ఛందస్సు నేర్చుకుదాం రండి
ఛందశ్శాస్త్రం,8...8/6/2015 గణాలు
4.చతురక్షర గణాలు .,,,......నాలుగు అక్షరాలతో ఏర్పడిన గణాలకు చతురక్షర గణాలు అని పేరు.ఇంతకు ముందు మనం నేర్చుకున్న 8 త్ర్యక్షర గణాలకు గురువు ను అదనంగా చేర్చి 8 గణాలు, లఘువు ను అదనంగా చేర్చి 8 గణాలు మొత్తం 16 గణాలు వ్రాసిన ఎడల అవే చతురక్షర గణాలు...
a.మూడక్షరాల గణాలకు గురువు చేరిన ఏర్పడే 8 గణాలు .,
U I I U
1.భగణం+గురువు భ గ రామునితో
I U I U
2.జగణం+గురువు " జ గ రమేశుకున్
U I I U
1.భగణం+గురువు భ గ రామునితో
I U I U
2.జగణం+గురువు " జ గ రమేశుకున్
I I U U
3.సగణం+ "గురువు.. స గ రమణేశా
3.సగణం+ "గురువు.. స గ రమణేశా
I U U U
4.యగణం+ గురువు. య గ ప్రతీకారం
4.యగణం+ గురువు. య గ ప్రతీకారం
U I U U
5.రగణం + " ర గ నిర్ణయాలా
5.రగణం + " ర గ నిర్ణయాలా
U U I U
6.తగణం + " త గ శ్రీరాముడా
6.తగణం + " త గ శ్రీరాముడా
U U U U
7.మగణం+ " మ గ సీతారామా
7.మగణం+ " మ గ సీతారామా
I I I U
8.నగణం + " న గ యమునతో
8.నగణం + " న గ యమునతో
b)మూడుక్షరాల గణాలకు లఘువు చేర్చినచో ఏర్పడే 8 గణాలు
U I I I
1.భగణం+లఘువు భ ల శ్రీధరుడు
1.భగణం+లఘువు భ ల శ్రీధరుడు
I U I I
2.జగణం+లఘువు జ ల గిరీశుని
2.జగణం+లఘువు జ ల గిరీశుని
I I U I
3.సగణం+లఘువు స ల ప్రియరాణి
3.సగణం+లఘువు స ల ప్రియరాణి
I U U I
4.యగణం+లఘువు య ల వినోభావె
4.యగణం+లఘువు య ల వినోభావె
U I U I
5.రగణం +లఘువు ర ల నాగలక్ష్మి
5.రగణం +లఘువు ర ల నాగలక్ష్మి
U U I I
6.తగణం +లఘువు త ల నాదేశము
6.తగణం +లఘువు త ల నాదేశము
U U U I
7.మగణం +లఘువు మ ల సీతారామ
7.మగణం +లఘువు మ ల సీతారామ
I I I I
8.నగణం +"లఘువు న ల నరహరి
8.నగణం +"లఘువు న ల నరహరి
ఈవిధంగా మూడక్షరాల గణాలకు గురులఘువులను చేర్చి 16 గణాలు గుర్తించారు కాని నగణము+ లఘువు ...నల-------నగణము+గురువు ...నగ -------సగణము+లఘువు సల అనే ఈ 3 గణాలు మాత్రమే ఛందశ్శాస్త్రంలో ముక్యమైనవిగా పండితులు గుర్తించారు. ఆమూటిని గురించి రేపు చెప్పుకుందాము,,,,,
.....సశేషం..,....రేపుకలుద్దాం
Comments
Post a Comment