నేటి పద్యం - జీవన జ్యోతి ***
ప్రాంజలి ప్ద్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
గుండె గూటి దివ్య మాట గునపంలా గుచ్చిందా
- పెదవిచాటు మౌనమేదో దీపంలా వెలిగిందా
మండె మాట మబ్బు మాటు చినుకుల్లా వచ్చిందా
- పొదలమాటు ప్రేమయేదో కోపంలా నలిగిందా
ఉండె ఘాటు ప్రేమ తోటి మనసుల్లా తాకిందా
- వెసులుబాటు చెప్పుకోక తాపంలా మిగిలిందా
తిండి దక్కె ఆశ తీరె తనువుల్లా ఔనందా
- కురులు మాటు ఒప్పుకోక కామంతో వణికిందా
ఇది ఒక ఘాటు సరసం అర్ధమైతే వర్షం - అర్ధం కాకపొతే నీరసం
--((*))--
నేటి పద్యం -జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామక్రృష్ణ
నేటి పద్యం -జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామక్రృష్ణ
మాత్రృదేవో భవ: అమ్మ పలుకులు మాకు దీవెనలు
పడి లేచుటే నీకు అనుభవాల ధైర్యం
- అడుగులేస్తే తరుగును దూరం
పనిలో ఉంటే నీకు అనుకరాల మౌనం -
పనులుచేస్తే పెరుగును భారం
చిరునవ్వంటే నీకు తొలగిపోవు శోకం -
నటనచేస్తే కలుగును మోసం
సహనముంటే నీకు తెలుపుతుంది గమ్యం
తరుముకొచ్చే తరుణము భవ్యం
తల్లి పిల్లలకు తెలియ పరుస్తుంది మీ కర్మాను సారం మీ గుణ ప్రవర్తన మంచిగా మార్చుకోండి. సుఖ దు:ఖ్హాల్లో పడి లేచే మనిఫికి నామాట నీకు కొండత ధైర్యాన్నిస్తాయి. అడుగులు వేస్తే దూరం తెలియదు. అంతా నేనే చేయాలను కుంటే అందరి మౌనం తెలుసుకోవాలి, దానివలన కలుగును భారం. నిజ నవ్వు అయితే ఉండదు శోకం, అదే నటన అయితే కలుగును మోసం. నీకున్న సమయం నీలో సహనం ఉంటే నీకు ఎప్పుడు శుభం అన్న మాటలు అందరూ ఆచరిస్తే జీవితం సుఖం తల్లి మాటను ధిక్కరిస్తే జీవితమే నరకం - ఇదే లోకరీతి.
--((*))--
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకిష్ణ
ఘనమైన నీ చరితంబు లెరుగరు - సమ పాలక సమా వర్తుడవని
కరుణా రసా సమభావ లెరుగరు - విధి పాలక ధర్మా తత్వుడవని
మరణా ఋణాల సహాయ లెరుగరు - హిమ వాసిగ జీవా బధ్ధుడవని
సమయా సమవర్తనంబు లేరిగియు - నిజ ప్రాణము హరిం చేర్చుయెపని
ఇది ఒక యమధర్మ రాజు గురించి నా ఆలోచన భావము. ఓ సూర్య పుత్రా నీ ఆలోచనా భావములు ఎరుగని ఈ మనుష్యులు సుఖముగా ఉన్నప్పుడు గుర్తుకు రారు, ఎప్పుడు అనారోగ్యము పాలైనప్పుడు భగవంతుని ప్రార్ధించాలని ప్రయత్నిస్థారుకాని నిన్ను గుర్తించరు. నివు సమపాల కర్తవని, సమపాల భర్తవని, విధి పాలక ధత్ముడవని, మరణ సహాయకుడవని, జీవులను నియమ భద్ధముగా వారి కర్మాను సారముగా తీసుకు వెల్లె వాడవని, జనన మరణాలకు నీవే కారకుడవని, నీ పనికి ఎవ్వరూ అడ్డుచెప్పలేని "యమధర్మ రాజువని " నిన్ను తలవని వారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు - ఇదే లోకరీతి.
