Posts

Showing posts from November, 2019
Image
ప్రాంజలి ప్రభ రచయిత :మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  సమాజంలో సాహిత్యం రసజ్ఞుల ఆలోచనలు అభిరుచులుపై, ఆభరణాలపై సంస్కారం, ఔనత్యం, అడ్డులేకుండా గుండెలోని తపన తీర్చుకొ సూక్తులు ఆచరించక కుయుక్తి గా మారి ఏడిపించు మాయలో ఉంచి అందరిని దోచు సిరితో తపనలు తగ్గించు వైద్యులున్నారు త్రాగి తిరిగు దుర్మార్గానికి అడ్డు ఉండదు అడ్డు చెప్పేవారు అసలుండరు  మొండి పట్టుతో బ్రతుకు ఉన్నవారిని పట్టించుకో మంచి మనుషులతో స్నేహం చేయకు విషం కక్కే వారిని చెరదీసి బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరించు పాపమని తెలిసినా అదే చేయి జిహ్వ చాపల్యాన్ని వదలుకో అద్దంలో మోఖమే చూడకు నీతులే పెద్దగా చెప్పు అవునంటే కాదను - కాదంటే అవునను ఇదే సమాజంలో సాహిత్యం  --((*))--   తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ కించుకైనను జాలి వహించవేమి? శివయ్యా .  లోలోన ఉన్న చీకటిని తరిమి వెలుగును నింపుటకు రావేమి శివయ్యా  కలుష దుర్గా0త కుహరమున బుట్టి  మదియాశృ మలినధారను చేపట్టి  అర్ధం ఎదో ఆత్మఎదో తెలియనట్టి  నన్ను కాపాడవెందుకయ్యా శివయ్యా     మూగవోయిన నాగళమ్మును  నిదురపోయిన సెలయేరును  ఆగిన సముద్ర
Image
ప్రాంజలి ప్రభ తెలుగు తల్లి కన్నీరు పెట్టుకోకు (2) మాతృభాష బోధన ఆపుట యెందుకు నీవు పుట్టింది తెలుగు తల్లి పరిధిలో కాదా నీ తల్లి నీకు తెలుగు బాష నేర్ప లేదా నీ తండ్రి తెలుగు రాష్ట్రాన్కి రాజు కాదా ఎందుకయ్యా తెలుగు భాష పై చిన్నచూపు నిన్నేమన్నా బాధపెట్టిందా ఆ తెలుగుతల్లీ తెలుగుతల్లికి కన్నీరు తెప్పించుట మంచిదా తనబిడ్డలను అమ్మా అనిపిలుచుకొనే దారిలేకుండా చేస్తున్నారు మీకెవరిచ్చారు హక్కు ప్రజా బలం ఎప్పుడూ నీవెంట ఉండదు కానీ తెలుగుతల్లి నిన్ను నన్ను వదలి ఎక్కడకూ వెల్లదు కాని ఆ తల్లికి ఆత్మఘోష తెప్పించుటెందుకు ఇప్పటికైన కల్లుతెరవండి, తెల్గు అక్షరం దిద్దించకా ఆంగ్ల అక్షరం దిద్దించుట ఎందుకు అమ్మా అని పిలిపిచుకోక, మమ్మీ అని అనిపించుట ఎందుకు తెలుగు బాషను బతికించండి, చదివిన వారికి ఉద్యోగం ఇవ్వండి ఇక పరబాషతో పని మనకేమిటి అమ్మ పాలు అందుబాటులో ఉండగా దాదిపాలుకు కక్కుర్తి పడేవారిని ఆ తల్లే బాగుచెయ్యాలి, జై తెలుగు తల్లి జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి. --(())-- కవిత - ప్రేమ లో పడు రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ మోదటి చూపుతో మెలిక పడు చూపులకే యద పొంగు ఆశ పడు