(సభరతతర కొత్త వృత్తము) (ముక్తి - రక్తి )
నేటి కవిత (ఛందస్సు)
(సభరతతర కొత్త వృత్తము)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ముక్తి
హరి నారాయణ నామమే సంకల్ప సిద్హీకరం
శివ నారాయణ గానమే శ్రీకార సమ్మోహమే
లలితా ప్రార్హనా విద్య వృద్ధి శ్వాస సంభావ్యమే
చరితా నందము మానసం సద్భావం ప్రేమామృతమ్
రక్తి
మదిలో ఊహల వేటలే కారుణ్య విశ్రాంతిలే
వలలో శాంతము దక్కుటే నమ్మమ్ము నామాలకే
ఇలలో వార్తల వింతలే సామాన్య సాంఝీకములే
కలలో వచ్చెటి గాధలే భావాల ఆనందమే
సమయం కాలగుణాలయం కాంతాసమానందమే
సకలం సేవమయం మనోనేత్రాలయానందమే
విషయం వీనుల విందుగా సాహిత్య సంతోషమే
అనురాగం మమతాలయం ఆనంద దేవాలయం
మనసే మందిర మాయనే మౌనాన్ని విడ్చాకనే
వలపే సుందరమాయనే మొహాన్ని పంచాకనే
తలపే వందనమాయనే శాంతాన్ని పొందాకనే
కలలే నందన మాయనే శీలాన్ని పంచాకనే
--((*))--
(సభరతతర కొత్త వృత్తము)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ముక్తి
హరి నారాయణ నామమే సంకల్ప సిద్హీకరం
శివ నారాయణ గానమే శ్రీకార సమ్మోహమే
లలితా ప్రార్హనా విద్య వృద్ధి శ్వాస సంభావ్యమే
చరితా నందము మానసం సద్భావం ప్రేమామృతమ్
రక్తి
మదిలో ఊహల వేటలే కారుణ్య విశ్రాంతిలే
వలలో శాంతము దక్కుటే నమ్మమ్ము నామాలకే
ఇలలో వార్తల వింతలే సామాన్య సాంఝీకములే
కలలో వచ్చెటి గాధలే భావాల ఆనందమే
సమయం కాలగుణాలయం కాంతాసమానందమే
సకలం సేవమయం మనోనేత్రాలయానందమే
విషయం వీనుల విందుగా సాహిత్య సంతోషమే
అనురాగం మమతాలయం ఆనంద దేవాలయం
మనసే మందిర మాయనే మౌనాన్ని విడ్చాకనే
వలపే సుందరమాయనే మొహాన్ని పంచాకనే
తలపే వందనమాయనే శాంతాన్ని పొందాకనే
కలలే నందన మాయనే శీలాన్ని పంచాకనే
--((*))--
Comments
Post a Comment