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
ప్రాంజలి రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పుస్తకము మద్భుతమ్ము వికాస విజ్ఞాన భాండాగారము
- గుప్త రహస్యాలను తెలుపు పరోపకారి
పుస్తకము విప్పి చద్వి మనో సమ ధ్యాన కర్మాగారము
- శక్తి తొ ఉద్యోగము గొలుపు పరోపకారి
పుస్తకము భావ జాల మదీయ విద్యా శు కర్మాగారము
- యక్తి తొ సద్భావము తెలుపు పరోపకారి
మస్తకపు ప్రేమ దోష కృపామయ శ్వాస కర్మాగారము
- భక్తి తొ ఉద్భోదయు సహన పరోపకారి
పుస్తకమనేది మనసుని రంజింపచేసి వినయ విధేయతలతో పాటు వికాస విజ్ఞానమును తెలుపునది, ఇది అనేక గుప్త రహస్యాలను తెలుపునది, ఇది పూర్తిగా చదివితే మేధస్సు పెరిగి, ఆరోగ్యమును సమానంగా ఉంచి భగవానుని ధ్యానించుటకు వీలు కల్పిస్తున్నది. మన: సంకల్పంతో చదివిన వారికి శక్తిని ఇచ్చి ఉద్యోగమును తెప్పించునది. సంప్రదాయాల విషయాలు, గత చరిత్ర విషయాలు తెలుసు కొనే పుస్తక బాండాగారము ఒక శు కర్మాగారము అనగా మంచి ఆలోచనలతో కొత్తగా విషయాలు తెలుపునది. మనిషికి శ్వాస ఎంత అవసరమో మన మేధస్సు పెరుగుటకు పుస్తక చదువు అంతకన్నా ఎక్కవ అవసరము, సహనము, భక్తి, ప్రేమ, పరోపకారిగా మారుటకు ఉపయోగ పడు ను - ఇదే లోకరీతి
--((*))--
నేటి పద్యం - జీవన జ్యోత్
ప్రాంజలి ప్రభ
డ్రాచ్యాత: మల్లాప్రగడ రామకృష్ణ
తియ్యని నీ అలుక తీర్చ చేరిరెవరో - వారి మనసును రంగరించి తేలిక పరుచు
కమ్మని నీ పలుకు మార్పు కోరిరెవరో - వారి పలుకుల మంచిచూసి శోభను తెలుపు
తప్పని నీ నడక కూర్పు మార్చిరెవరో - వారి నయనము తేట తెల్ల మాయను గొలుపు
ఇచ్చిన నీ మనసు నేర్పు తల్చిరెవరో - వారి మనుగడ ముందు వెన్క కాలము జరుగు
మనసును ఊరడించేది మనుగడ అది అలుకలో ఉన్నప్పుడు, ఓ దార్చి సహకరించిన వారిని తేలిక పరుచు, నీ మాటను మార్చుటకు సహకరించే వారికి మంచి చేసి వెల్గును పంచటానికి సహకరించు, నీ నడకే తప్పు దోవ అయితే మార్పుకు సహకరించి మాయను తొలగించిన వారి కళ్ళను చూడుము, ఇచ్చిన మనసు, పుచ్చుకొన్న మనసు, కాలం బట్టి ముందు వెనక జరిగి నీ నేర్పుకు ఓర్పుకు సహకారించును - అదే లోక రీతి
--((*))--
నేటి పద్యం - జీవనజ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ప్రత్యక్షంగా కన్నెత్తి చూడలేము మేము నిన్ను
- భగ భగ మండి నీటిని ఆవిరి చేస్తున్నావ్
మౌన పోరే ఎండల్ని తట్టుకోక మేము నిన్ను
- తడి పొడి మాట భానుని కల్వర పర్చిన్నాయ్
దాహతీపే చల్లపర్చే మనో భయంతొ నిన్ను
- అది ఇది చెప్పి నీనిద్ర భంగము కల్గించామ్
కోపతాపం కన్నెత్తి చూపుతావు రక్ష ఏది
- మనుషుల భాద తెల్పితి శాంతము చూపాలోయ్
చూడండి సూర్యభగవానుని ఎండ తట్టుకోలేక మానవుడు పెట్టుకున్న లేఖ. అయ్యా మేము ప్రత్యక్షంగా మేము నిన్ను చూడలేము, భగ భగ మండి మమ్ము నీటిని ఆవిరితో ముంచి తేలుస్తున్నావ్, మౌనంగా ఉండి ఎన్నో విధాలుగా చల్లబడాలని ప్రయత్నిమ్చనా ఉండలేక పోతున్నాము, తట్టుకోలేక తడి పొడి మాటలు అన్నామో కల్వర పడి తమరు ఇంకా వేడిగా మారుతున్నారు, నిన్ను మేము ఎమన్నా నిద్రా భంగము కల్పించామా మా మీద కోపము చూపు తున్నావు, కన్నెర్ర చేస్తున్నావు, నిన్ను వేడు కోవటమే మాకు రక్ష అంతకన్నా ఏమి చేయలేము, మనుష్యుల భాద గమనించి శాంత పడవయ్యా ఓ ఆదిత్యా - అందరి తరుఫున ప్రార్థి స్తును . "ఇదే లోక రీతి అనుకోకు శాంతపడి చల్లఁపడు
నేటి పద్యం - జీవనజ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
పలికే పలుకులన్నీ స్వర గీత మాలలై - మనసు మమేకమునకు తోడ్పడవా
ఎగసే కెరటములన్నీ శబ్ద భేది దారులై - వయసు అపోహములను తీర్చలెవా
సొగసే మెరుపులన్నీ ఆశ తీర్చె పోరుళై - కలుసు కొనే మరులుగ మార్చలేవా
మనిషే మమతలన్నీ కోర్క తీర్చె ఏరులై - తరణి తానే తరుణికి దాహ తీర్చె
మనుగడకు మనసు ఏంతో తోడ్పడును అది ప్రశాంతముగా ఉన్నపుడు ఆనందము పంచును మాటలన్నీ ఆనందాన్ని పంచు విధము ఉంటె ఒకరి కొకరు ఏకమవుటకు సహకారము తేలిక అగును. శబ్ద కాలుష్యము లేక దారులు అనేకమున్న వయసు అపోహములను తొలగించుకుంటే మనసు ప్రశాంత పడును. సొగసు అందాలు ఒకరికొకరు పోరాడే విధముగా ఆరోగ్యం ఉంచుకొని కలుసుకొనే మార్గాన్ని తెలుసుకోవాలి. మగవాడు మగువకు మమతను పంచి కోరిక తీర్చి దాహాన్ని పొంది సంతృప్తి పడాలి - ఇదే లోక రీతి
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామ కృష్ణ
జాబిలమ్మ చిలుకుతుంది నన్ను గుర్తించేవారెవరు
- వెన్నెలతో చల్లదనము ఇవ్వటమే నీవృత్తి
మల్లెలమ్మ కులుకుతుంది నన్ను మన్నించేవారెవరు
- సువాసనే నీకుఉనికి పంచటమే నీవృత్తి
కోకిలమ్మ పలుకుతింది నన్ను సేవించే వారెవరు
- ఆశలతో పోటి పడక పంచుటయే నీవృత్తి
హంసలమ్మ అలుగుతుంది నన్ను ప్రేమించే వారెవరు
- బేధముతో వీడి పడక పొందుదుటయే నివృత్తి
కాలమని చక్రము తిరుగుతుంది, ఎవడు అలిగిన జరిగేవి జరుగక మానవు, ఉన్న దానిలో మంచిని గ్రహించి మనుగడకు ఉపయోగపడేది ఏది అని అలోచించి జాబిలమ్మ వెన్నెలలో, మల్లెలమ్మ పరిమళాలలో, కోకిలమ్మ గణాలలో, బేధము చూపక స్వత్సమైన సుఖమును పొంది అందించుటయే నీవృత్తి .
నేటి పద్యం - జీవనజ్యోతి *****
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఉషోదయ వెల్గు ల్లా రావాలి స్పందన - ప్రజా సేవ చేసి పొందాలి మన్నన
పుష్పోదయ గంధ మ్లా చేరాలి స్పందన - కలా మాయ వేరు చేస్తేనె మన్నన
వృక్షోదయ నీడ ల్లా మారాలి స్పందన - ఫలం పువ్వు పంచి ఉంటేనె మన్నన
మెఘోదయ నీరు ల్లా కుర్వాలి స్పందన -గృహం కూడు గుడ్డ ఇస్తేనె మన్నన
ప్రతి ఒకరిలో ఉంటుంది హృదయ స్పందన, సూర్యకిరణాలులా ప్రజలకు సహకరించి పొందాలి మన్నన, కలో, మాయో లేకుండ స్వస్చంధముగా పరిమళాలు అందిస్తేనే మన్నన. ఫలం పుష్పం, పంచె వృక్షంలా నీడ నందించి పొందాలి మన్నన, ఎటువంటి పక్షపాతము లేకుండా కురసే వర్షంలా గృహం కూడు గుడ్డ ఇస్తేనె మన్నన ఇదే లోకం తీరు.
--((***))--
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామ కృష్ణ
ఒంపు సొంపుల మెరుపు చూపించవే - పగడాల నామోవి చిగురించే రారా
కళ్ళు పెద్దవి చెసియు మెప్పించవే - మెరుపేల నామాట తపియించే రారా
మంచి పల్కులు పలికి కుల్కి0చవే - చనుపాలు అందిస్త సుఖయించా రారా
చిందు లేసియు కలసి పోదాములే - అలుకెందు కేమామ మదిపంచె రారా
కొత్తగా పెళ్ళైన వారికి తొంద రెక్కువా, ఆకలెక్కువా, దాహమెక్కువా అన్నీ ఉండి సమస్ఫూర్తి ఉండి ఆ సంసారములో నిత్యమూ శృంగారమే ఇది ఒకరు వర్ణించేదికాదు, వర్ణించకూడనిది కాదు, అందుకనే గుప్తజ్ఞానం అన్నారు

Comments
Post a Comment