నేటి నా కీర్తన -1-సారంగ






దుర్యోధనుడు లోభము వలన నశించుట.  


పుత్ర కళత్ర ధనాదుల ఎడ మిక్కుటమైన తగులము కల చిత్తవృత్తి : : 





8 : : మాత్సర్యము : : 
శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట. 



తనకంటే ఎక్కువ ధనం ఉందని ఓర్వలేక చిత్తవృత్తి
తనకంటే ఎక్కువ అందంగా ఉందని ఓర్వలేక చిత్తవృత్తి


9 : : ఈర్ష్య : : 
అరుణాసురుడు తోటి బాణాసురునకు దుఃఖమురాగోరి నశించుట

తనకున్న కష్టం ఇతరులకు రావాల నెడి చిత్తవృత్తి
తనకు రోగం వస్తే అతనికి కుడా రోగం రావాలనే చిత్తవృత్తి

10 : : అసూయ : : 
పౌండ్రక వాసుదేవుడు కృష్ణుని ఎడల అసూయ వలన నశించుట.


తనకు కలిగిన సుఖము ఇతరులకు కలుగ రాదను చిత్తవృత్తి : : 


11 : : దంభము : : 


అపూర్వుడు తన యాగము అతి విశిష్ఠత్వమనెడి దంభము వలన దూర్వాసుని చేత భంగపడుట. 

గొప్పలు చెప్పుకొని ఇతరులనుండి అధిక మెచ్చుకోలు ఆశించు చిత్తవృత్తి : : 


12 : : దర్పము : : 
రావణాసురుడు అధిక దర్పమువలన నశించుట

న్దరికన్నా గోప్పవాడేనని చిత్తవృత్తి
సాటిలేని వాడననెడి చిత్తవృత్తి : : 


13 : : అహంకారము : : 
మధుకైటభులు అహంకారము వలన నశించుట.

నెనే సమర్ధుడని అపకారము చేయు చిత్తివృత్తి 
నామాట వినక తప్పదని ఘిమ్కారం చిత్తివృత్తి




Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు