గంధపు వాసనతో మిన్నా  మిరప గింజ నల్లగా ఉండు  - నోటితో నమిలిన మండు చుండు  మంచిమాటలు తిక్కగా ఉండు  - ఆచరణలో సుఖము ఉండు  మేడిపండు చూడు బంగారమై ఉండు  - పొట్టవిప్పిచూడు పురుగులుండు  చెడ్డవాడు చూచుటకు అందంగాఉండు  - గుణము మాత్రము కుశ్చితంగా ఉండు  నల్లగనుండు మృగమదంబు  - గొప్పదిగావుండు పరిమళంబు గురువు గుణము అందరిపై సబబు  - ఆశతో నేర్చిన విద్య నాశనంబు అన్నీతెలుసన్నవాడి మాట నమ్మ వద్దు  - అహంకార పలుకు ఆచరించవద్దు  తెలివితో చెప్పిన మంచిమాట వినుముందు  - మౌనంగా ఆచరించుట పసందు
బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము లోని ౪ వ గీత  గీ === నా తావతా ధమ్మ ధరో యావతా బహు భాసతి, యోచ అప్పం పిసుత్వాన ధమ్మ కాయేన పస్సతి; సేవ్ ధమ్మ ధరో హో తియోధంమం నప్పమజ్జతి. భావము === పెక్కు మాటలాడువాడు ధర్మ పోషకుడు కాదు మిత భాషి అయ్యుధర్మ స్వరూపము నెరిగి స్వయముగా దానిని ఆ చరించి తద్వామఖుడు కానివాడు ధర్మ పోషకుడు. బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము నుండి ౨ వ గీత  గీ == అసాహసేన దమ్మెన సమేన నయతి సరే, ధమ్మస్సా గుత్తో మేధావి ధమ్మట్తో తిపవుచ్చతి, భావము === ధర్మ నిశ్చయము చేయునపుడు త్వరపడక ధర్మముపై ప్రధానముగా దృష్టి యుంచి మేధావి యీ పరులకు ధర్మోపదేశము చేయువాడుత్తముడు. --((**))-- బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మటవగ్గో ౧౯ వ అధ్యాయము లోని ౧ వ గీత  గీ === నా తేన హొతి దమ్మటో ఎనత్దిం సహసానయే,  యోచ అత్ధం అనట్ధం చ ఉభో నిచ్చేయ్య పన్దితో. భావము === మంచి చెడ్డల నాలోచింపక త్వరపడి తనకు తోచిన రీతిగా కార్యనిశ్చయము జేయువాడు న్యాయ శీలుడు కాజాలడు. మంచి చెడ్డలను తుచినట్లు పరిశీలించి చక్కగా కార్య నిశ్చయము చేయువాడుత్తమ న్యాయ శీలుడు. --((**))-- బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