Posts

Showing posts from March, 2023
          *దూరంగా ఉన్నవారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటిమాటకే ఉంది.*           *అది కత్తి కంటే పదునైనది అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుందని*          *నిప్పు అప్పు పగ తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే*         *నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి.*                *జీవితంలో అన్ని కష్టాలకు రెండే మందులు, ఒకటి శ్రమ చేయడం, రెండు సహనంగా ఉండడం.*           *శ్రమ చేయడం వల్ల నీవు ఏంటి అనేది నలుగురికి తెలిసేలా చేసుకుంటావు, సహనంగా ఉండడం వల్ల బంధాలను కాపాడుకోవడం ఎలా అని తెలుసుకుంటావు.*            *తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దు కుంటారు.*            *మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు.*        *వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని*        *ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.*            *జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా*         *నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు.*          *విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చిందని స్నే